• English
  • Login / Register

జపాన్ కి బాలెనో మొదటి బ్యాచ్ ని ఎగుమతి చేస్తున్న మారుతి సంస్థ

మారుతి బాలెనో 2015-2022 కోసం sumit ద్వారా ఫిబ్రవరి 10, 2016 12:42 pm ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మారుతి బాలెనో కొత్త మార్గాన్ని సెట్ చేస్తుంది. కార్దేఖో ముందుగా తెలిపినట్లు భారతీయ కార్ల తయారీసంస్థ  1,800 యూనిట్ల బ్యాచ్ పంపింది మరియు కారు జపాన్ లో వచ్చే నెలలో ప్రారంభించబడి ఉంటుందని భావిస్తున్నారు. ఈ విధంగా మొదటిసారి ఈ మోడల్ భారత వాహనసంస్థచే తయారుచేయాబడి జపాన్ కి ఎగుమతి చేయబడింది.     

ఈ ఆటోమొబైల్  దేశీయ మార్కెట్లో ఒక అద్భుతమైన విజయాన్ని సాధించించింది మరియు విభాగంలో పోటీదారులతో గట్టిగా పోటీ పడుతుంది. హ్యుందాయ్ ఐ 20, డిసెంబర్ 2015 లో అమ్మకానికి పరంగా 1 స్పాట్ లోనికి చేరింది. కంపెనీ కారు కోసం ప్రతిష్టాత్మక ఆలోచన చేస్తుంది మరియు యూరోప్ కి ఎగుమతి చేసేందుకు అన్ని సిద్ధం చేసుకుంది. తక్కువ శక్తి ఇచ్చే మిల్ ని భర్తీ చేసేందుకు ఇది ఇటీవల జరుగుతున్న ఆటో ఎక్స్పోలో బాలెనో యొక్క  బూస్టర్ జెట్ వేరియంట్ ని ఆవిష్కరించింది. 1.0 లీటర్ ఇంజన్ టర్బోచార్జెడ్  మరియు ఇది 110hp శక్తిని అందిస్తుంది. టార్క్ ఉత్పత్తి సామర్ధ్యం కూడా ప్రారంభం కాబోయే మోడల్ లో పెరుగుతుంది. 

"బాలెనో 'మేక్ ఇన్ ఇండియా' కి ఒక సక్సెస్ స్టోరీ గా ఉంది మరియు మారుతి సుజుకి యొక్క ప్రాముఖ్యత ప్రపంచ ప్రొడక్షన్ బేస్ కలిగి మరింత సాగుతుంది" అని సుజుకి మోటార్ కార్పొరేషన్,  అధ్యక్షుడు, టి. సుజుకి కొనసాగుతున్న ఆటో ఎక్స్పోలో తెలిపారు.  

ప్రస్తుతం ఈ కారు రెండు ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. 1.3 లీటర్ డీజిల్ పవర్హౌస్ 19Nm టార్క్ తో  74bhp శక్తిని అందిస్తుంది మరియు  1.2 లీటర్ పెట్రోల్ 83bhp శక్తిని మరియు 115Nm టార్క్ ని అందిస్తుంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Maruti బాలెనో 2015-2022

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience