Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మెర్సిడెస్ బెంజ్ ఇండియా ముంబై లో రెండవ క్లాసిక్ కారు ర్యాలీ నిర్వహించనున్నది

నవంబర్ 24, 2015 07:27 pm nabeel ద్వారా ప్రచురించబడింది
15 Views

జైపూర్:

Mercedes-Benz Classis Car Rally 2014

మెర్సిడెస్ బెంజ్ డిసెంబర్ 13, 2015 న ఒక పాతకాలపు / క్లాసిక్ కారు ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ గత ఏడాది బ్రాండ్ 120 ఏళ్ళ మోటర్ స్పోర్ట్ పూర్తి చేసిన గౌరవార్ధం జరిగిన ఈవెంట్ కి సమానంగా ఉండబోతున్నది. అయితే ఇంకా మార్గం తెలియలేదు, కానీ ర్యాలీ ముంబై కేంద్రం ద్వారా పర్యటించబడుతుందని భావిస్తున్నారు. గత ఏడాది జరిగిన ఈవెంట్ లో పుష్కలంగా పాల్గొన్న విధంగానే ఈ ఈవెంట్ లో కూడా అనేక కార్లు పాల్గొంటాయని ఊహించడమైనది. 170V, W113 SL, W107 SLM, R129SL, W120 పాంటన్స్, W111 ఫింటేయిల్ సలూన్స్, W123s మరియు W124s వంటి నమూనాలు ఈవెంట్ లో ఒక భాగంగా ఉంటాయని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: రేపు ప్రారంభించబడుతున్న మెర్సిడెస్ - AMG GT- S

గత ఏడాది, ఆహ్వానం ప్రకారం 50 కార్లు ఈ ర్యాలీలో 50 కార్లు పాల్గొంటాయని ఉంది , కానీ 70 కార్లు పాల్గొన్నాయి. ఈ ఈవెంట్ మెర్సిడెస్ బెంజ్ యొక్క మొట్టమొదటి FIA F1 'వరల్డ్ కన్సట్రక్టర్స్ చాంపియన్షిప్' విజయానికి, దానితో పాటుగా బ్రాండ్ 120 ఏళ్ళ మోటర్ స్పోర్ట్ పూర్తి చేసిన సందర్భంగా జరపబడుతుంది. 2014 ఈవెంట్ ప్రారంభంలో, మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈవో, ఎబెర్హర్డ్ కెర్న్ ఈ విధంగా వివరించారు " మెర్సిడెస్ బెంజ్ 1894 లో ప్రపంచంలోని మొట్టమొదటి ఆటోమొబైల్ పోటీలో పాల్గొనటం ద్వారా చరిత్ర సృష్టించింది. 1908 లో తన మొదటి గ్రాండ్ ప్రిక్స్ గెలుపు మరియు అనేక ప్రశంశలు అన్నీ కూడా నియమాలలో ప్రధాన మార్పులు తరువాత F1 వద్ద మొదటి విలాసయాత్రలో బాగా పాల్గొన్నది అనే దానికి నిదర్శనాలు."

ఇది కూడా చదవండి

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
Rs.46.89 - 48.69 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.10 - 19.52 లక్షలు*
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.17.49 - 22.24 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.92.90 - 97.90 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర