నిస్సాన్ వారు X-ట్రెయిల్ హైబ్రిడ్ ను 2016 ఆటో ఎక్స్పో లో ప్రదర్శించారు

ప్రచురించబడుట పైన Feb 04, 2016 05:18 PM ద్వారా Manish for నిస్సాన్ ఎక్స్

 • 2 సమీక్షలు
 • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మైదానంలో పెద్ద మీడియా సిబ్బంది తో # first2expo- ఆటో ఎక్స్పో 2016 యొక్క విశేషాలని కార్దేకో అందరికీ విసృతంగా అందిస్తుంది.

గ్రేటర్ నొయిడాలో కొనసాగుతున్న 2016 భారత ఆటో ఎక్స్పో లో జపనీస్ ఆటోమేకర్ నిస్సాన్ తమ X-ట్రెయిల్ హైబ్రిడ్ ఎస్యువి ని ప్రదర్శించారు. ఈ వాహనం తన ముందుతరం నాటి X-ట్రెయిల్ కి కొనసాగింపుగా ప్రవేశపెడుతున్నారు. 2004 నుండి 2014 మధ్యలో విజయవంతంగా 10 సంవత్సరాలలో  నడిచిన ఈ వాహనం అమ్మకాల తగ్గుదల దృష్ట్యా నిలిపివేయబడింది. 

ఒక 40.8PS ఎలక్ట్రిక్ మోటార్ ని కలిగిన 2.0 లీటర్ MR20 DD పెట్రోల్ వాహనం ఈ ఎస్యువి. ఇది 184.8Ps సామర్ధ్యాన్ని 360Nm గరిష్ట టార్క్ తో అందిస్తుంది. పవర్ప్లాంట్ వ్యవస్థ CVT గేర్బాక్స్ తో లభిస్తుంది.  

కళాత్మకంగా ఈ కొత్త X-ట్రెయిల్ ఎంతో మార్పు చేయబడింది. ఎవరైనా సులభంగా ఈ వాహనం 'Vమోషన్' గ్రిల్ ను మరియు పలుచగా ఉన్న కొత్త హెడ్ల్యాంప్ క్లస్టర్ ను గమనించి ఇది తెలుసుకోవచ్చు. హెడ్ల్యాంప్స్ వ్యవస్థ LED DRLs ను కలిగి మరియు టాప్ ఎండ్ వేరియంట్లలో పూర్తి LED హెడ్ల్యాంప్స్ ను కలిగి ఉండబోతుంది.

 

విశేషాలకు వస్తే 2016 X-ట్రెయిల్ ఆక్టివ్ రైడ్ కంట్రోల్ ని కలిగి ఆటో హెడ్లైట్స్ ను కలిగి ఉండబోతుంది. అయితే కేవలం టాప్ రేంజ్ మోడల్స్ లో మాత్రం హీటెడ్ డోర్ మిర్రర్స్, కీలెస్ ఎంట్రీ, డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ లెథర్ సీట్స్,ఆటోమెటిక్ వైపర్స్, క్రూజ్ కంట్రోల్ కలిగి ఉంటుంది. ఈ ఎస్యువి 18 అంగుళాల అలాయ్ వీల్స్ ని కలిగి ఉంటుంది, తద్వారా ఈ వాహనం ఖరీదు కి తగిన విలువను వినియోగదారులకు అందించగలుగుతుంది. 

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన నిస్సాన్ ఎక్స్

1 వ్యాఖ్య
1
R
rajeev savanth
Feb 23, 2016 4:29:06 AM

what could be the on road cost??

సమాధానం
Write a Reply
2
C
cardekho
Feb 23, 2016 6:28:32 AM

Hello Rajeev, the car has not been launched yet that is why the on road price is not available as of now. We would suggest you to wait till the launch so as to get the exact on road prices, go ahead and set up an alert for yourself by clicking here http://bit.ly/1PyExYz .

  సమాధానం
  Write a Reply
  Read Full News
  • ట్రెండింగ్
  • ఇటీవల
  ×
  మీ నగరం ఏది?