రూ. 6.25 లక్షల ధర వద్ద ప్రారంభించబడిన మహీంద్రా ఇంపీరియో
జనవరి 06, 2016 05:44 pm manish ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మహీంద్రా సంస్థ దాని ప్రీమియం పికప్ ట్రక్ ఇంపీరియో ని రూ. 6.25 లక్షలు (ఎక్స్-షోరూమ్, థానే)వద్ద ప్రారంభించింది. ఇంపీరియో వాహనం భారత తయారీదారి జైలో ఎంపివి అధారిత జీనియో యొక్క పునరుద్దరించబడిన వెర్షన్. ఈ కారు ముందరి భాగంలో నల్లని హనీ కోంబ్ గ్రిల్ చుట్టూ పంటి ఆకరంలో సిల్వర్ చేరికలతో ఆకర్షణీయంగా ఉంది. దీని బోనెట్ మధ్యలో చిన్న వంపు కలిగి మహీంద్రా లోగో తో అమర్చబడి ఉంటుంది మరియు ఇదే ట్రీట్మెంట్ ఫాగ్ ల్యాంప్ ద్వారా కూడా పొంది ఉంది. ఇంకా దీనిలో చుట్టబడిన దీర్ఘచతురస్రాకార హెడ్ల్యాంప్స్ మరియు వీల్ ఆర్చులు వంటి సౌందర్య నవీకరణలను కూడా కలిగి ఉంది.
ఈ పికప్ యొక్క అంతర్భాగాలు జీనియో/జైలో ని పోలి ఉంటుంది. ఇంపీరియో సింగిల్ కాబ్ మరియు డబుల్ కాబ్ వేరియంట్లలో అందించబడవచ్చు. అలానే అగ్ర శ్రేణి వేరియంట్స్ పవర్ విండోస్,టూ డ్రైవ్ మోడ్స్ (ఎకో అండ్ పవర్), ఏ.సి, 2డిన్ సంగీతం వ్యవస్థ, తెలిమాటిక్ సామర్ధ్యం, ఇంజిన్ ఇమ్మొబలైజర్, బకెట్ సీట్లు మరియు కీలెస్ ఎంట్రీ వంటి అంశాలను కలిగి ఉంటుంది.
ఇంజిన్ విషయానికి వస్తే, ఇంపీరియో 2.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ని కలిగి ఉండి 75bhp శక్తి మరియు 220Nm టార్క్ ఇస్తుంది. అలానే దీనిని జీనియో లో కూడా చూడవచ్చు. ఈ పవర్‌ప్లాంట్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడి 120kmph గరిష్ట వేగాన్ని మరియు 13.55Kmpl ఇంధన సామర్ధ్యాన్ని అందిస్తుంది. పికప్ విధులకు సంబంధించినంతవరకూ ఇంపీరియో 1240kgsఒక పేలోడ్ సామర్థ్యంతో మరియు 211mm ఆకట్టుకొనే గ్రౌండ్ క్లియరెన్స్ తో అందించబడుతుంది.
ఇంకా చదవండి
- మహీంద్రా పోర్ట్ఫోలియో కె యు వి 100 కి కొత్త అర్ధం తీసుకురాబోతోందా
- 2015 డిసెంబర్ 30 న మహీంద్రా రేవా యొక్క 'ఫెస్టివల్ ఆఫ్ గుడ్నెస్ ' కోసం 'లక్కీ డ్రా'
- ఎలక్ట్రిక్ వెరిటో వాహనాన్ని ఫిబ్రవరి 2016 లో విడుదల చేస్తున్న మహీంద్రా