Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మారుతి సుజుకి ఎస్-క్రాస్ గురించి మీరు తప్పనిసరిగా తెలుసుకోవలసిన 5 విషయాలు

జూన్ 09, 2015 12:18 pm raunak ద్వారా సవరించబడింది
24 Views

నివేదిక ప్రకారం వచ్చే నెల ,భారతదేశం యొక్క అతిపెద్ద వాహనతయారి సంస్థ మారుతి సుజుకి ఇప్పుడు అన్నికాంపాక్ట్ క్రాస్ఓవర్ ఎస్ క్రాస్ సెగ్మెంట్స్ తో మార్కెట్ లోకి ప్రవేశించడానికి సిద్దమవుతోంది, మరి ఈ సారి ఎంత మంది మనసులను ఆకట్టుకుంటుందో చూద్దాం.

జైపూర్: మారుతి సుజుకి త్వరలోనే ఎస్-క్రాస్ యొక్క వివరాలను మొదటిసారిగా, రాబోయే ఐ ఐ ఎఫ్ ఎ అవార్డ్స్ (ఇప్పటికే ప్రత్యక్ష కార్యక్రమంలో ప్రదర్శించారు) లో బహిర్గతం చేయనున్నారు మరియు నివేదిక ప్రకారం ఈ వాహనం వచ్చే నెల మొదటి వారంలో విడుదల కానుంది.ఈ వాహనం యొక్క ధర రెనాల్ట్ డస్టర్ ధరకి సుమారుగా ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. మారుతి ఎస్-క్రాస్ గా దేశంలో అరంగేట్రం చేయబోతున్న ఈ కారు గురించి మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు ఏంటో చూద్దాం.

మారుతి సుజుకి యొక్క మొదటి క్రాస్ఓవర్, దాని యొక్క భారీ లుక్స్

ఇది మారుతి సుజుకి మొదటి క్రాస్ ఓవర్ మరియు కొంతవరకు దీని లుక్స్ న్యాయమైనవి గా ఉన్నాయి. ఈ వాహనం ఒక రక్షణ కవచం వలె చూడడానికి పెద్దగా కనిపిస్తుంది.
ఇది దాదాపుగా 16-అంగుళాలతో కేంద్రీకృతమై ఉంటుంది. యూరప్ లో దీని గురించిమాట్లాదుతూ సుజుకి 165 mmజిసి అందిస్తుంది కానీ మారుతి దీనిని కొద్దిగా పెంచుకోవచ్చు అని చెబుతున్నారు.

ఇది రూపం పరంగా, ట్విన్-స్లాట్ క్రోమ్ గ్రిల్ ను కలిగి ఉంటుంది మరియు దీని హెడ్ లైట్లు ప్రొజెక్టర్లను అందిస్తున్నాయి. ఇది కూడా ఈ రోజు వరకు ప్రవేశ పెట్టనటువంటి డే టైం రన్నింగ్ ఎల్ఈడి లను మొదటి సారిఅందించబోతున్నారు. అంతేకాక, ఎల్ఈడి లను లేకుండా మనకి ఒక సరికొత్త డిజైన్ చేసిన టెయిల్ లైట్ తో కనిపించబోతోంది. క్లుప్తంగా, మారుతి సుజుకి యొక్కఎస్- క్రాస్ యుక్తమైన మరియు ఆకర్షణీయంగా మన మందుకి రాబోతోంది.

రెండు డీజిల్ ఇంజన్లు మరియు ఒక పెట్రోల్ ఇంజన్

1.6 లీటర్ మరియు 1.3 లీటర్ డిడి ఐఎస్ డీజిల్ ఇంజెన్, 1.4 లీటర్ వివిటి కె-సిరీస్ పెట్రోల్ ఇంజెన్

మారుతి సుజుకి ఎస్ క్రాస్ ఇప్పుడు ఏకైక పెట్రోల్ తో పాటు రెండు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉండబోతుంది. 1.6 లీటర్ డిడి ఐఎస్ డీజిల్ ఇంజెన్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బహిర్గతం ఇయ్యింది. కాబట్టి, దీనిని ఆకర్షించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాక, సుజుకి యొక్క ఇంజెన్ అయిన 1.6 లీటర్ మల్టిజెట్ మోటార్ ఫియాట్ నుండి తీసుకొనబడింది. ఈ ఇంజెన్ అత్యధికంగా 3750rpm వద్ద 120PS పవర్ ను ఉత్పత్తి చేయగా, 1750 rpm వద్ద 320Nm గల టార్క్ ను విడుదల చేస్తుంది. (ఈ విభాగంలో పోలిస్తే, ఇదే అత్యధికంగా పవర్ ను మరియు టార్క్ ను విడుదల చేసే ఇంజెన్). ఇదేకాక, ఫియట్ నుండి తిసుకోబడిన 1.3 లీటర్ మల్టిజెట్ ఇంజెన్ (సియాజ్ లో ఉండే డిడి ఐఎస్ 200 ఇంజెన్) 4000rpm వద్ద 90PS పవర్ ను ఉత్పత్తి చేయగా 1750rpm వద్ద 200Nm గల టార్క్ ను అత్యధికంగా విడుదల చేస్తుంది. సియాజ్ లో ఉన్న అదే పెట్రొల్ ఇంజెన్ అంటే, 1.4 లీటర్ మోటార్ 6000rpm వద్ద 95PS పవర్ ను ఉత్పత్తి చేయగా, 4000rpm వద్ద అత్యధికంగా 130Nm గల టార్క్ ను విడుదల చేస్తుంది.

