• English
  • Login / Register

మారుతి బాలెనో యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ ఆధిక్యతను చాటుకోవడంలో నిరూపించుకుంది

మారుతి బాలెనో 2015-2022 కోసం sumit ద్వారా ఫిబ్రవరి 03, 2016 11:12 am ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మారుతి ప్రీమియం హ్యాచ్బ్యాక్, బాలెనో ప్రారంభించబడిన కొద్ది రోజుల్లోనే మార్కెట్ ని ఒక ఊపు ఊపింది. ఇప్పుడు ఇది నేటి వరకు భారతదేశం లో అమ్మిన మొత్తం బాలెనోలు బయటకి తీసుకురావడం జరిగింది.  ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్  మొత్తం అమ్మకాలలో  50% కంటే ఎక్కువ వాటా కలిగి ఉన్నాయి. దేశంలో తయారీసంస్థ యొక్క తదుపరి హ్యాచ్బ్యాక్ స్విఫ్ట్ ఒకప్పుడు భారత రోడ్లపై విజృభించిన వాహనం, దీనిలో ఎక్కువగా మధ్య శ్రేణి వేరియంట్లలో అమ్మకాలు జరిగాయి.  

బాలెనో వాహనం 1.3 లీటర్ డీజిల్ మరియు 1.2 లీటర్ పెట్రోల్ అను రెండు ఇంజిన్ ఎంపికలలో అందించబడుతుంది. అయితే పెట్రోల్ ఇంజిన్ 115Nm టార్క్ తో 83bhp శక్తిని మరియు డీజిల్ పవర్ప్లాంట్ 74bhp శక్తిని మరియు 90Nm టార్క్ ని అందిస్తుంది. వాహన తయారీసంస్థ చిన్న టర్బోచార్జ్ 1.0 లీటర్ పెట్రోల్ వెర్షన్ పైన పని చేస్తుంది. దీని ప్రారంభం త్వరలో జరగనున్నదని ఊహిస్తున్నారు. 

బాలెనో వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్లు పోటీ ధరని కలిగి ఉండడం వలన దీని యొక్క అమ్మకాలు అధికంగా జరుగుతున్నాయి, దీని యొక్క ఫలితం తయారీదారులదే. బాలెనో యొక్క బేస్ వేరియంట్ రూ. 5.3 లక్షల ( ఎక్స్-షోరూం, ముంబాయి)ధరకి అందించబడుతుంది, అయితే అగ్ర శ్రేణి వేరియంట్ రూ. 8.5 లక్షల (ఎక్స్-షోరూం, ముంబాయి) ధరకి అందించబడుతుంది.  పోటీదారుల గురించి మాట్లాడుకుంటే హ్యుందాయి i20  యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ రూ.8.9 లక్షల (ఎక్స్-షోరూం, ముంబాయి) మరియు హోండా జాజ్ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ రూ.9.2 లక్షల (ఎక్స్-షోరూం, ముంబాయి) ధరకి  అందించబదుతుంది. ఎవరైతే ఈ విభాగంలో కారు కొనాలనుకుంటారో వారికి రూ.60,000 అనేది సరైన అమౌంట్ మరియు ఇండో జపనీస్ తయారీసంస్థ ఈ విషయం పైన సరైన దిశ లో వెళుతుంది. ఇది కాకుండా, మారుతీ సంస్థ యొక్క నమ్మకం మరియు తక్కువ ఖర్చు ఉత్పత్తులకి మరియు పోటీ పరంగా ప్లస్ పాయింట్ గా ఉంది. 

మారుతి బాలెనో యొక్క మొదటి డ్రైవ్ చూడండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Maruti బాలెనో 2015-2022

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience