• English
  • Login / Register

ప్రారంభానికి ముందే రహస్యంగా పట్టుబడిన రెనాల్ట్ డస్టర్ ఫేస్ లిఫ్ట్

రెనాల్ట్ డస్టర్ 2016-2019 కోసం nabeel ద్వారా జూలై 30, 2015 06:14 pm ప్రచురించబడింది

  • 17 Views
  • 2 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: భారతదేశంలో రాబోయే ఈ కొత్త రెనాల్ట్ డస్టర్ ఫేస్లిఫ్ట్ యొక్క నిర్దేశాలు ఇటీవల చెన్నై లో దర్శనమిచ్చారు. 2015 చివరలో ప్రవేశానికి సిద్దంగా ఉన్న ఈ డస్టర్ ఫేస్లిఫ్ట్, చెన్నై రోడ్లపై బ్లాక్ వినైల్ తో రహస్యంగా పరీక్షిస్తున్నప్పుడు పట్టుబడింది.

బాహ్య భాగాలను గమనించినట్లైతే, టైల్ లైట్ క్లస్టర్ అలాగే ఉన్నప్పటికీ, ఒక కొత్త అల్లాయ్ వీల్స్ ను ఎల్ ఈ డి టైల్ లైట్ తో టైల్ లైట్ క్లస్టర్ ను మనం గమనించవచ్చు. ఈ వాహనం ముందు విషయానికి వస్తే, మార్పు చేయబడిన ఫ్రంట్ గ్రిల్ ను మరియు హెడ్ లైట్ క్లస్టర్ ను గమనించవచ్చు. ఈ పోటోలను కనుక చూసినట్లైతే ఈ డస్టర్ యొక్క ముందరి చిత్రాలు లేవు. అంతేకాకుండా ఈ వాహనం యొక్క ముందరి భాగం ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది. అంతర్గత భాగాల విషయానికి వస్తే, డాష్బోర్డ్ గురించి కూడా తెలియకుండా ఉండేందుకు ఎదో కప్పబడి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకొక విషయం ఏమిటంతే, ఈ వాహనం యొక్క లోపలి భాగాలలో కూడా మార్పులు జరిగే ఉండవచ్చు. ఈ కొత్త డస్టర్ అదే పాత 1.5 లీటర్ డిసి ఐ మరియు 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో రాబోతుంది. కానీ, కొన్ని నివేదికలలో ఈ కొత్త డస్టర్,  6-స్పీడ్ డ్యూయెల్-క్లచ్ ఏడ్ఛ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో వస్తుందని చెబుతున్నాయి.

భారతదేశం లో ముందువి మాత్రమే 5-సీటర్ కాంపాక్ట్ ఎస్యువి లు మరియు వినియోగదారులు నుండి ఒక గొప్ప స్పందన వచ్చింది. అయితే, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మరియు నిస్సాన్ టెర్రినో  వంటి క్రాసోవర్లు ఈ విభాగంలో కొత్తగా వస్తున్నాయి. వీటి వలన రెనాల్ట్ డస్టర్ యొక్క అమ్మకాలు దెబ్బతినేలా ఉన్నాయి. ఇప్పుడు, మారుతి ఎస్-క్రాస్ మరియు హ్యుందాయ్ క్రెటా వంటి కార్లు ప్రవేశానికి ముందే 18,000 పైగా బుకింగ్స్ ను నమోదు చేసుకున్నాయి. అయినప్పటికీ, రాబో డస్టర్ దాని సామర్థ్యాన్ని నిరూపించడానికి అసలు 5-సీటర్ కాంపాక్ట్ ఎస్యువి కోసం గతంలో కంటే ఎక్కువ ముఖ్యమైనది గా మారి రాబోతుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Renault డస్టర్ 2016-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience