మారుతి సుజుకి డిసెంబర్ లో 8.5% రిజిస్టర్ల అమ్మకాల వృద్ధిని చూసింది

జనవరి 05, 2016 01:06 pm sumit ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Maruti Suzuki Registers Sales Growth of 8.5% in December

మారుతి సుజుకి డిసెంబర్ నెలలో అమ్మకాలలో 8.5% వృద్ధిని నమోదు చేసింది. అయితే, దేశీయ అమ్మకాలు నెలకు 13.5% పెరగగా మరియు ఎగుమతులు 33.1% తగ్గాయి. 

గత ఏడాది డిసెంబర్ నెలలో 98,109 యూనిట్లతో పోలిస్తే, ఇండో-జపనీస్ కార్ల దేశీయ మార్కెట్లో 1,11,333 యూనిట్లు విక్రయించింది. ఒక పత్రికా ప్రకటన ప్రకారం, కంపెనీ ఎర్టిగా మరియు జిప్సీ వంటి యుటిలిటీ వాహనాల అమ్మకాలలో 11.5% వృద్ధి నమోదు చేసుకుంది. సూపర్-కాంపాక్ట్ సెగ్మెంట్లో 115% అతిపెద్ద పెరుగుదల గమనించడమైనది. వాహన తయారీసంస్థ (సంస్థ యొక్క సూపర్-కాంపాక్ట్ సమర్పణ మాత్రమే ) డిజైర్ టూర్ యూనిట్లను గత డిసెంబర్ 1,676 యూనిట్లు విక్రయించి ఉండగా, ఈ సమయంలో అవి 3,614 యూనిట్లకు పెరిగింది. ఎగుమతులలో అయితే, వాహనతయారీదారుడు గత సంవత్సరం 11,682 యూనిట్లతో పోల్చుకుంటే, ఈ యేడాది 7,816 యూనిట్లు అమ్మకాల్తో తగ్గు మొఖం చూసింది. యూరప్ కి బాలెనో ని ఎగుమతి చేయాలన్న ప్రణాళికలు ఇప్పటికే చేయడం జరిగింది మరియు దీని అమలు వచ్చే యేడాది ఉండవచ్చు.   

Maruti Baleno

2015 సంవత్సరం కి గానూ భారతదేశం యొక్క అతిపెద్ద కార్ల తయారీసంస్థ 13.0% వృద్ధిని గమనించింది. ఇది గత సంవత్సరం 9,45,703 యూనిట్లతో పోలిస్తే, ఈ యేడాది 10,68,846 యూనిట్లు అమ్మగలిగింది. ఎగుమతులలో కూడా 5.1% వృద్ధి గమనించబడింది మరియు మారుతి గత సంవత్సరం 92,171 యూనిట్లతో పోలిస్తే 96,888 యూనిట్ల అమ్మకాలను చేరుకుంది. ఈ అభివృద్ధి కొంతవరకూ బాలెనో వలన జరిగిందని చెప్పవచ్చు, ఎందుకంటే ఈ వాహనం ప్రారంభమైన రెండు నెలల్లో వినియోగదారులు నుండి ఒక అద్భుతమైన స్పందన ని అందుకుంది. 

ఇంకా చదవండి

మారుతి ఏ దిశగా ప్రయాణిస్తుంది?​

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience