• మహీంద్రా స్కార్పియో 2014-2022 ఫ్రంట్ left side image
1/1
 • Mahindra Scorpio 2014-2022
  + 76చిత్రాలు
 • Mahindra Scorpio 2014-2022
 • Mahindra Scorpio 2014-2022
  + 5రంగులు
 • Mahindra Scorpio 2014-2022

మహీంద్రా స్కార్పియో 2014-2022

కారు మార్చండి
Rs.9.40 - 18.62 లక్షలు*
This కార్ల మోడల్ has discontinued

మహీంద్రా స్కార్పియో 2014-2022 యొక్క కిలకమైన నిర్ధేశాలు

 • key నిర్ధేశాలు
 • top లక్షణాలు

స్కార్పియో 2014-2022 ప్రత్యామ్నాయాల ధరను అన్వేషించండి

మహీంద్రా స్కార్పియో 2014-2022 ధర జాబితా (వైవిధ్యాలు)

స్కార్పియో 2014-2022 ఎస్2 7 సీటర్(Base Model)2523 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.9.40 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్2 9 సీటర్2523 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.9.41 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఇంటెల్లి హైబ్రిడ్ ఎస్42179 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.9.74 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్4 9 సీటర్2179 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.9.99 లక్షలు* 
స్కార్పియో 2014-2022 1.99 ఎస్41997 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.10.03 లక్షలు* 
స్కార్పియో 2014-2022 1.99 ఎస్4 9ఎస్1997 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.10.03 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్4 7 సీటర్2179 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.10.03 లక్షలు* 
ఇంటెల్లి హైబ్రిడ్ ఎస్4 ప్లస్2179 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.10.17 లక్షలు* 
స్కార్పియో 2014-2022 bsiv2523 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.10.20 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్3 7 సీటర్2523 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.10.24 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్3 9 సీటర్ bsiv2523 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.10.24 లక్షలు* 
స్కార్పియో 2014-2022 1.99 ఎస్4 ప్లస్1997 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.10.47 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్4 ప్లస్ 9ఎస్2179 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.10.61 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్4 4డబ్ల్యూడి2179 సిసి, మాన్యువల్, డీజిల్, 12.05 kmplDISCONTINUEDRs.10.74 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్6 7 సీటర్2179 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.10.99 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్6 8 సీటర్2179 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.10.99 లక్షలు* 
స్కార్పియో 2014-2022 గేట్వే2179 సిసి, మాన్యువల్, డీజిల్, 11 kmplDISCONTINUEDRs.11.13 లక్షలు* 
ఇంటెల్లి హైబ్రిడ్ ఎస్6 ప్లస్2179 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.11.24 లక్షలు* 
ఇంటెల్లి హైబ్రిడ్ ఎస్4 ప్లస్ 4డబ్ల్యూడి2179 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.11.35 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్6 ప్లస్ 7 సీటర్2179 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.11.42 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్4 ప్లస్2179 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.11.47 లక్షలు* 
స్కార్పియో 2014-2022 1.99 ఎస్6 ప్లస్1997 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.11.50 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్6 ప్లస్ 8 సీటర్2179 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.11.65 లక్షలు* 
స్కార్పియో 2014-2022 1.99 ఎస్4 ప్లస్ 4డబ్ల్యూడి1997 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.11.75 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్4 ప్లస్ 4డబ్ల్యూడి2179 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.11.88 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఇంటెల్లి హైబ్రిడ్ ఎస్82179 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.12.18 లక్షలు* 
స్కార్పియో 2014-2022 గేట్వే 4డబ్ల్యూడి2179 సిసి, మాన్యువల్, డీజిల్, 9 kmplDISCONTINUEDRs.12.26 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్5 bsiv2179 సిసి, మాన్యువల్, డీజిల్, 16.36 kmplDISCONTINUEDRs.12.40 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్8 7సి సీటర్2179 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.12.46 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్8 7 సీటర్2179 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.12.46 లక్షలు* 
స్కార్పియో 2014-2022 1.99 ఎస్81997 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.12.53 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్8 8 సీటర్2179 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.12.69 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఇంటెల్లి హైబ్రిడ్ ఎస్102179 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.12.85 లక్షలు* 
స్కార్పియో 2014-2022 1.99 ఎస్101997 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.13.21 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్10 8 సీటర్2179 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.13.22 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్7 1202179 సిసి, మాన్యువల్, డీజిల్, 16.36 kmplDISCONTINUEDRs.13.30 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్3 ప్లస్2179 సిసి, మాన్యువల్, డీజిల్DISCONTINUEDRs.13.54 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్3 ప్లస్ 9 సీటర్2179 సిసి, మాన్యువల్, డీజిల్DISCONTINUEDRs.13.54 లక్షలు* 
అడ్వంచర్ ఎడిషన్ 2డబ్ల్యూడి2179 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.13.69 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్7 140 bsiv2179 సిసి, మాన్యువల్, డీజిల్, 16.36 kmplDISCONTINUEDRs.13.81 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్10 ఎటి 2డబ్ల్యూడి2179 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.13.89 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఫేస్లిఫ్ట్2179 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.14 లక్షలు* 
ఇంటెల్లి హైబ్రిడ్ ఎస్10 4డబ్ల్యూడి2179 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.14.01 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్52179 సిసి, మాన్యువల్, డీజిల్DISCONTINUEDRs.14.29 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్10 7 సీటర్2179 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.14.34 లక్షలు* 
స్కార్పియో 2014-2022 1.99 ఎస్10 4డబ్ల్యూడి1997 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.14.39 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్9 bsiv2179 సిసి, మాన్యువల్, డీజిల్, 16.36 kmplDISCONTINUEDRs.14.44 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్10 4డబ్ల్యూడి2179 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.14.55 లక్షలు* 
అడ్వంచర్ ఎడిషన్ 4డబ్ల్యూడి2179 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.14.91 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్10 ఎటి 4డబ్ల్యూడి2179 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.15.14 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్11 bsiv2179 సిసి, మాన్యువల్, డీజిల్, 16.36 kmplDISCONTINUEDRs.15.60 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్72179 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.16.64 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్11 4డబ్ల్యూడి bsiv2179 సిసి, మాన్యువల్, డీజిల్, 16.36 kmplDISCONTINUEDRs.16.83 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్92179 సిసి, మాన్యువల్, డీజిల్DISCONTINUEDRs.17.30 లక్షలు* 
స్కార్పియో 2014-2022 ఎస్11(Top Model)2179 సిసి, మాన్యువల్, డీజిల్, 15.4 kmplDISCONTINUEDRs.18.62 లక్షలు* 
వేరియంట్లు అన్నింటిని చూపండి

మహీంద్రా స్కార్పియో 2014-2022 సమీక్ష

భారతదేశంలో విక్రయించిబడిన అత్యంత ప్రసిద్ధ ఎస్యువిలలో మహీంద్రా స్కార్పియో ఒకటి, ఒక దశాబ్దం కన్నా ఎక్కువ కాలం పటిష్ఠమైనదిగా పేరుపొందింది. ఇది మహీంద్రా యొక్క మొట్టమొదటి ఆధునాతన ఎస్యువి మరియు ఇది కొన్ని సంవత్సరాలుగా పలు నవీకరణలను కలిగి ఉంది, మార్కెట్ లో అవసరాలకు అనుగుణంగా ఇది విస్తృత స్థాయిలో వినియోగదారులకు అందుబాటులో ఉంది.

కొత్తగా నవీకరించబడిన స్కార్పియో అంశాల విషయానికి వస్తే, అందరీ దృష్టిని ఆకట్టుకునే రూపకల్పన, కొన్ని కొత్త అంశాలతో ఫ్రెండ్లీ ఎస్యువి గా కొనసాగుతుంది. స్కార్పియో ఎస్యువి ఏ ఏ అంశాలతో వచ్చిందో ఇప్పుడు చూద్దాం. 

మహీంద్రా స్కార్పియో ఇప్పటికీ పాత ఎస్యువి లాగే ఉంది. ఇది దాని విభాగంలో అత్యంత సౌకర్యవంతమైన వాహనం కాదు, హ్యాండ్లింగ్ పరంగా అద్భుతంగా ఉంది. అయితే, ఇది దాని వినియోగంతో అందరికి అందుబాటులో ఉంది. స్కార్పియో యొక్క ఎమ్హాక్ ఇంజిన్లు ఒక అద్భుతమైన పనితీరును అందించడమే కాకుండా నగరం ప్రయాణాలకు ఇది ఒక గొప్ప వరం అని చెప్పవచ్చు. 7-సీటర్ వాహనం అయిన మహీంద్రా స్కార్పోయో, పుష్కలమైన క్యాబిన్ స్థలంతో సులభంగా ఏడుగురు ఎక్కేందుకు కుటుంబ వాహనంగా ఉంది.

మహీంద్రా స్కార్పియో దాని కఠినమైన వైఖరితో భారతీయ రహదారులపై ఉండే వాహనాలను దాని పోటీ మార్గంలో సులభంగా ఎదుర్కోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంది.

మహీంద్రా స్కార్పియో 2014-2022 యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

మనకు నచ్చిన విషయాలు

 • 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ప్రారంభ ధరతో, స్కార్పియో దేశంలో అత్యంత సౌకర్యవంతమైన 7-సీటర్ ఎస్యూవిగా ఉంది.
 • మహీంద్రా స్కార్పియో రహదారి ఉనికిని, దూకుడు స్టైలింగ్ను మరియు అనుకూలమైన స్నేహపూర్వక నిర్మాణం వంటి అనేక అద్భుతమైన అంశాలను ఆదేశిస్తుంది.
 • ఎస్యువిగా ఉన్నప్పటికీ, తేలికపాటి క్లచ్ కారణంగా నగరాలలో మంచి పనితీరును అందిస్తుంది మరియు 2.2 లీటర్ ఎమ్హాక్ ఇంజిన్ను తక్కువ-స్థాయి టార్క్ను అందిస్తుంది దీనికారణంగా మహీంద్రా కు కృతజ్ఞతలు.
 • దాని ప్రత్యర్థుల మాదిరిగా కాకుండా, స్కార్పియో ఫ్లై 4 వీల్ డ్రైవ్ వ్యవస్థపై సరైన షిఫ్ట్తో వస్తుంది.

మనకు నచ్చని విషయాలు

 • 4డబ్ల్యూడి యొక్క ఎంపికను అందించే పరికరాల కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంది అంతేకాకుండా ఇది అగ్ర శ్రేణి వేరియంట్ అయిన ఎస్11 వేరియంట్ కు మాత్రమే పరిమితం.
 • ఈ ఎస్యువి లేడర్ ఆకారంలో ఉండటం వలన స్కార్పియో యొక్క రైడ్ నాణ్యత ఎగుడుదిగుడుగా ఉంటుంది మరియు లోపలి క్యాబిన్ స్థలం తక్కువ మొత్తాన్ని కలిగి ఉంటుంది. దీని అర్థం స్కార్పియోలో దీర్ఘ ప్రయాణం చేసినట్లయితే వెనుక ప్రయాణీకులకు కొద్దిగా అసౌకర్యంగా ఉంటుంది.
 • పేలవమైన సమర్థతా వ్యవస్థ: తలుపులకు ఇవ్వబడిన ప్యాకెట్ నిల్వలు, తలుపులు మూసివేయడం దాదాపు అసాధ్యం అవుతుంది మరియు డ్రైవర్ సీట్ల ఎత్తు సర్దుబాటుతో కూడా ఇదే సమస్య ఎదురౌతుంది.
 • స్కార్పియోలో సరిపోయే మరియు పూర్తి నాణ్యత కావలసిన స్థాయిలో లేదు. ఎగువ శ్రేణి వేరియంట్ అయిన ఎస్11 లో ఇచ్చిన ఫాక్స్ లెథర్ అప్హోల్టెర్ కూడా మార్కెట్ను ప్రభావితం చేయలేదు.

మహీంద్రా స్కార్పియో 2014-2022 Car News & Updates

 • తాజా వార్తలు
 • Must Read Articles
 • మహీంద్రా స్కార్పియో: వేరియంట్స్ వివరాలు

  రూ 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ప్రారంభ ధరతో నవీకరించబడిన మహీంద్రా స్కార్పియో ఆరు వేరియంట్ లతో రెండు ఇంజన్లు మరియు ఒక్కోదానికి ఒక్కో ట్రాన్స్మిషన్ తో అందుబాటులో ఉంది

  By Rachit ShadMar 07, 2019

మహీంద్రా స్కార్పియో 2014-2022 వినియోగదారు సమీక్షలు

4.6/5
ఆధారంగా1357 వినియోగదారు సమీక్షలు
 • అన్ని (1358)
 • Looks (385)
 • Comfort (409)
 • Mileage (212)
 • Engine (213)
 • Interior (131)
 • Space (95)
 • Price (124)
 • More ...
 • తాజా
 • ఉపయోగం
 • Verified
 • Critical
 • Comfortable To Drive

  The best SUV with comfortable to drive and affordable for middle-class people. Its new design is als...ఇంకా చదవండి

  ద్వారా prasad shete
  On: Aug 08, 2022 | 144 Views
 • No.1 Car Of Indian Road

  I didn't get this car but the front look is massive and the rear is a normal side view given the old...ఇంకా చదవండి

  ద్వారా mori pratapsinh
  On: Aug 08, 2022 | 543 Views
 • Scorpio Is The Best In Class Car

  It's best in class car in terms of performance, maintenance, and road presence. The gear shifting, h...ఇంకా చదవండి

  ద్వారా obaid qayoom beigh
  On: Jul 30, 2022 | 282 Views
 • Best Car For Long Drive

  This is the best car for a long drive, but the built quality is not good as compared to others.

  ద్వారా ravinder arora
  On: Jul 29, 2022 | 226 Views
 • Overall Good Car

  This is fun to drive and good for off-roading. It has great features but the mileage is a bit low. T...ఇంకా చదవండి

  ద్వారా priyanshu
  On: Jul 28, 2022 | 2220 Views
 • అన్ని స్కార్పియో 2014-2022 సమీక్షలు చూడండి

స్కార్పియో 2014-2022 తాజా నవీకరణ

మహీంద్రా స్కార్పియో తాజా నవీకరణ: మహీంద్రా సంస్థ, ఒక కొత్త ఎస్9 వేరియంట్ ను విడుదల చేసింది. ఈ వేరియంట్, ఎస్7 మరియు ఎస్11 వేరియంట్లకు మధ్య ఉంటుంది. ఇది రూ.13.99 లక్షల ధరకే అందుబాటులో ఉంటుంది. ఈ వేరియంట్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలన్నీ ఇక్కడ ఇవ్వబడ్డాయి.

మహీంద్రా స్కార్పియో వేరియంట్లు మరియు ధర: మహీంద్రా స్కార్పియో ఆరు రకాల వేరియంట్లలో అందుబాటులో ఉంది: అవి వరుసగా ఎస్3, ఎస్5, ఎస్7 120, ఎస్7 140, ఎస్9 మరియు ఎస్11. స్కార్పియో వాహనం యొక్క ధర రూ9.99 లక్షల నుండి (దిగువ శ్రేణి వేరియంట్ ఎస్3) రూ.16.39 లక్షలు (ఎగువ శ్రేణి వేరియంట్ ఎస్11 4 డబ్ల్యూడి) వరకు ఉంటుంది. మీ అవసరాలకు అనుగుణంగా ఉండే వేరియంట్ గురించి తెలుసుకోవటానికి ఇక్కడ ఇవ్వబడిన మహీంద్రా స్కార్పియో వేరియంట్స్ గురించి వివరించిన వివరాలను చదవండి.

మహీంద్రా స్కార్పియో ఇంజిన్: స్కార్పియో రెండు డీజిల్ ఇంజిన్లతో అందుబాటులో ఉంది: అవి వరుసగా 2.5 లీటర్ ఎమ్2డిఐసిఆర్ 4-సిలిండర్ యూనిట్ మరియు రెండవది 2.2 లీటర్ ఎమ్హాక్ మోటారు. ముందుగా 2.5 లీటర్ డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, గరిష్టంగా 75పిఎస్ శక్తిని అలాగే 200ఎన్ఎమ్ గల గరిష్ట టార్క్లను విడుదల చేస్తుంది, రెండోది రెండు వేర్వేరు ట్యూన్లలో శక్తి, టార్క్లను విడుదల చేస్తుంది దీని విషయానికి వస్తే: గరిష్టంగా 120పిఎస్/280ఎన్ఎమ్ లు అలాగే 140పిఎస్/320ఎన్ఎమ్ ల టార్క్లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. వీటి ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే, 2.5-లీటర్ మరియు 2.2 లీటర్ల రెండు ఇంజిన్లు ప్రామాణిక 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో జత చేయబడి ఉంటాయి, అయితే 2.2 లీటర్ ఇంజన్- అత్యంత శక్తివంతమైనది మరియు ఇది, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో ప్రత్యేకంగా జత చేయబడింది. స్కార్పియో రెండు-వీల్ డ్రైవ్ మరియు నాలుగు-వీల్ డ్రైవ్ ఎంపికలతో అందుబాటులో ఉంది.

మహీంద్రా స్కార్పియో లో ఉన్న అంశాలు: ఈ వాహనం యొక్క ముందు భాగం విషయానికి వస్తే, స్కార్పియో వాహనంలో ముందు ద్వంద్వ ఎయిర్ బాగ్స్ మరియు ఎబిఎస్ లను కలిగి ఉంటుంది. ఇవి, దిగువ శ్రేణి వేరియంట్ అయిన ఎస్3 వాహనాన్ని మినహాయిస్తే, మిగిలిన అన్ని రకాల వేరియంట్లలో అందించబడతాయి. ఈ వాహనానికి అందించబడిన ఇతర అంశాల విషయానికి వస్తే: ఎల్ఈడి డిఆర్ఎల్ఎస్ లు, విద్యుత్తో సర్దుబాటయ్యే ఓఆర్వీఎమ్లు, రైన్-సెన్సింగ్ ఆటోమేటిక్ వైపర్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, 6-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సిడి, డివిడి, బ్లూటూత్ మరియు నావిగేషన్, టిల్ట్ సర్దుబాటు స్టీరింగ్ వీల్ పై ఆడియో నియంత్రణలు, సెన్సార్లతో కూడిన వెనుకవైపు పార్కింగ్ కెమెరా మరియు డైనమిక్ మార్గదర్శకాలు, టైర్ పీడన పర్యవేక్షణ వ్యవస్థ మరియు సూక్ష్మ-హైబ్రిడ్ వ్యవస్థ వంటి అంశాలు అందించబడ్డాయి.

మహీంద్రా స్కార్పియోతో పోటీపడే వాహనాలు: ఈ రోజు వరకు, టాటా సఫారి స్టోర్మ్ వాహనంతో స్కార్పియో ఒక గట్టి పోటీ వాహనంగా మిగిలిపోయింది. అంతేకాకుండా ఈ స్కార్పియో- రెనాల్ట్ డస్టర్, క్యాప్చర్, హోండా బిఆర్-వి మరియు హ్యుందాయ్ క్రెటా వంటి కాంపాక్ట్ ఎస్యువి వాహనాలకు గట్టి పోటీని ఇస్తుంది.

ఇంకా చదవండి

మహీంద్రా స్కార్పియో 2014-2022 వీడియోలు

 • Mahindra Scorpio Quick Review | Pros, Cons and Should You Buy One
  7:55
  Mahindra Scorpio Quick Review | Pros, Cons and Should You Buy One
  6 years ago | 235.4K Views

మహీంద్రా స్కార్పియో 2014-2022 చిత్రాలు

 • Mahindra Scorpio 2014-2022 Front Left Side Image
 • Mahindra Scorpio 2014-2022 Grille Image
 • Mahindra Scorpio 2014-2022 Headlight Image
 • Mahindra Scorpio 2014-2022 Side Mirror (Body) Image
 • Mahindra Scorpio 2014-2022 Wheel Image
 • Mahindra Scorpio 2014-2022 Rear Wiper Image
 • Mahindra Scorpio 2014-2022 Front Grill - Logo Image
 • Mahindra Scorpio 2014-2022 3D Model Image
space Image

మహీంద్రా స్కార్పియో 2014-2022 మైలేజ్

ఈ మాన్యువల్ డీజిల్ వేరియంట్ 16.36 kmpl మైలేజ్ ను కలిగి ఉంది. ఈ ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్ 15.4 kmpl మైలేజ్ ను కలిగి ఉంది.

ఇంకా చదవండి
ఇంధన రకంట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ మైలేజీ
డీజిల్మాన్యువల్16.36 kmpl
డీజిల్ఆటోమేటిక్15.4 kmpl

మహీంద్రా స్కార్పియో 2014-2022 Road Test

Ask QuestionAre you confused?

Ask anything & get answer లో {0}

ప్రశ్నలు & సమాధానాలు

 • తాజా ప్రశ్నలు

What is the maximum power of Mahindra Scorpio?

Surya asked on 23 Apr 2023

Mahindra Scorpio has a maximum power of 130.07bhp@3750rpm.

By CarDekho Experts on 23 Apr 2023

What is the fuel tank capacity of Mahindra Scorpio?

Sarvendra asked on 13 May 2022

The fuel tank capacity of Mahindra Scorpio is 60 litres.

By CarDekho Experts on 13 May 2022

स्कारपीओ की टंकी तेल क्षमता कितनी है

Alok asked on 4 Feb 2022

Mahindra Scorpio has a fuel tank capacity of 60L.

By CarDekho Experts on 4 Feb 2022

Scorpio mileage?

Omkar asked on 1 Feb 2022

The mileage of Mahindra Scorpio is 16.36 Kmpl. This is the claimed ARAI mileage ...

ఇంకా చదవండి
By CarDekho Experts on 1 Feb 2022

Which is better Mahindra Scorpio petrol or Mahindra Scorpio diesel?

Atiqur asked on 15 Jan 2022

Mahindra Scorpio is available in diesel fuel type only.

By CarDekho Experts on 15 Jan 2022

ట్రెండింగ్ మహీంద్రా కార్లు

 • పాపులర్
 • రాబోయేవి
వీక్షించండి ఏప్రిల్ offer
వీక్షించండి ఏప్రిల్ offer
Did యు find this information helpful?
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర
×
We need your సిటీ to customize your experience