• English
  • Login / Register

రెనాల్ట్ క్విడ్ 1.0 లీటర్ తుఫాను లా మైక్రో హాచ్బాక్ వర్గాన్ని తీసుకొచ్చింది

రెనాల్ట్ క్విడ్ 2015-2019 కోసం అభిజీత్ ద్వారా ఫిబ్రవరి 19, 2016 10:59 am ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Renault Kwid 1.0L

రెనాల్ట్ సంస్థ భారత ఆటో ఎక్స్పో 2016 వద్ద క్విడ్ యొక్క 1.0 లీటర్ వెర్షన్ ని ప్రదర్శించింది మరియు నిజం చెప్పాలంటే, కారు 800cc కంటే అంత ప్రత్యేకంగా ఏమీ లేదు. నా ఉద్దేశ్యం ఏమిటంటే వెరే రెండు క్విడ్ లు క్రేజీ గా తయారుచేయబడుతున్నాయి. అవిఏమిటంటే ఒకటి క్లైంబర్ కాన్సెప్ట్ మరియు ఇంకొకటి రేస్ R కాన్సెప్ట్. అయితే ఇది ఉత్పత్తి అయ్యేలా కనిపించడం లేదు. ఉత్పత్తి కి సిద్ధంగా ఉన్న క్విడ్ 1.0 లీటర్ గురించి మాట్లాడుకుంటే, లైనప్ లో మరొక వైవిధ్యమైన వేరియంట్ చేర్చబడింది. ఎవరైతే శక్తివంతమైన సూక్ష్మమైన హాచ్ కావాలనుకుంటున్నారో వారి కోరిక తీర్చడంతో పాటూ పాత కార్లతో బోర్ కొడుతున్న వారికి ఒక ఫ్రెష్ ఫీలింగ్ ని కూడా అందిస్తుంది. ఎందుకో చూద్దాం పదండి!

సంఖ్యలు

Polo GT TSI

దృష్టికోణం నుండి ఆలోచిస్తే, VW పోలో జీటీ TSI వంటి హాట్ హ్యాచ్ ని పరిగణలోనికి తీసుకుందాం. ఇది సుమారు 1100 కిలోల బరువు ని కలిగి ఉంటుంది మరియు 103 బిహెచ్పిల శక్తిని అందిస్తుంది. కనుక, పవర్ టు వెయిట్ రేషియో పరంగా ప్రతి ~ 10 కిలోల చుట్టూ ఒక బిహెచ్పి ఉంది. రెనాల్ట్ క్విడ్ 660 కిలోల బరువు ని కలిగి ఉండి 53bhp శక్తిని అందిస్తుంది. ఇది ఒక బిహెచ్పి కి ~12 కిలోల శక్తి-బరువు నిష్పత్తి ని కలిగి ఉంటుంది. ఇప్పుడు, పుకార్లు గనుక నమ్మినట్లయితే, 1.0 లీటర్ వేరియంట్ 70bhp కంటే ఎక్కువ అందిస్తుంది. పెద్ద ఇంజను గమనిస్తే గనుక అదనపు బరువు కలిగి ఉంటుంది. కారు 700 కిలోల దగ్గర ఉండి ప్రతి బిహెచ్పి కి 10 కిలోలు బరువు కలిగి ఉంది. కొత్త క్విడ్ ని ఖచ్చితంగా డ్రైవ్ చేయడానికి తయారుచేస్తున్నారు మరియు అది పోలో జీటీ ట్శీ కంటే ఖరీదైనది ఏమీ కాదు. ఇక్కడితో ఆగిపోలేదు, ఈ 1.0 లీటర్ వెర్షన్ మానవీయ గేర్బాక్స్ తో ప్రదర్శించబడింది.

ఇప్పుడు క్విడ్ ఏ అంశాలను కలిగి ఉంది!

Renault Kwid 1.0L AMT

ప్రస్తుత క్విడ్ 800cc ఇంజన్ తో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ ని కలిగి ఉంది మరియు ఇప్పటికే విభాగంలో 60 కిలోలు తేలికైనదిగా ఉంది. ఈ కారు విభాగంలో ఏ కారు లేనంత అద్భుతంగా ఎస్యువి లుక్ ని కలిగి ఉంది. ఇది అత్యుత్తమమైన స్పేస్ తో కొలతల ప్రకారం పెద్దది మరియు మీడియా నావిగేషన్ టచ్స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థను కలిగి ఉంది. అలానే ఇది SRS డ్రైవర్ ఎయిర్బ్యాగ్ తో ఆప్ష్నల్ గా వస్తుంది మరియు భవిష్యత్తులో రాబోయే వేరియంట్ తో ప్రయాణీకులను అలరించనుంది. అంతేకాక, 1.0 లీటర్ క్విడ్ ABS మరియు EBD ని భద్రత పరంగా కలిగి ఉంది.

లోపల కూర్చొనే వారికి ఏ విధంగా ఉండబోతుంది?

Renault Kwid Interiors

ఈ కారు 800cc క్విడ్ లానీ ఉంది. కానీ రెనాల్ట్ సంస్థ దీనికి బహుశా పవర్ విండోస్ అందించడం వంటి చిన్న చిన్న మార్పులు చేసింది. ఈ అంశం ప్రస్తుత కారులో లేదు. డాష్ బోర్డ్ లో ఆంట్ నాబ్ తో ముందరి సీటు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇది ప్రయాణికులకు ఎయిరీ ఫీలింగ్ కలిగేందుకు ఎక్కువ స్పేస్ ని కలిగి ఉంది.

కారు క్రింద భాగం

Renault Kwid 1.0L exteriors

పాత కారు వలే, ఈ కారు కూడా ఎవరైతే ఈ విభాగంలో కారు కొనదలచుకోరో వారిని తప్పకుండా ఆకర్షించి కొనాలి అనుకొనే విధంగా చేస్తుంది. ఇది అద్భుతమైన సంఖ్యలను అందిస్తూ అందరి మనస్సులను దోచే విధంగా ఉంటుంది. అందరూ ఈ కారునే కొనెస్తారు అని చెప్పడం లెదు, కానీ ఎవరైతే తక్కువ కొలతలతో తక్కువ బరువు ఉన్న కారు కావాలనుకుంటారో వారికి ఖచ్చితంగా ఈ కారు నచ్చుతుంది. ఇది ఈ విభాగంలో ఒక గాడ్జిలా అని చెప్పవచ్చు. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Renault క్విడ్ 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
  • Kia Syros
    Kia Syros
    Rs.6 లక్షలుఅంచనా ధర
    అంచనా ప్రారంభం: మార, 2025
  • బివైడి సీగల్
    బివైడి సీగల్
    Rs.10 లక్షలుఅంచనా ధర
    అంచనా ప్రారంభం: జనవ, 2025
  • ఎంజి 3
    ఎంజి 3
    Rs.6 లక్షలుఅంచనా ధర
    అంచనా ప్రారంభం: ఫిబరవరి, 2025
  • లెక్సస్ lbx
    లెక్సస్ lbx
    Rs.45 లక్షలుఅంచనా ధర
    అంచనా ప్రారంభం: డిసంబర్, 2024
  • నిస్సాన్ లీఫ్
    నిస్సాన్ లీఫ్
    Rs.30 లక్షలుఅంచనా ధర
    అంచనా ప్రారంభం: ఫిబరవరి, 2025
×
We need your సిటీ to customize your experience