మహీంద్రా కె యు వి 100 ఒక వీడియో లో పూర్తిగా బహిర్గతం చేయబడింది. దీని ప్రారంభం జనవరి 15 న జరుగనుంది.
మహీంద్రా కెయువి 100 ఎన్ఎక్స్టి కోసం nabeel ద్వారా జనవరి 13, 2016 04:30 pm ప్రచురించబడింది
- 17 Views
- 1 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కేవలం రెండు రోజుల అధికారిక ప్రారంభం ముందు ,మహీంద్రా KUV100 స్టాక్ యార్డ్ లో అనధికారికంగా బహిర్గతం చెయ్యబడింది.. ఈ సారి ఇది వీడియో రూపంలో ఉంది. ఈసారి ఇది అన్నిరకాల అధిక స్థాయి వేరియంట్ లను మరియు అల్లాయ్ రూపాలను ప్రదర్శిస్తుంది. KUV100 ఆప్షనల్ 6 సీట్లు వేరియంతో రాబోతుంది. దీనిలో ఫ్రంట్ సెంటర్ ప్రయాణీకుల కోసం ఒక ల్యాప్ బెల్ట్ ఉంటుంది. కొన్ని అనధికారిక చిత్రాలలో కారు యొక్క పూర్తి రూపురేకలు అన్ని కోణాలలో కనిపించాయి.
KUV100 లోపలి వైపు డాష్బోర్డ్ అన్నిరకాల నాబ్స్ తో గేర్ లివేర్తో పాటూ కొత్తగా రాబోతోంది. ఈ బదిలీ వైకల్పిక మూడవ ముందు ప్రయాణీకుల సీటు క్రమంలో ఉంటుంది. ఈ నాబ్స్ అన్నీ కుడా గేర్ నాబ్ కి మార్గం సుగమం చేయటానికి ఒక నిలువు దిశలో సమానంగా అమర్చారు. స్టీరింగ్ వీల్ 3-స్పోక్ యూనిట్ తో మౌంట్ నియంత్రణలు కలిగి రాబోతోంది. కొద్ది సేపు మీరు ఏ కారు నడుపుతున్నారో మర్చిపోతే గేర్ షిఫ్టర్ పైన ఒక KUV100 బ్యాడ్జ్ ఉన్నట్లు గుర్తుకొస్తుంది.
KUV100 అధికారిక ప్రకటనలలో ప్రకటించిన విధంగా ఇంజిన్లు ఒక కొత్త mFALCON కుటుంబంలో లాగా వస్తాయి. దీని పెట్రోల్ యూనిట్ 81bhp ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఒక 1.2-లీటర్ mFalcon G80 ఇంజిన్ తో రాబోతుంది. మరియు డీజిల్ mFalcon D75 గా ఉంది. 1.2 లీటర్ 3-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్ 1,750-2,250rpm మధ్య190Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. మరియు 3,750rpmవద్ద 77bhp శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ప్రారంభ సమయంలో గేర్బాక్స్ 5-స్పీడ్ మాన్యువల్ తో వస్తుంది. కానీ మహీంద్రా వెంటనే భవిష్యత్తులో ఒక ఆటోమేటిక్ ఆప్షన్ తో వచ్చే అవకాశం ఉంది.
కారు చూడటానికి కొద్దిగా అసాధారణ లక్షణాలతో క్విడ్ కంటే కొద్దిగా పెద్ద అవతార్ లాగా ఉంటుంది. ఇది కాంపాక్ట్ హ్యాచ్బ్యాక్ కంటే భిన్నంగా ఉంది దీఎనిని చుసిన వెంటనే కొనాలనిపించేలా ఉంటుంది. ముందు ప్రొఫైల్ హెడ్ల్యాంప్ క్లస్టర్స్ బోల్డ్ ఫాగ్ ల్యాంప్స్ ఉండటం వలన డామినేట్ చేస్తుంది. దీని గ్రిల్ చూడటానికి స్లిమ్గా వైవిద్యంగా ఉంటుంది. ప్రక్క భాగాలని చూసినట్లయితే పొడవైన డిజైన్ కలిగి ఉండి బాడీ అంతటా చివరి దాకా ఒక లైన్ కలిగి ఉంటుంది. వెనుక డోర్ హ్యాండిల్ కూడా c- పిల్లర్ సమీపంలో ఉంచబడింది. హెడ్ల్యాంప్ క్లస్టర్ ఫాల్కన్ బ్యాడ్జ్ పట్టుకొని ఉంటుంది. అల్లాయ్స్ కూడా స్పోర్టీ లుక్ ఇవ్వటం కోసం మంచి ఏడ్జ్ డిజైన్ తో రాబోతున్నాయి. వెనుక కొంచెం క్విడ్ పోలికలకి దగ్గరలో ఉంది.బూట్ గేట్ పైన కార్ పేరు కి దగ్గరలో మహీంద్రా లోగో ని కలిగి ఉంది.
ఈ ప్రారంభం జనవరి 15, 2016 న జరుగనుంది. దీని ధర 4-7 లక్షల పరిధి లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.http://telugu.cardekho.com/car-news/mahindra-kuv-100-price-where-should-it-start-17341-17341కారు స్విఫ్ట్, గ్రాండ్ ఐ 10, ఫిగో మరియు బోల్ట్ లతో తలపడనుంది.
ఇది కూడా చదవండి ;