Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

నిస్సాన్ ఇండియా దాని బ్రాండ్ అంబాసిడర్గా జాన్ అబ్రహం ని నియమించింది

ఫిబ్రవరి 11, 2016 11:53 am manish ద్వారా ప్రచురించబడింది
21 Views

ప్రపంచవ్యాప్తంగా వివిధ పత్రికలు ఒక నిస్సాన్ GT-R యొక్క వేగం సూపర్బైక్ అంత మంచిది అని వ్యాఖ్యానించాయి. నిజంగా ఈ పోలిక చాలా బాగుంటుంది. జపనీస్ ఆటో సంస్థ తన బ్రాండ్ అంబాసిడర్ గా భారత ప్రముఖ జాన్ అబ్రహం నియమించింది. అయితే ఇప్పటికే జాన్ అబ్రహం జపనీస్ బ్రాండ్, యమహా ద్విచక్ర వాహనానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అయితే దానికి దీనికి కొన్ని సారూప్యతలు ఉన్నాయి. జాన్ ఇటీవల నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఎస్యూవీ గురించి తన ఆలోచనలని అందరితో పంచుకున్నాడు. 2016 భారత ఆటో ఎక్స్పో వద్ద ఇది జరిగింది. జాన్ తన అభిప్రాయాలని పంచుకున్న వీడియోని ఈ మధ్యే యూట్యూబ్ లో అప్లోడ్ చేసారు. GT-R సూపర్కారు, నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఎస్యూవీ పాటు భారతదేశం లో సెప్టెంబర్ 2016 లో అమ్మకానికి వెళ్తుంది.

ఆ సందర్భంలో, నిస్సాన్ ఇండియా ఆపరేషన్ అధ్యక్షుడు, దీని వెనుక కారణాన్ని వివరించారు. నిస్సాన్ దేశం కోసం దాని భవిష్యత్తు లో యువతని లక్ష్యంగా తీసుకుని ప్రణాళికలని చేపడుతుంది. రెండు కార్లు ప్రదర్శించబడ్డాయి. జాన్ విస్తృతంగా ఎక్స్-ట్రయిల్ గురించి మాట్లాడారు. భారత ప్రఖ్యాతి చెందిన ఎస్యూవీ 2.0-లీటరు MR20 డిడి పెట్రోల్ మోటార్ తో వస్తుంది.40.8PS ఎలక్ట్రిక్ యూనిట్ వస్తుంది. ఇది 184.8PS శక్తి ని మరియు 360 ఎన్ఎమ్ల గరిష్ట స్థాయి టార్క్ ని అందిస్తుంది. దీని హైబ్రిడ్ యూనిట్ ఒక CVT గేర్బాక్స్ తో రావటం వలన దాని ప్రత్యర్ది వాహనం అయినటువంటి హోండా CR-V వంటి వాహనాలతో పోటీ పడగలుగుతుంది.

ఈ క్రింది వీడియోని వీక్షించండి;

Share via

Write your Comment on Nissan ఎక్స్

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
కొత్త వేరియంట్
Rs.8.25 - 13.99 లక్షలు*
ఫేస్లిఫ్ట్
Rs.46.89 - 48.69 లక్షలు*
కొత్త వేరియంట్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర