మహీంద్రా XUV500 కొరకు ఆటోమేటిక్ వేరియంట్లను ప్రారంభించనున్నది

మహీంద్రా ఎక్స్యూవి500 కోసం sumit ద్వారా నవంబర్ 24, 2015 06:03 pm సవరించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

Mahindra XUV500

మహీంద్రా ఈ నెల 25 న దాని కారు XUV500 కి ఆటోమేటిక్ వేరియంట్లను ప్రారంభించనున్నది. ఈ భారతీయ తయారీసంస్థ హ్యుందాయ్ క్రెటా నుండీ పోటీని ఎదుర్కొనేందుకు గానూ దాని రెండు చక్రాల మరియు నాలు చక్రాల డ్రైవ్ కొరకు ఆటోమేటిక్ వేరియంట్స్ ని తీసుకురాబోతున్నదని అంచనా.

ఈ సంస్థ మహీంద్రా స్కార్పియోలో ఉపయోగించినటువంటి అదే 6-స్పీడ్ ఆటోమెటిక్ గేర్‌బాక్స్ ని ఉపయోగిస్తుందని భావిస్తున్నారు. క్రెటా ఆటోమెటిక్ వేరియంట్స్ లో విజయం సాధించింది గనుక ఈ ఆటోమెటిక్ వేరియంట్స్ ని ప్రారంభించడం జరిగింది. భారతీయ తయారీసంస్థ కూడా TUV300 యొక్క ఆంట్ వెర్షన్ తో ఒకేసారి 50% అమ్మకాలు సాధించి విజయానికి సాక్ష్యంగా ఉంది.

Mahindra XUV500

అగ్ర శ్రేణి వేరియంట్ కి మరియు ఇతర వాటికి వ్యత్యాసం తెలిపేందుకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అగ్ర శ్రేణి వేరియంట్ కి మాత్రమే అందించడం జరిగింది. యాంత్రికంగా XUV500 అలాగే ఉంటుంది మరియు అదే 2.2 లీటర్ ఇంజన్ చేత అమర్చబడి 140bhp శక్తిని మరియు 330Nm టార్క్ ని అందిస్తుంది. ఆటోమెటిక్ వేరియంట్స్ వారి మాన్యువల్ వేరియంట్ల కంటే రూ. 50,000 ఎక్కువ ఉంటాయని భావిస్తున్నారు. అయితే XUV500 యొక్క ఆటోమేటిక్ వేరియంట్ సుమారు రూ. 1 లక్ష దాని దక్షిణ కొరియా పోటీదారు కంటే ఎక్కువ ఉంది. ఈ అధిక ధర XUV యొక్క అదనపు రెండు సీట్ల కొరకు అందించిన పెద్ద సైజ్ కి ఇవ్వడమైనది.

ఇంకా చదవండి

మరింత చదవండి: మహీంద్రా ఎక్స్ యువి500

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మహీంద్రా ఎక్స్యూవి500

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience