• English
  • Login / Register

2016 టయోటా ఇన్నోవా యొక్క వెనుక భాగం బ్రోచర్ లో బహిర్గతం!

టయోటా ఇనోవా కోసం అభిజీత్ ద్వారా నవంబర్ 03, 2015 12:51 pm ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:


కొన్ని రోజుల ముందు 2016 టయోటా ఇన్నోవా యొక్క బ్రోచర్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేశాయి మరియు ఇప్పుడు ఆ ప్రముఖమైన ఎంపివి వెనుక భాగం యొక్క మరిన్ని ఎక్కువ షాట్లు ఉద్భవించాయి. రాబోయే కారు గణనీయంగా ప్రస్తుత కారు కంటే మరుతూ ఉంది. సాధారణంగా ఉండే కారు ఇప్పుడు నవీకరణలతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే, మరింత టొయోటా తాజా రూపకల్పన ని కలిగి ఉంది.

వెల్లడైన చిత్రాల గురించి మాట్లాడుకుంటే మరింత కోణీయ మరియు విస్తృత టైల్లాంప్స్, టెయిల్ గేట్ వరకూ విస్తరించి ఉన్నాయి. ఇండికేటర్స్ బూట్ లిడ్ వరకూ ఉండి బంపర్ యొక్క పై భాగనికి తగిలినట్టుగా ఉన్నాయి. ఇది కాక, వెనుక వీల్ ఆర్చ్ వైపు ఒక వంపు ప్రస్తుతం ఉన్న ఇన్నోవా నుండి తీసుకోబడినట్టుగా ఉంది. అంతేకాకుండా, దీనిలో ఉన్న విండ్స్క్రీన్ కూడా ప్రస్తుత కారుని గుర్తు చేస్తుంది.

దీని ముందర భాగం గురించి మాట్లాడుకుంటే డ్యుయల్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, రెండు భారీ సమాంతర క్రోమ్ స్లాట్లతో విలోమ హెక్జాగొనల్ గ్రిల్ మరియు ఫాగ్లాంప్స్ ప్రక్కనే ఇండికేటర్లు ఉన్నాయి. అంతర్భాగాలలోనికి వెళితే, ప్రస్తుతం ఉన్న కారులో అంతర్భాగలతో పోలిస్తే క్రమేణా మారుతూ ఉన్నాయి. విడుదలైన చిత్రాల ద్వారా దీనిలో అంతర్భాగాలు కొరెల్ల మరియు 2016 ఫార్చ్యూనర్ లో ఉన్నటువంటి అంతర్భాగల వలే ఉన్నాయని తెలుస్తుంది. అవి ఇప్పుడు ఒక పెద్ద టచ్స్క్రీన్ సమాచార వ్యవస్థ, పరిసర లైటింగ్, మరింత ఆధునిక డ్రైవర్ సమాచారం క్లస్టర్ మరియు మరికొన్ని కొలువై ఉన్నాయి.

ఇంజిన్ విషయానికి వస్తే, తదుపరి తరం ఇన్నోవా ఒక సవరించిన ఇంజిన్ 2.4 లీటర్ టర్బో డీజిల్ ని కలిగి ఉంటుందని ఊహించడమైనది. ఇది 3400rpm వద్ద 143bhp శక్తిని మరియు 342Nm టార్క్ ని ఉత్తమంగా అందిస్తుంది. మరింత ముఖ్యంగా, భారతదేశం లో మొదటి సారి, అది ఒక 6-స్పీడ్ మ్యాన్యువల్ పాటు ఒక ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (6-స్పీడ్, 360Nm) తో వస్తున్నట్టుగా అంచనా వెయ్యబడింది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Toyota ఇనోవా

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience