మహీంద్ర మొదటిసారి S101 ని బహిర్గతం చేసింది
ఈ వాహనం వచ్చేనెల ప్రారంభిస్తన్నారు. B-సెగ్మెంట్ హ్యాచ్బ్యాక్ స్పేస్ దీనిలో భాగంగా ఉంటుందని చెబుతారు దీని ధర సుమారు రూ. 4 లక్షల నుండి 7 లక్షల దాకా ఉంటుందని భావిస్తున్నారు.
జైపూర్; మహేంద్రS101 రాబోయే క్రాస్ కంపాక్ట్ ఓవరని బహిర్గతం చేసింది. ఇది మహేంద్ర సంస్థ యొక్క ముఖ్యమయిన ఉత్పత్తి. ఎందుకనగా సాన్యాంగ్ మరియు మహేంద్ర కంపనీలు కలిసి కొత్తరకం 'పెట్రోల్ ఇంజిన్లను' తయారుచేశరు సంస్థలో ప్రవేశాపెట్టబోతోంది.
S101 పెట్రోల్ పవర్ ప్లాంట్ ని TUV3OOని ప్రారంభించే సమయంలో ప్రకటించారు. S101 KUV100 గా పేరు మార్చుకోబోతోంది అనే పుకారు వచ్చింది. అంతేకాక రాబోయే మారుతి సుజుకి లిగ్నిస్ (reported)http://telugu.cardekho.com/car-news/Why Ignis will be Marutis Ace in the Hole?-17077 దీనితో నేరుగా పోటీ పడనుంది.
దీని డిజైను గురించి మాట్లాడితే, విడుదలైన చిత్రాలు , రీసెంట్ స్పై షాట్స్ చూసినట్లయితే , S101 క్రాస్ ఓవర్ లాగా అనిపిస్తుంది. మహేంద్ర సంస్థ దీనిని ఒక ‘new SUV' అని పిలుస్తారు. మహేంద్ర, వాహనం ముందు భాగంలో పగటి పూట నడిచే LED లైట్లు, వీటితో పాటు మహేంద్ర గ్రిల్ మరియు చబ్బీబంపర్ కుడా ఉంటుందని బహిర్గతం చేసింది.
పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే ఇది 1.2-లీటర్ యూనిట్ మరియు 3-సిలిండర్ ఉండి, 80 PSశక్తిని,110 Nm టార్క్ని ఉత్పత్తి చేస్తుంది. S101లో కొత్త పెట్రోల్ ఇంజిన్ తో పాటు, TUV3OOలో లాగా 1.5 లీటర్ mHawk ఇంజిన్ కుడా ఉండవచ్చు. రెండు ఇంజిన్లు కూడా ఒక 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ని కలిగి ఉంటాయి TUV3OO లో 5-స్పీడ్ ఏ ఎం టి (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) అందుబాటులో ఉంది.
ఇది కుడా చదవండి;