Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

కొత్త తరం స్కార్పియో ఆటోమాటిక్ రూ. 13.13 లక్షలకు విడుదల చేయడం అయ్యింది

మహీంద్రా స్కార్పియో 2014-2022 కోసం sameer ద్వారా జూలై 29, 2015 10:32 am సవరించబడింది

జైపూర్: ఎస్ యూ వీ సెగ్మెంట్ లో గట్టిగా నిలబడేందుకు గానూ, మహింద్రా వారు కొత్త తరం స్కార్పియో లో ఆటోమాటిక్ వెర్షన్ ని విడుదల చేయడం జరిగింది. టాప్ ఎండ్ లో మాత్రమే ఎస్10 2డబ్ల్యూడీ వేరియంట్ గా లభ్యమవుతోంది. ఇది (ఎక్స్-షోరూం, న్యూ డిల్లీ) రూ.13.13 లక్షల ధరకు ప్రవేశపెట్టడ్డం జరిగింది. ఈ ఎస్ యూ వీ కి మాత్రమే 6-స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ని 4డబ్ల్యూడీ ఆప్షను తో అందించడం జరిగింది.

మహింద్ర స్కార్పియో కి 4000ఆర్పీఎం వ్బద్ద 120బీహెచ్పీ ని మరియూ 1800-2800ఆర్పీఎం వద్ద 280ఎనెం ని ఉత్పత్తి చేసే 2.2-లీటరు ఎం హాక్ డీజిలు ఇంజినుని అమర్చడం జరిగింది.

ఈ కార్యక్రమంలో, మహింద్రా మహింద్రా లిమిటెడ్ కి ప్రెసిడేంట్ మరియూ చీఫ్ ఎగ్జెక్యూటివ్ అయిన ప్రవీన్ షా గారు మాట్లాడుతూ, " గత దశాబ్ద కాలం క్రితం స్కార్పియో విడుదల అయ్యినప్పుడు కొత్త ఒరవడిని సృష్టించింది మరియూ అప్పటి నుండి ఇప్పటి వరకు కాలానికి అనుగుణంగా మార్పుని పొందుతూనే వచ్చింది. మహింద్రా వారి నినాదం, ఆధునాతన సాంకేతికత మా కస్టమర్లకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని. అసలౌ 2008 సంవత్సరంలో మొట్టమొదటి సారిగా ఎస్ యూ వీ విభాగంలో ఆటోమాటిక్ ట్రాన్స్మిషను ని ప్రవేశపెట్టింది కేవలం స్కార్పియో లొనే. మరియూ ఇప్పుడు కూడా, ఆటోమాటిక్ త్రాన్స్మిషను ని ఈ కొత్త తరం మహింద్రా లొ కూడా ఇవ్వబడుతొంది. దీని వల్ల మా కస్టమర్లలో మా బ్రాండ్ కి మరింత చేరువ చేస్తుంది."

మహింద్రా వారు వారి కొత్త తరం స్కార్పియో ని సెప్టెంబరు 2014 యొక్క వేదికను ఆధారం చేసుకొని కుషన్ సస్పెన్షన్ మరియూ ఏంటీ-రోల్ టెక్నాలజీ ని, మరియూ బాహ్య శైలి ని, బ్లూ-గ్రే అంతర్గతాలను మరియూ ఆధునతన టెక్నాలజీ లక్షణాలతో అందించబడి విడుదల అయ్యింది.

s
ద్వారా ప్రచురించబడినది

sameer

  • 12 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన మహీంద్రా స్కార్పియో 2014-2022

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
Rs.67.65 - 71.65 లక్షలు*
Rs.11.70 - 20 లక్షలు*
Rs.20.69 - 32.27 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర