నమస్తే ఫోర్డ్ మస్టాంగ్ అంటున్న 2016 ఆటో ఎక్స్పో

ఫోర్డ్ ముస్తాంగ్ 2016-2020 కోసం raunak ద్వారా ఫిబ్రవరి 04, 2016 04:26 pm సవరించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

భారతదేశం వారు 50 సంవత్సరాల పేరు ఉన్న ఫోర్డ్ మస్టాంగ్ కు స్వాగతం పలికారు

చాలా కాలం తరువాత జనవరి 28 న అనధికారికంగా కనిపించిన ఫోర్డ్ మస్టాంగ్ ఇప్పుడు జరుగుతున్న 2016 ఆటో ఎక్స్పోలో బహిర్గతం అయ్యింది. ఈ 50 యేళ్ళ తయారీసంస్థ యొక్క వాహనం ఈ యేడాది రెండవ భాగంలో అమ్మకానికి ఉండబోతుంది. ఈ అమెరికన్ తయారీసంస్థ ప్రకారం మొదటిసారి 1964లో ప్రదర్శితం అయ్యి ఫోర్డ్ వారు 9 మిలియన్ మస్టాంగ్ లను ఇప్పటికి అమ్మారు. 6 వ తరంలో ఉన్న ఈ ఫోర్డ్ మస్టాంగ్ తొలిసారి రైట్ హ్యాండ్ డ్రైవ్ ద్వారా భారతదేశం రానున్నది. 

ఫోర్డ్ వారు శ్రేణిలో ఉత్తమమైన  5.0l Ti-VCT V8మస్టాంగ్ జిటి ని భారతదేశంలో అందించనున్నారు. ఇది ప్ర్తామాణిక ఎంపికలతో అందుబాటులో ఉండబోతుంది. ఇందులో విశేషాలను చూసినటల్యితే 19 ఇంచ్ టైరలను కలిగి, 6 పిస్టన్ ముందరి బ్రేకులతో 380Nm రోటార్ ని కలిగి స్ట్రట్ బార్ మరియు ఫ్రంట్ స్ప్లిటర్లతో ఎన్నో విశేషతలతో అందుబాటులో ఉంది. సామర్ధ్యం విషయంలో ఈ వాహనం ఒక నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఫోర్డ్ V8 సమర్ధతతో 420bhp కన్నా ఎక్కువ అందిస్తూ 529Nm గరిష్ట టార్క్ ని అందిస్తుంది. ఈ కారు ఇంజిన్ ఫోర్డ్ యొక్క 6 స్పీడ్ సెలెక్ట్ షిఫ్ట్ ఆటోమెటిక్ వ్యవస్థను కలిగి స్టీరింగ్ వీల్ మీదుగా పాడెల్ షిఫ్టర్ అమర్చబడి ఉంటుంది. ఈ వాహనం సెలక్టబుల్ డ్రైవ్ మోడల్స్ కలిగి మంచులోనూ మరియు తడి ప్రదేశాలలో మరియు రాతి ప్రదేశాలలో కూడా సౌకర్యంగా నడపగలిగే ఎంపికలను అందిస్తుంది. 

లక్షణాల గురించి మాట్లాడుకుంటే మస్టాంగ్ ఫోర్డ్ యొక్క SYNC2 కనెక్టివిటీ ని కలిగి పుష్ బటన్ స్టార్ట్, పాసివ్ కీలెస్ ఎంట్రీ, పవర్ ఫోల్డింగ్ మిర్రర్స్ మరియు వెనుక కెమేరా వంటి ఎన్నో అంశాలను అందిస్తుంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన ఫోర్డ్ ముస్తాంగ్ 2016-2020

Read Full News

కార్ వార్తలు

  • ట్రెండింగ్ వార్తలు
  • ఇటీవల వార్తలు

ట్రెండింగ్‌లో ఉందికూపే కార్స్

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience