నేడు ప్రారంభం కానున్న రేంజ్ రోవర్ ఇవోక్ ఫేస్ లిఫ్ట్
ల్యాండ్ రోవర్ పరిధి rover evoque 2016-2020 కోసం sumit ద్వారా నవంబర్ 19, 2015 02:51 pm సవరించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
ల్యాండ్ రోవర్ భారతదేశం లో రేంజ్ రోవర్ ఇవోక్ ని నేడు ప్రారంభించింది. 2016 రేంజ్ రోవర్ ఇవోక్ వాహనం, పెద్ద రేంజ్ రోవర్ లో ఉన్న అదే విధమైనటువంటి ఆల్-టెర్రైన్ ప్రోగ్రెస్ కంట్రోల్ సిస్టమ్ ని కలిగి ఉంది. యాంత్రికంగా, ఈ ఎస్యువి అల్యూమినియం ఇగ్నీషియం TD4 టర్బోడీజిల్ ఇంజిన్ ని కలిగి ఉండి మునుపటి దానితో పోలిస్తే 20-30Kg తేలికైనదిగా ఉంది. ఈ ఇంజిన్ 188bhp శక్తిని అందిస్తుంది. అంతేకాకుండా ఈ ఇంజిన్ గరిష్టంగా 420Nm టార్క్ ని అందిస్తుంది మరియు 9-స్పీడ్ ZF ట్రాన్స్మిషన్ వ్యవస్థతో జతచేయబడి ఉంటుంది.
ఈ ఫేస్లిఫ్ట్ సౌందర్య నవీకరణలను పొంది ఉన్న కారణంగా వినియోగదారుల దృష్టిని ఆకర్షించే విధంగా ఉంది. పునఃరూపకల్పన బంపర్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్, కొత్తగా రూపుదిద్దుకున్న గ్రిల్, ఎల్ఇడి అడాప్టివ్ హెడ్‌ల్యాంప్స్ మరియు మరికొన్ని అధనపు లక్షణాలతో ఈ కారు వాహన ప్రియులను ఆకర్షణించే విధంగా ఉంది. రిఫ్రెష్ టెయిల్‌గేట్ స్పాయిలర్, ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ మరియు అలాయ్ వీల్స్ యొక్క కొత్త సమితి దాని మునుపటి దానితో పోలిస్తే దాదాపు కొత్తగా మరియు విభిన్నంగా ఉంది. అంతర్భాగాల విషయానికి వస్తే, ఈ ఎస్యువి కొత్త డోర్ కేసింగ్లు మరియు 8 అంగుళాల టచ్స్క్రీన్ సమాచార వ్యవస్థతో సీట్లుని కలిగి ఉంది. బ్రిటిష్ వాహనతయారి సంస్థ ఇప్పటికే కారు కోసం బుకింగ్స్ గత నెల ప్రారంభించారు.
వేరియంట్ | ధర (ఎక్స్-షోరూమ్ ముంబై) |
రేంజ్ రోవర్ ఇవోక్ ప్యూర్ |
రూ.47.1 లక్షలు |
రేంజ్ రోవర్ ఇవోక్ SE | రూ.52.9 లక్షలు |
రేంజ్ రోవర్ ఇవోక్ HSE | రూ. 57.7 లక్షలు |
రేంజ్ రోవర్ ఇవోక్ HSE డైనమిక్ | రూ. 63.2 లక్షలు |
ముఖ్యమైన లక్షణాలు:
- ఇంజిన్: అల్యూమినియం ఇగ్నీషియం TD4 టర్బోడీజిల్ ఇంజన్
- పవర్: 188bhp
- టార్క్: 420Nm
- ట్రాన్స్మిషన్ 9-స్పీడ్ ZF ట్రాన్స్మిషన్
- ధర: రూ. 47.1 లక్షలు
సంబంధిత స్టొరీలు:
- రేంజ్ రోవర్ ఇవోక్ కన్వర్టిబుల్స్ బహిర్గతం
- రేంజ్ రోవర్ ఇవోక్ ఫేస్లిఫ్ట్ యొక్క బుకింగ్స్ మొదలు అయ్యాయి
- ల్యాండ్ రోవర్ వారు రేంజ్ రోవర్ ఇవోక్ పునరుద్దరణ ని నవంబరు 19న విడుదల చేయనున్నారు