6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియు సుజుకి యొక్క ఆల్ గ్రిప్ ఏడబ్ల్యూడి

ఇప్పుడు, యుకె లో మాదిరిగా, ఈ 1.6 లీటర్ డిడి ఐఎస్ డీజిల్ ఇంజెన్ దేశంలో ఆరు స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ తో అందుబాటులో ఉండబోతుంది. అది భారతదేశం లో మారుతి సుజుకి యొక్క 6-స్పీడ్ ట్రాన్స్మిషన్ తో మాత్రమే అందుబాటులో ఉంది, ఇకపై నుండి కిజాషి అమ్మకానికి లేదు. అంతేకాక, మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఏడబ్ల్యూడి డ్రైవ్ ఎంపికతో రాబోతుంది.యూరప్ మరియు రష్యా లో అందింంచబడే ఈ 1.6 లీటర్ డిడి ఐఎస్ ఇంజెన్ దేశంలో అందుబాటులో ఉండబోతుంది.

1.3 లీటర్ డిడి ఐఎస్ డీజిల్ ఇంజెన్ ఒక 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్తో జత చేయబడి ఉంటుంది. మరియు సియాజ్ లో ఉండే పెట్రోల్ ఇంజెన్ కూడా ఇదే 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఉంటుంది. అంతేకాక, కంపెనీ వారు ఆటోమేటిక్ తో పాటు పెట్రోల్ లో అందిస్తున్నారు. కానీ ఎస్ క్రాస్ 1.6 లీటర్ పెట్రోల్ ఇంజెన్ తో పాటు సివిటి గేర్ బాక్స్ తో అందించబడుతుంది. ఈ 1.6 లీటర్ పెట్రోల్ ఇంజెన్ భారతదేశంలో వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ.

ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ తో పాటూ స్మార్ట్ ప్లే 7-అంగుళాల టచ్స్క్రీన్ సమాచార వ్యవస్థ

ఈ కొత్త ఎస్ క్రాస్ సియాజ్ తో భారతదేశం లోకి సుజుకి యొక్క 7-అంగుళాల టచ్స్క్రీన్ స్మార్ట్ ప్లే టీవీ వ్యవస్థతో రాబోతుంది.ఇది స్వర నియంత్రిత వ్యవస్థను పుష్కలంగా అందిస్తుంది. బ్లూటూత్ తో పాటూ డయల్ పాడ్స్, ఆడియో స్ట్రీమింగ్ మరియు హాండ్స్ ఫ్రీ కాలింగ్ ఇంకా ఇతర విషయాలు , మీ మొత్తం జాబితా కోసం ఒక స్మార్ట్ఫోన్ అనుసంధానం ఉంది. అంతేకాకుండా ఇది ఒక అంతర్నిర్మిత జిపిఎస్ నావిగేషన్ తో ఉంది అలానే ఇది ముందరి కెమెరా వెనుక కెమెరాతో లభిస్తుంది.

దీని అంతర్భాగాల విషయానికి వస్తే, 2014 భారత ఆటో ఎక్స్పో మోడల్ అయినటువంటి మరియు ఐరోపా మోడల్ అయినటువంటి ఈ ఎస్ క్రాస్ అంతర్భాగాలన్నీ నలుపు రంగు మరియు వెండి చేరికలతో అలంకరించబడి వస్తుంది. దీనికి అన్ని ఇతర వాహనాల లాగే స్టీరింగ్ వీల్, పవర్ విండో బటన్లు మరియు ఇతరత్రా భాగాలు ఉండడమే కాకుండా అదనంగా వాహనం లెథర్ అపొలిస్ట్రీ మరియు వెనుక ఏసి వెంట్లతో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది.

ఎస్ క్రాస్ ఒక మంచి స్పేస్ ను కలిగి ఉన్న కారు మాత్రమే కాదు, ఇది ఒక సబ్-4 మీటర్స్ వాహనం కూడా

ఎస్ క్రాస్ వాహనం డస్టర్ వాహనం వలే 4300 మి.మీ పొడవుతో వస్తుంది. ఇది మొత్తం వెడల్పు 1,765మి.మీ మరియు 1,575 మి.మీఎత్తు కలిగి వస్తుంది.వీల్బేస్ కూడా 2,600మి.మీ కలిగి ఉండి 430-లీటర్ల బూట్ స్పేస్ తో విశాలంగా వస్తుంది.

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.14 - 18.10 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.67.65 - 73.24 లక్షలు*
కొత్త వేరియంట్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర