మారుతి సుజుకి వాగర్-R / స్టింగ్రే AMT గమనించినబడినది! వెంటనే ప్రారంభించడవచ్చు,
మే 27, 2015 04:21 pm raunak ద్వారా ప్రచురించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఎయంటి (స్వయంచాలక మాన్యువల్-ట్రాన్స్మిషన్) తో వాగన్-అర్ ను అందించేందుకి కొద్ది కాలంగ మారుతి సమాలొచనలొ ఉంది. ఇంకా వాగన్-ఆర్ ఇటీవల ఎజిఎస్ (ఆటో-గేర్-షిఫ్త్) బ్యాడ్జ్ ధరించి దర్శనమిచ్చారు. దీనియొక్క లాంచ్ రాబోయే వారాలలో ఉంటుందని భావిస్తున్నారు. వ్యాగన్-ఆర్ తొ పాటు, స్టింగ్రే వెర్షన్ కు కూడా ఎయంటి ట్రాన్స్మిషన్ ఇవ్వవచు. రహస్యంగా తియబడిన చిత్రల ప్రకరం, వాగన్ ఋ యొక్క బేస్ వేరియంట్ స్థాయి నుండి ఎయంటి ట్రాన్స్మిషన్ను అందిస్తున్నారు అనెది సూచిస్తూఉంది.
ప్రారంభించిన తర్వత, సెలెరియో మరియు ఆల్టో K10 తర్వాత, వాగన్-ఋ / స్టింగ్రే కంపెనీ ఎయంటి తొపాటు అందించె మూడవ కారు. మరియు తయారీదారుడు దాని ఎయంటి పోర్ట్ఫోలియో మరింత బలోపేతం చెసెందుకు యోచిస్తోంది. అంతేకాక ఎయంటి ఖచ్చితంగా స్టింగ్రే అమ్మకాలు పెంచడానికి ఉపయొగపడుతుంది ఎందుకంటె అది వాగన్-ఆర్ వలె జనాదరణ పొందలెకపొయింది.
సుజుకి గత వారం ఇండోనేషియన్ మార్కెట్ లో కూడా వాగన్-ఆర్ ఎయంటి వెర్షన్ను ప్రారంభించింది. ఇండోనేషియా లో ఎయంటి తొ అమర్చబడిన కారు దాని మాన్యువల్ వెర్షన్ తొ పోలిస్తే దాదాపు రూ .40,000 ఖరీదైనది. భారతదేశంలొ కూడా అదే భావిస్తున్నారు. మెకానికల్స్ని గురించి మాట్లాడుతూ, దాని మిగిలిన ఆంట్ తోబుట్టువులు వంటి వాటిమాదిరిగా, వ్యాగన్ఆర్ / స్టింగ్రే ఆంట్ కూడా అదే 1.0 లీటర్ కె10బి మోటార్ తొ అమర్చబడుతుంది. దీని 998cc 3 సిలిండర్ ఇంజన్ 6200 ఆర్పిఎమ్ వద్ద 68PS శక్తిని మరియు 3200 rpm వద్ద 90Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ సెలెరియో మరియు ఆల్టో కె10 లో ఉన్నత్లుగా, మాగ్నెట్టీ మార్వెల్ ద్వారా సరఫరా చెయబడుతున్న ఎయంటి సిస్టమ్తో చేయబడుతుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో వాహనం 20,51 కంప్ల్ ఇస్తుంది, దని ఎయంటి వర్షన్ కూడా అంతే ఇచ్చె అవకాసం ఉంది.