• English
  • Login / Register

మహీంద్ర కె యు వి 100 అనధికారికంగా బహిర్ఘతం అయ్యింది (వివరణాత్మక అంతర్గత భాగాల చిత్రాలు లోపల )

మహీంద్రా కెయువి 100 ఎన్ఎక్స్టి కోసం manish ద్వారా జనవరి 05, 2016 03:27 pm ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Mahindra KUV100

రాబోయే మహీంద్రా KUV100 మైక్రో సువ లోపలి భాగాలు ని ఫోటో తీసారు. ఈ చిత్రాలు ఆటోకార్ ఇండియా ద్వారా అనధికారికంగా తీయబడ్డాయి. ఈ చిత్రాలలో కారు యొక్క అంతర్గత భాగాలు స్పష్టంగా కనిపించాయి. ఈ చిత్రాలలో  KUV100 యొక్క ముందు కన్సోల్ ,గేర్ షిఫ్టర్ మరియు డాష్బోర్డ్ లు గమనించవచ్చు. కారు యొక్క ముందు సీట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చివరగా నిర్ధారించిన విషయం ఏమిటంటే కారు ఫ్రంట్ బెంచ్ సీట్ల తో కలిపి మొత్తం 6 సీట్లు ఉంటాయి. ఈ 5+1 సీట్ లేఅవుట్ ని డాట్సన్ గో మరియు ఫియట్ మల్టిప్ల ల ని గుర్తు చేస్తుంది. 

Mahindra KUV100 Dashboard

ఇతర అసాధారణ నవీకరణలను చూసినట్లయితే ఒక హ్యాండ్బ్రేక్ కోసం పుల్ హ్యాండిల్ యంత్రాంగం మరియు నిలువుగా అమర్చినట్లు ఎయిర్ కండీషన్ నియంత్రణలు ఉన్నాయి. క్యాబిన్ లోపల లేఅవుట్ అంతర్గత స్థలాన్ని ఆప్టిమైజ్ ఏర్పాటు మరియు బెంచ్ సీట్లు నిర్మానాలని గమనించవచ్చు.

 గాడ్జెట్లు పరిశీలిస్తే KUV100 ఒక బహుళ టచ్స్క్రీన్ ని కలిగిన సమాచార వినోద వ్యవస్థని, మరియు ఒక సింగిల్ binnacle ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ని కలిగి ఉండబోతోంది. 

Mahindra KUV100 Bench Seats

ఇంకా చూసినట్లయితే దీనిలో KUV100 ఒక 1.2-లీటర్ mFalcon G80 పెట్రోల్ యూనిట్ ని కలిగి ఉండి, 82PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10, మారుతి స్విఫ్ట్, టాటా బోల్ట్ వంటి ప్రత్యర్థ కార్లతో పోటీకి ఇది సహాయపడుతుంది. డీసిల్ మిల్ చూసినట్లయితే KUV100 దాని 77PS ఉత్పత్తి తో ఫోర్డ్ ఫిగో కన్నా తక్కువ స్థాయిలో ఉన్నా బహుశా దీని ధర విషయం లో దానికి పోటీగా ఉండి భర్తీ చేయవచ్చు అని భావిస్తున్నారు. 

ఇది కుడా చదవండి ;

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Mahindra కెయువి 100 ఎన్ఎక్స్టి

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience