భారతదేశ రెండవ సీజన్ జిటి అకా డమీ ని ఢిల్లీలో ప్రారంభించబోతున్న - నిస్సాన్
జూన్ 09, 2015 04:33 pm bala subramaniam ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
చెన్నై: భారతదేశం లో నిస్సాన్ జిటి అకాడమీ యొక్క రెండవ సీజన్ ను డిల్లి నుండి లైవ్ క్వాలిఫైయింగ్ రౌండ్ ద్వారా వచ్చిన 800కు పైగా ప్రజలతో డిఎల్ఎఫ్ ప్లేస్ లో ఈ రేసింగ్ ను జూన్ 5 నుండిజూన్ 7, 2015 వరకు నిర్వహించారు. నిస్సాన్ చేస్తున్న ప్రథమ యత్నమే "నిస్సాన్ జిటి అకాడమీ" భారతదేశంలో దీని రేసింగ్ డ్రైవర్ శోధన కోసం ఒక ప్లే స్టేషన్ ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అకాడమీ ప్రపంచవ్యాప్తంగా ఏడవ సీజన్ మరియు భారతదేశంలో రెండవ సీజన్ ను నిర్వహిస్తున్నారు.
ఈ రేసింగ్ లో గెలిచినవారిలో మొదటి పది మంది.
Sr. No. | Name | Lap Time | Millisecond |
1 | Ravjyot Singh | 00:01:04 | 890 |
2 | Anmol Singh | 00:01:05 | 586 |
3 | Achintya Mehrotra | 00:01:05 | 598 |
4 | Sumanyu Singh | 00:01:05 | 893 |
5 | Puneet Batra | 00:01:06 | 390 |
6 | Siddharth Muriyal | 00:01:06 | 511 |
7 | Shaikh Mustafa | 00:01:06 | 605 |
8 | Shashank Sharma | 00:01:06 | 740 |
9 | Meher Deep Singh | 00:01:07 | 65 |
10 | Ishan Sharma | 00:01:07 | 449 |
జిటి అకాడమీ ఇండియాలో లైవ్ క్వాలిఫైయింగ్ రౌండ్స్ లో గెలుపొందిన వారు, ఇప్పుడు ఇతర నగరాల క్వాలిఫైయింగ్ రౌండ్స్ - క్రింది షెడ్యూల్ ప్రకారం ముంబై, బెంగుళూర్ మరియు చెన్నై:
City | Dates | Venue |
Mumbai | 12th- 14th June | Infinity 2, Malad (West) |
Bangalore | 19th – 21st June | Phoenix Market City, Whitefield |
Chennai | 26th – 28th June | Express Avenue, Royapettah |
జూలై 2015, చెన్నై లో జరగనున్న భారత జాతీయ ఫైనల్ లో, ప్రత్యక్ష ఈవెంట్స్ నుండి ఎంపిక చేయబడిన పది మంది విజేతలు మరియు ఆన్లైన్ క్వాలిఫికేషన్ రౌండ్ నుండి ఎంపిక చేయబడ్డ పది మంది విజేతలు పాల్గొనదలచారు. నేషనల్ ఫైనల్స్ లో విజేతలుగా ఆరుగురు ఎన్నుకోబడతారు. ఈ ఆరుగురు ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 2015 న జరిగే ప్రసిద్ధ సిల్వర్స్టోన్ రేస్ క్యాంప్ వద్ద పాల్గొనగా వీరిలో ఒక్కరిని మాత్రమే విజేతగా ప్రకటిస్తారు.