MG Hector, Hector Plus లపై ముగిసిన పండుగ డిస్కౌంట్ؚ ఆఫర్‌లు, మునపటి కంటే ఇప్పుడు మరింత చవక
ఎంజి హెక్టర్ కోసం rohit ద్వారా నవంబర్ 20, 2023 01:23 pm ప్రచురించబడింది
- 94 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
పండుగ సీజన్‌కు ముందు MG రెండు SUVల ధరలను భారీగా తగ్గించారు, కానీ ప్రస్తుతం లైన్అప్ؚలోని అన్ని మోడల్‌ల ధరలు రూ.30,000 వరకు పెరిగాయి.
-
MG హెక్టార్ పెట్రోల్ వేరియెంట్‌ల ధరలు రూ.19,000 నుండి రూ.30,000 వరకు పెరిగాయి.
-
హెక్టార్ ప్లస్ ధరలను MG రూ.24,000 నుండి రూ.30,000 వరకు పెంచింది.
-
హెక్టార్ SUV ధర ప్రస్తుతం రూ.15 లక్షల నుండి రూ.22 లక్షల మధ్య ఉంది.
-
హెక్టార్ ప్లస్ؚను ప్రస్తుతం MG రూ.17.80 లక్షల నుండి రూ.22.5 లక్షల వరకు ధరతో అందిస్తోంది.
పండుగ సీజన్ؚకు ముందు సెప్టెంబర్ 2023 చివరలో MG హెక్టార్ మరియు MG హెక్టార్ ప్లస్ ధరలను తగ్గించిన తరువాత, ఈ కారు తయారీదారు ఇప్పుడు ఆఫర్ ధరను సవరించారు. కొత్త ధరలతో కూడా, ఈ రెండు SUVలు సెప్టెంబర్ ధరల తగ్గింపుకు ముందు ఉన్న పాత ఆఫర్ ధరల కంటే ఇప్పటికీ చకవగానే లభిస్తున్నాయి. ఈ SUVల సవరించిన వేరియెంట్-వారీ ఆఫర్ ధరలను ఇప్పుడు చూద్దాం:
MG హెక్టార్ పెట్రోల్
వేరియెంట్ |
పాత ధర(పండగ సమయం) |
పాత ధర |
తేడా |
స్టైల్ MT |
రూ. 14.73 లక్షలు |
రూ. 15 లక్షలు |
+రూ. 27,000 |
షైన్ MT |
రూ. 15.99 లక్షలు |
రూ. 16.29 లక్షలు |
+రూ. 30,000 |
షైన్ CVT |
రూ. 17.19 లక్షలు |
రూ. 17.49 లక్షలు |
+రూ. 30,000 |
స్మార్ట్ MT |
రూ. 16.80 లక్షలు |
రూ. 17.10 లక్షలు |
+రూ. 30,000 |
స్మార్ట్ CVT |
రూ. 17.99 లక్షలు |
రూ. 18.29 లక్షలు |
+రూ. 30,000 |
స్మార్ట్ ప్రో MT |
రూ. 17.99 లక్షలు |
రూ. 18.29 లక్షలు |
+రూ. 30,000 |
షార్ప్ ప్రో MT |
రూ. 19.45 లక్షలు |
రూ. 19.75 లక్షలు |
+రూ. 30,000 |
షార్ప్ ప్రో CVT |
రూ. 20.78 లక్షలు |
రూ. 21.08 లక్షలు |
+రూ. 30,000 |
సావీ ప్రో CVT |
రూ. 21.73 లక్షలు |
రూ. 22 లక్షలు |
+రూ. 27,000 |
MG హెక్టార్ డీజిల్
వేరియెంట్ |
పాత ధర |
కొత్త ధర |
తేడా |
షైన్ MT |
రూ. 17.99 లక్షలు |
రూ. 18.29 లక్షలు |
+రూ. 30,000 |
స్మార్ట్ MT |
రూ. 19 లక్షలు |
రూ. 19.30 లక్షలు |
+రూ. 30,000 |
స్మార్ట్ ప్రో |
రూ. 20 లక్షలు |
రూ. 20.20 లక్షలు |
+రూ. 20,000 |
షార్ప్ ప్రో |
రూ. 21.51 లక్షలు |
రూ. 21.70 లక్షలు |
+రూ.19,000 |
-
MG హెక్టార్ పెట్రోల్ వేరియెంట్‌ల ధరలు రూ.30,000 వరకు పెరిగాయి. వీటి బేస్-స్పెక్ మరియు టాప్-స్పెక్ వేరియెంట్‌ల ధర ప్రస్తుతం రూ.27,000 పెరిగింది.
-
SUV డీజిల్ వేరియెంట్‌ల ధరలు రూ.19,000 నుండి రూ.30,000 వరకు పెరిగాయి.
ఇది కూడా చూడండి: SUVలు కాకుండా, అక్టోబర్ 2023లో అత్యంత ఎక్కువగా అమ్ముడైన 15 ఉత్తమ కార్లు
MG హెక్టార్ ప్లస్ పెట్రోల్
వేరియెంట్ |
పాత ధర |
కొత్త ధర |
తేడా |
స్మార్ట్ MT 7-సీటర్ |
రూ.17.50 లక్షలు |
రూ. 17.80 లక్షలు |
+రూ. 30,000 |
షార్ప్ Pro MT 6-సీటర్/ 7 సీటర్ |
రూ. 20.15 లక్షలు |
రూ. 20.45 లక్షలు |
+రూ. 30,000 |
షార్ప్ ప్రో CVT 6-సీటర్/ 7-సీటర్ |
రూ. 21.48 లక్షలు |
రూ. 21.78 లక్షలు |
+రూ. 30,000 |
సావీ ప్రో CVT 6-సీటర్/ 7-సీటర్ |
రూ. 22.43 లక్షలు |
రూ. 22.73 లక్షలు |
+రూ. 30,000 |
MG హెక్టార్ ప్లస్ డీజిల్
వేరియెంట్ |
పాత ధర |
కొత్త ధర |
తేడా |
స్మార్ట్ MT 7-సీటర్ |
రూ. 19.76 లక్షలు |
రూ. 20 లక్షలు |
+రూ. 24,000 |
స్మార్ట్ ప్రో MT 6-సీటర్ |
రూ. 20.80 లక్షలు |
రూ. 21.10 లక్షలు |
+రూ. 30,000 |
షార్ప్ ప్రో MT 6-సీటర్/ 7-సీటర్ |
రూ. 22.21 లక్షలు |
రూ. 22.51 లక్షలు |
+రూ. 30,000 |
-
MG హెక్టార్ ప్లస్ పెట్రోల్ వేరియెంట్‌ల ధరలు ఏకరీతిగా రూల్ రూ.30,000 పెరిగాయి.
-
ఈ కారు తయారీదారు SUV డీజిల్ వేరియెంట్‌ల ధరలను రూ.30,000 వరకు పెంచారు.
రెండిటికీ శక్తిని అందిస్తున్నది ఏవి?
రెండు SUVలలో MG రెండు ఇంజన్ ఎంపికలను అందిస్తోంది: అవి – 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ లేదా CVTతో జోడించిన 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ (143 PS/250Nm) మరియు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ؚతో మాత్రమే జోడించిన 2-లీటర్ డీజిల్ ఇంజన్ (170 PS/350Nm).
ఇది కూడా చదవండి: వాయు నాణ్యత స్థాయిలు ప్రమాదకరంగా మారుతున్న ఈ సమయంలో, సరైన ఎయిర్ ప్యూరిఫయ్యర్ కలిగిన 10 అత్యంత చవకైన కార్‌లను ఇప్పుడు చూద్దాం
పోటీదారుల పరిశీలన
టాటా హ్యారియర్, జీప్ కంపాస్ మరియు మహీంద్రా XUV700 5-సీటర్ వేరియెంట్‌లతో MG హెక్టార్ పోటీ పడుతుంది. మరొక వైపు MG హెక్టార్ ప్లస్, టాటా సఫారీ, హ్యుందాయ్ ఆల్కజార్ మరియు మహీంద్రా XUV700తో పోటీ పడుతుంది.
అన్నీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు
ఇక్కడ మరింత చదవండి: హెక్టార్ ఆన్ؚరోడ్ ధర
0 out of 0 found this helpful