రెవా ఈ20 ను హైదరాబాద్ లో ఆవిష్కరించిన మహింద్రా
మహీంద్రా ఈ2ఓ కోసం nabeel ద్వారా జూలై 29, 2015 02:55 pm ప్రచురించబడింది
- 21 Views
- 2 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
మహింద్రా రెవా ఈ2ఓ అనేది ఒక ఎలక్ట్రిక్ మరియు పూర్తిగా ఆటోమేటిక్ కారు. ఈ వాహనాన్ని ఇటీవల హైదరాబాద్ లో ఆవిష్కరించారు. అంతేకాకుండా, ఈ ఈ2ఓ అనేది మహీంద్రా రెవా ఎలక్ట్రిక్ వాహనాలు ప్రెవేట్ లిమిటెడ్ యొక్క ఒక ఉద్గార రహిత ఉత్పత్తి, $ 16.9 బిలియన్ మహీంద్రా గ్రూపులో ఒక యూనిట్. ఈ ఈ2ఓ ప్రీమియం వాహనాన్ని ప్రభుత్వం అందించిన ఫేం డిమాండ్ ఇన్సెంటివ్ స్కీం తో కలిపి రూ 5.59 లక్షల ధర వద్ద ఎక్స్-షోరూమ్ హైదరాబాద్ లో ఆవిష్కరించారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫేక్చరింగ్ ఆఫ్ ఎలెక్ట్రిక్ వెహికల్స్ (ఎఫ్ ఏ ఎం ఈ) స్కీమ్, ప్రస్తుతం అన్ని రకాల ద్విచక్ర వాహనాల నుండి బస్సుల వరకు రూ . 1,800 నుండి 66 లక్షల పరిధిలో హైబ్రిడ్ మరియు ఎలెక్ట్రిక్ వాహనాలకు ఇన్సెంటివ్స్ ను అందిస్తుంది. ఈ వాహనం ఈ2ఓ సంరక్షణ రక్షణ ప్రణాళిక కొరకు వినియోగదారులు 5 సంవత్సరాల పాటు రూ 2,999 చెల్లించాల్సి ఉంటుంది. దీని వారంటీ 50,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
మహీంద్రా రెవా యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన అరవింద్ మాథ్యూ మాట్లాడుతూ, "ఇది ఈ నగరం లో మా వినియోగదారులకు ఈ విద్యుత్ వాహనాలను మరింత సులభంగా ఉపయోగించడానికి అందుబాటులో ఉంచడమే మా వినయపూర్వకమైన ప్రయత్నం అని వ్యాఖ్యానించారు". మేము "రేపటి భవిష్యత్తు కోసం ఒక శుభ్రమైన మరియు ఆకుపచ్చ పర్యావరణాన్ని కొనసాగించేందుకై ఈ ఉద్గార రహిత వాహనాన్ని ఆవిష్కరించడం జరిగింది అని వ్యాఖ్యానించారు". అంతేకాకుండా ఈ ఫేం పధకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అనేక ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టేందుకై మరియు సరసమైన ధరతో ఎలక్ట్రిక్ కార్లను అందిస్తుంది అని తెలిపారు. చిన్న మాటలో చెప్పాలంటే, ఈ సంస్థ నెలకు 100 ఈ2ఓ వాహనాలను అమ్ముతుంది అని కూడా చెప్పారు.