Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

తరువాతి తరం రెనాల్ట్ డస్టర్ 2018 లో రానుంది

రెనాల్ట్ డస్టర్ 2016-2019 కోసం raunak ద్వారా అక్టోబర్ 15, 2015 11:17 am ప్రచురించబడింది

రెండవ తరం డస్టర్ ని 2018 లో భారతదేశంలో ప్రవేశపెట్టనున్నారు మరియూ దీనికి 5+2 సీటింగ్ ఆప్షన్ ఉంటుంది

జైపూర్:

ఎకనామిక్ టైంస్ లోని వార్త ప్రకారం, రెండవ తరం రెనాల్ట్ డస్టర్ ని భారతదేశంలో 2018 లో అందించనున్నారు. కాంపాక్ట్ ఎస్‌యూవీ క్రేజ్ ని డస్టర్ వారు దేశంలో మొదలు పెట్టారు కానీ 2013 సంవత్సరంలో ఈకోస్పోర్ట్ నుండి పోటీని ఎదుర్కొనడం మొదలయ్యి ఇప్పుడు క్రేటా వంటి వాహనాలు కూడా వచ్చాయి. ఈ రెండవ తరం డస్టర్ కాకుండా, రెనాల్ట్ వారు ఈ వాహనానికి రూపం మరియూ సాంకేతిక మార్పులు కూడా అందిస్తున్నారు. పునరుద్దరణ వెర్షన్ ని 2016 ఆటో ఎక్స్పో లో ప్రదర్శించనున్నారు.

రెండవ తరం డస్టర్ పై ఎక్కువ వివరాలు లేవు కానీ వినికిడి బట్టి 5+2 సీటింగ్ రావొచ్చు అని అంచనా. రెండవ తరం స్విఫ్ట్ లో కూడా స్విఫ్ట్ యొక్క సారం ఉన్నట్టుగానే, ఈ రెండవ తరం డస్టర్ లో కూడా అసలైన డస్టర్ సారం తప్పక ఉంటుంది. ఇది కాకుండా, ఆల్-వీల్-డ్రైవ్ ఆప్షన్ వంటివి ఉంటాయి. రెనాల్ట్ వారు 1.5-లీటర్ డీజిల్ మోటరుతో కొనసాగుతారు. రెండవ తరానికి టర్బో చార్జడ్ ఇంజిను రావొచ్చు.

రాబోయే పునరుద్దరణ లో, AMT ఆటోమాటిక్ గేర్‌బాక్స్ తో 110ps వెర్షన్; రెనాల్ట్/డాసియా యొక్క త్ గేర్‌బాక్స్ ఈ ఏడాది ఫ్రాంక్‌ఫర్ట్ మోటర్ షో లో గత నెల ప్రదర్శించారు. ఇది కాకుండా, 2016 డస్టర్ పునరుద్ద్రణ అంతర్జాతీయంగా పొందిన మార్పుల మాదిరిగానే ఉంటాయి.

r
ద్వారా ప్రచురించబడినది

raunak

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన రెనాల్ట్ డస్టర్ 2016-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర