జీప్ రాంగ్లర్ అన్ లిమిటెడ్: ఒక ప్రదర్శన
జీప్ రాంగ్లర్ 2016-2019 కోసం అభిజీత్ ద్వారా ఫిబ్రవరి 15, 2016 03:35 pm ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
తెలిసిన విధంగా, జీప్ కొన్ని నెలలుగా ఇక్కడ భారతదేశం లో ఉంటుంది మరియు ఇది రాంగ్లర్, గ్రాండ్ చెరోకీ ఎస్ ఆర్ టి మరియు ఇతర వాహనాలు వంటి దిగ్గజ కార్లతో పాటు ఈ వాహనాన్ని తయారు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఆటో ఎక్స్పోలో జీప్ యొక్క స్టాల్, ఎస్ ఆర్ టి మరియు మోపర్ ట్యూండ్ రాంగ్లర్ ద్వారా మొదటి ఆధిపత్యాన్ని సాదించింది కానీ, ఇతర జీప్ ఇతర వాహనాలతో పోలిస్తే, బ్లాక్ రాంగ్లర్ అన్ లిమిటెడ్ అధునాతన లుక్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ఆఫ్ రోడర్ అని చెప్పవచ్చు ఎందుకంటే, తయారీదారుడు ఈ వాహనాన్ని, ఎస్ ఆర్ టి వెర్షన్ కంటే చాలా తక్కువ ఖర్చుతో ప్రారంభించాడు అంతేకాకుండా ఈ ఉత్పత్తి తయారీదారుడు అధిక ఆశలను కలిగి ఈ వాహనాన్ని రూపొందించడం జరిగింది. ఈ వాహనం ఇంత ప్రత్యేకమైనది ఎందుకో చూద్దాం మరియు ఇతర పోటీ వాహనాల కంటే ఇది కాస్త కావలసినది ఎందుకో చూద్దాం.
మన భారతీయులు చాలా సాధారణంగా ఉంటారు, ముఖ్యంగా అది మన దైనందిన జీవితంలో జోడించబడింది ఏదో వ్యవహరించే వస్తుంది. మనం స్కార్పియో లేదా సఫారీ వంటి పెద్ద కారు ను కొనుగోలు చేయాలనుకుంటే, మన రోజు వారి ట్రాఫిక్ కోసం సులభంగా అలాగే మంచి మైలేజ్ ను అందించే వాహనం కోసం ఎదురుచూస్తాం. ఆ కోవకు చెందినవే, క్రెటా లేదా డస్టర్ వాహనాలు. ఎందుకంటే సాధారణ కారణాలు ఏమనగా, ఇవి సాధారణంగా మరియు ఎక్కువ ఇంధన సామర్ధ్యాన్ని అందిస్తాయి. మనలో చాలా మంది తక్కువ ఇంధన సామర్థ్య కార్ల కోసం అధిక ఇంధన బిల్లులు చెల్లించి చాలా కష్ట పడు విసిగిపోయి ఉన్నారు, వినియోగదారులు ఇప్పటికీ మంచి మైలేజ్ ను అందించే ఒక వాహనాన్ని ఎంచుకోండి. అధిక ముగింపు కార్లు తో, ఒక మంచి వైఖరి మరియు మా డీజిల్ వొంపు వంటి ప్రధాన కారణం ఉంది.
రాంగ్లర్ అన్ లిమిటెడ్ వాహనం గురించి చెప్పడానికి గల కారణం ఏమిటంటే, ఇది ఒక సాధారణ జీప్ మరియు ఈ వాహనం, మోపర్ వెర్షన్ అంతా రూపాంతరం చెందినది కాదు అలాగే ఎస్ ఆర్ టి అంత వేగవంతమైనది కూడా కాదు. నిజానికి ఇది చాలా సాధారణ వాహనం మరియు ఇది, నిరాడంబరమైన డీజిల్ ఇంజన్ ను కలిగి ఉంది. అంతేకాకుండా ఈ ఇంజన్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది మరియు ఇది తక్కువ ధర ట్యాగ్ వద్ద కూడా అందించబడుతుంది అలాగే ఈ వాహనం, సుమారు రూ 30 లక్షల అంచనా ధర వద్ద అందించబడుతుంది అని అంచనా.
ఈ జీప్ యొక్క వ్యక్తి పెవిలియన్ వద్ద మాట్లాడుత్తు, ఈ ట్రైల్ రేట్ అను గాలంట్రీ అవార్డ్ ఆఫ్ రోడర్ కు గాను లబించింది మరియు దీనిని ఎస్యువి లు సాదించలేవు అని చెప్పారు. ఈ వాహనం, బారీ గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉంది మరియు ఇది, వివిధ టెర్రైన్ సామర్ధ్యాలను సాదించ గల సామర్ధ్యాలను కలిగి ఉంది. వీటన్నింటితో పాటు అతను, వాహనం లో ఉండే ప్రతి దానిని ఎలా తొలగించగలమో, వాటికి అవసరమయ్యే ఉపకరణాలను వాహనం లో అందించడం జరిగింది అని వివరించారు. ముందుగా చెప్పడానికి వస్తే, వాహనం పై భాగంలో ఉండే రూఫ్, నాలుగు వేర్వేరు భాగాలుగా తొలగించడానికి వీలు అవుతుంది. ఆఫ్ రోడింగ్ సమయంలో స్క్రాచ్లు లేకుండా దీనిని తొలగించడానికి వీలు అవుతుంది అని భావిస్తున్నారు. మరోవైపు వాహనం యొక్క లోపలి భాగం విషయానికి వస్తే, అంతర్గత భాగంలో ఉండే ఫ్లోర్, డ్రైన్ ప్లగ్ లను కలిగి ఉంటుంది. కేవలం (అతను, "నిజంగా లోపలి భాగం మొత్తం నీరు స్ప్రే చేసుకోవచ్చు" అని చెప్పారు, ఖచ్చితంగా అతనంటే నమ్మలేదు, కానీ నిజమైన విషయం ఏమిటంటే తరువాత మొత్తం నీటిలో లోపలి భాగం అంతా స్ప్రే చేసుకోవచ్చు అని నిర్ధారణ అయ్యింది), మడ్డీ అవుట్బేక్స్ శుభ్రం తరువాత రూఫ్ ను కూడా శుభ్ర పరచడం లో సహాయం చేస్తుంది.
అమెరికన్ వెర్షన్ లో ఉండే వాహనానికి, 2.8 లీటర్ డీజిల్ ఇంజన్ ను అందించడం జరిగింది. ఈ ఇంజన్ అత్యధికంగా, 200 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 460 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఇదే ఇంజన్, ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శించబడింది. అదే ఇంజన్ భారతదేశంలో కూడా ప్రవేశపెట్టబడుతుంది అని భావిస్తునాము. అయితే నిర్దేశాలు పరంగా స్వల్ప మార్పులు ఉండవచ్చునని భావిస్తున్నారు.
వాహనంలో ఉండే ప్రతిదానిని ఒక ప్రయోజనం తో నిర్మించారు. దానిలో కొన్ని వరుసగా, ప్లాస్టిక్ తో కప్పబడిన హ్యాండిళ్ళు, బోనెట్ రిటైనర్లు, ప్లాస్టిక్ హార్డ్ టాప్ వంటి ప్రయోజనతో కూడుకున్న విషంగా రూపొందించడం జరిగింది. జీప్ దాని పెవిలియన్ లో చాలా తెలివిగా ఉన్నప్పటికీ, అది రోడ్ లో ఇలా ఉండదు. మోపర్ రాంగ్లర్ మరియు ఎస్ ఆర్ టి వాహనాల వద్ద స్పష్టంగా నిలబడినప్పటికీ, అన్ లిమిటెడ్ వాహనం, అన్ని వేళలా ట్రాఫిక్ సమయాలలో అలాగే రహదారులపై చాలా దృష్టి కేంద్రీకరించి ఉంటుంది.
0 out of 0 found this helpful