• English
  • Login / Register

మేడ్ ఇన్ ఇండియా హ్యుందాయ్ Cretaలాటిన్ NCAP( వీడియో) లో 4/5 స్కోర్ సాధించింది.

హ్యుందాయ్ క్రెటా 2015-2020 కోసం raunak ద్వారా డిసెంబర్ 17, 2015 12:34 pm ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: హ్యుందాయ్ క్రిట Hive’ నిర్మాణం మీద ఆధారపడి ఉంటుంది. ఇది చాల స్థిరంగా మరియు బలిష్టంగా నిర్మితమయి ఉంటుంది.

ఈ కాంపాక్ట్ క్రాస్ఓవర్-SUV ఈ సంవత్సరం దేశంలో తన మొదటి ప్రపంచ ప్రదర్శన చేసిన తర్వాత హ్యుందాయ్ ప్రపంచ వ్యాప్తంగా పలు మార్కెట్లకు ఎగుమతి చేయబడింది. ఇప్పుడు, భారత దేశంలో తయారు చేయబడిన హ్యుందాయ్ క్రేట లాటిన్ NCAP (న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్) లో 5 స్టార్లకు గాను 4 స్టార్లు సాధించింది. ఈ పరీక్షించిన నమూనా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్, ముందు సీట్ బెల్ట్ pretensioners, seatbelt రిమైండర్, ABS (బ్రేకింగ్ సిస్టమ్ వ్యతిరేక లాక్) మరియు ISOFIXకలిగి ఉంటుంది. అయితే, సైడ్ ఇంపాక్ట్ పరీక్షలు జరపబడలేదు. కాని ఇప్పటిదాకా జరిపిన పరీక్షలలో ఈ కారు యొక్క బాడీ షెల్ల్ స్థిరంగానే ఉంది అని పరీక్షించబడింది. ఈ నమూనా పెద్దల యొక్క రక్షణ లో 17.00కిగాను 15.57స్కోరు ని పిల్లల రక్షణలో 49.00 కి గాను 29.87 స్కోరుని నమోదు చేసుకుంది.

హ్యుందాయ్ విశదీకరించిన Creta యొక్క Hive'నిర్మాణం:

  • దీనియొక్క బాడీ రింగ్ నిర్మాణం మంచి డిజైన్ తో మెరుగైన నిర్మాణ సరళత,మన్నిక రైడ్ మరియు హ్యాండ్లింగ్ ని కలిగి ఉంటుంది.
  • ఆధునిక అధిక-శక్తి స్టీల్ (AHSS) మరియు అధిక అల్ట్రా స్టీల్ శక్తి (UHSS) కలిగి ఉండి, ఇంక్రీస్డ్ బాడీ ఎండ్యురెన్స్ ,కొర్రోషన్ డ్యురబిలిటి మరియు లైటర్ కర్బ్ వెయిట్ కలిగి ఉంటుంది.
  • మల్టిపుల్ క్రాస్ మెంబర్స్ కోసం ,రెయిన్ ఫోర్సు రూఫ్స్ట్రక్చర్ మరియు అధికమయిన శక్తిని కలిగి ఉంటుంది.
  • డాష్ క్రాస్ సభ్యులు కోసం మెరుగుపరచబడిన క్రాష్ నిర్మాణం అదనంగా చేర్చబడింది.

ఏజెన్సీ వాళ్ళు మాట్లాడుతూ 'డ్రైవర్ మరియు ప్రయాణీకుల తలలు మరియు ముందుభాగాలు వారి ముందు ఉన్నటువంటి ఎయిర్బ్యాగ్స్ ద్వారా రక్షించబడుతాయి. pretensioners మరియు లోడ్ లిమిటర్స్ తో సీట్ బెల్ట్స్ నిర్మితమయి ఉన్నాయి. డ్రైవర్ మరియు ప్రయాణీకుల చెస్ట్ భాగాలకి కుడా తగినంత రక్షణ ఉంటుంది. 'ప్రయాణీకుల మోకాలు ప్రాంతాలలో ప్రమాదకరమయిన నిర్మాణాలు ఏమి చూపించలేదు. తగినంత లోడ్ ని మోయటానికి బాడీ షెల్ స్థిరంగా ఉంది”.అని వివరించారు

ఇది కుడా చదవండి;

క్రెటా కొనుగోలు సమయంలో, ఒక వేరియంట్ ఆధారంగా నిర్ణయించలేము? ఈ విధంగా ప్రయత్నించండి!

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Hyundai క్రెటా 2015-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience