మార ుతి విటారా బ్రెజ్జా లీకయిన చిత్రాలని వెల్లడించింది
మారుతి విటారా బ్రెజా 2016-2020 కోసం manish ద్వారా ఫిబ్రవరి 01, 2016 05:52 pm ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఇంతకుముందు వరల్డ్ ప్రీమియర్ మారుతి యొక్క అత్యంత ఎదురు చూస్తున్న ఉప 4 మీటర్ SUV, విటారా బ్రెజ్జా యుటిలిటీ వాహనం యొక్క అధికారిక చిత్రాలు ఆన్లైన్ లో వెల్లడి చేసారు.కాంపాక్ట్ SUV గ్రేటర్ నోయిడా ప్రాంతంలో జరుగనున్న 2016 భారత ఆటో ఎక్స్పోలో ఫిబ్రవరి 3న విడుదల కానుంది. భారతదేశం యొక్క అతిపెద్ద వాహన తయారీ సంస్థ నుండి రాబోతున్న ఈ వాహనం ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మరియు మహీంద్రా TUV300 వాహనాలకి పోటీగా ఉండబోతుంది. ఈ చిత్రాలు విటారా బ్రెజ్జా వేరియంట్ వారీ ఫీచర్లుగా ఆన్లైన్ లో బహిర్గతం అయ్యాయి. ఈ కారు మొత్తం 6 వేరియంట్ల రూపాలుగా అందుబాటులో ఉంటుంది. అవి LDi, LDi(O), VDi, VDi(O), ZDi, and ZDi+ లు. ఇవి అన్నీ డ్రైవర్ యొక్క ఎయిర్బ్యాగ్ అనే ప్రామాణిక ఫీచర్ తో రాబోతున్నాయి. అయితే డ్యూయల్ టోన్ పెయింట్ ని ఈ చిత్రాలలో చూడవచ్చును. అయితే ZDi+వేరియంట్ లలో మాత్రమే ఈ ఆప్షన్ ని చూడవచ్చును.
అయినప్పటికీ మునుపటి నివేదిక లో ప్రకటించిన విధంగా బ్రెజ్జా మారుతి ప్రామాణిక డీలర్ యొక్క అమ్మకాల్ని చేపడతానని చెప్పింది. బ్రెజ్జా ప్రామాణిక మారుతి వేరియంట్ నామావళి ని అనుసరిస్తుంది. మరియు శీర్షికలు మాత్రం నేక్సా డీలర్ షిప్ లని అనుసరిస్తుంది. బ్రెజ్జా వేరియంట్ వారీగా ఫీచర్ జాబితా ఇటీవల వెల్లడయ్యింది.
విటారా బ్రెజ్జా యొక్క భారతదేశం డీజిల్ వేరియంట్లలో ఫీచర్ జాబితా కూడా అందిస్తున్నారు. ఈ కాంపాక్ట్ SUV మారుతి 1.3 లీటర్ DDiS పవర్ప్లాంట్ ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ వాహనం 90PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. బ్రేజ్జా పోటీదారులు అయినటువంటి ఫోర్డ్ Ecosport మరియు TUV300 లు వరుసగా 100 ps మరియు 82PS శక్తిలను అందిస్తాయి. వీటితో పోటీపడే విధంగా ఈ వాహనంలో ఇంతకంటే ఎక్కువ శక్తిని విడుదల చేసే ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. మారుతి బాలెనో ప్రీమియం హ్యాచ్బ్యాక్ లో చూసిన విధంగా ఒక తేలికపాటి నిర్మాణాన్ని తీసుకుంటుంది. బ్రెజ్జా రూపకల్పన జపనీస్ వాహన భారత కౌంటర్ ద్వారా అభివృద్ధి చెందినట్టు కనిపిస్తుంది. దీని పనితీరు మరియు దీని డిజైను కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి;మారుతి సుజుకి విటారా బ్రేజ్జా వేరియంట్ వారీగా లీకైన ఫీచర్స్