మారుతి సుజుకి ఇగ్నిస్;అంతర్భాగంలో ఎలా కనిపిస్తుంది
మారుతి ఇగ్నిస్ కోసం nabeel ద్వారా ఫిబ్రవరి 09, 2016 06:41 pm సవరించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మారుతి కొనసాగుతున్న ఆటో ఎక్స్పోలో అతివేగంగా నడుస్తున్న వాహనం. దీని విజయం వెనక అతిపెద్ద కారణం మారుతి యొక్క సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ, విటారా బ్రెజ్జా. అయితే, ఎక్స్పో ద్వితీయార్ధంలో స్పాట్లైట్ ఇగ్నీస్ కాన్సెప్ట్ వైపు షిఫ్ట్ అవుతుంది. ఈ మైక్రో ఎస్యూవీ నమ్మకం మరియు విశ్వసనీయత తోడైన ఒక ఆధునిక హాచ్. ఈ కారు భారతీయ మార్కెట్ కోసం ఎటువంటి అంశాలను అందిస్తుందో చూడాలి.
బాహ్యభాగాలు:
సందర్శకులు చూడడానికి ఈ కారు చాలా అక్కర్షణీయంగా ఉంటుంది. దీని యొక్క నిలువుగా ఉండే వైఖరిపొడవైన శరీరం డిజైన్ తో సమ్మిళతనం చేయాబడి ఉంటుంది. తదుపరి మారుతి సంస్థ దీనికి బోనెట్ పైన మరియు సి-పిల్లర్ పైన ఎయిర్ స్కూప్స్ అందించి స్పోర్టీ లుక్ వచ్చేలా చేస్తుంది. ఈ మైక్రో ఎస్యువి లో ఎస్యువి నిటారుగా ఉండే వైఖరి మరియు రూఫ్ రెయిల్స్ తో వస్తుంది. అలానే ఈ కారు కొత్త డిజైన్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్ తో వస్తుంది, ఇది ఆకర్షణీయమైన 'యు' ఆకారంలో డృళ్స్ తో అమర్చబడి ఉంటుంది. ఇంకా కారు వెనుక భాగంలో రెండు స్పాయిలర్లు అందించబడి ఉన్నాయి. రెండిటిలో ఒకటి వెనుక విండ్స్క్రీన్ పైన ఉంటుంది మరియు ఇంకొకటి విండ్స్క్రీన్ క్రింద ఉంటుంది. విండ్ స్క్రీన్ పైన్ ఉండే స్పాయిలర్ స్పోర్టీ క్యారెక్టర్ అందిస్తుంది మరియు విండ్ స్క్రీన్ క్రింద ఉండే స్పాయిలర్ కారుకి మస్క్యులర్ ను జతచేస్తుంది.
అంతర్గతభాగాలు:
ఈ కారు అంతర్భాగాలు రిఫ్రెష్ లుక్ ని కలిగి ఉంటాయి. ఇది డాష్బోర్డ్ పైన ఒక ఆడంబరమైన టచ్ స్క్రీన్ యూనిట్ కలిగి ఉంటుంది. ఏ సి స్విచ్ మరియు ఇతర నియంత్రణలు కూడా కొత్త లేఅవుట్ తో వస్తాయి. ఒక గుళిక ఆకారం యూనిట్ లో వాతావరణ నియంత్రణ ప్రదర్శన భారతదేశం లో ఒక రకమైనది. స్టీరింగ్ వీల్ కూడా కొత్తది మరియు ఆడియో మరియు కాల్స్ నియంత్రణలచే అమర్చబడి ఉంటుంది. సెంటర్ లో ఏ సి వెంట్ దీర్ఘచతురస్రాకార డిజైన్ ని కలిగి ఉండి సమాచార వినోద వ్యవస్థను కలిగి ఉంటుంది మరియు మధ్యలో వెంట్స్ రౌండ్ ఆకారంలో ఉండి ఇతర వృత్తాకార అంశాలకు మ్యాచ్ చేయబడి ఉంటాయి. మొత్తానికి ఈ కారు చాలా అద్భుతమైన డిజైన్ ని కలిగి ఉంటుంది.
ఇంజిన్:
భారతదేశంలో ఇగ్నిస్ 1.3L మల్టీజెట్ డీజిల్ ఇంజన్ ని కలిగి ఉండి 74bhp శక్తిని మరియు 190Nm టార్క్ ని కలిగి ఉంటుంది. గాసోలిన్ అభిమానులకు, ఈ కారు 1.2L VTVTబ్లాక్ ని కలిగి ఉంటుంది. ఇది ప్రామాణికంగా 5-స్పీడ్ మాన్యువల్ తో జతచేయబడి ఉంటుంది. అయితే పెట్రోల్ వెర్షన్ CVT ఆటోమేటిక్ గేర్బాక్స్ అదనపు ఎంపికను కలిగి ఉంటుంది.
0 out of 0 found this helpful