ఎఫ్-పేస్ మోడల్ ను టూర్ దే ఫ్రాన్స్ వద్ద ఆవిష్కరించనున్న జాగ్వార్

ప్రచురించబడుట పైన Jul 01, 2015 04:09 PM ద్వారా Bala Subramaniam

  • 1 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

చెన్నై:  జాగ్వార్ , దాని రాబోయే  ఎస్యూవి తో టూర్ దే ఫ్రాన్స్  వద్ద హాజరవుతున్నట్లు  ప్రకటించింది. టీమ్ స్కై సైక్లింగ్ కి జాగ్వార్ ఎఫ్-పేస్ అధికారిక మద్దతును ఇస్తుంది. కంపెనీ తమ మద్దతును టీం స్కై రైడర్ క్రిస్ ఫ్రూమె కి,  ఒక ప్రత్యేక అనుకరణతో ఎఫ్ పేస్ ప్రోటోటైప్ వెర్షన్ తో ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పనితీరు క్రాస్ఓవర్ ను ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో సెప్టెంబర్ లో తుదసారిగా పరీక్ష జరిపి బహిర్గతం చేయనున్నారు. ఎఫ్-పేస్  టీమ్ స్కై స్పోర్ట్స్ దర్శకుడు, డాక్టర్, మెకానిక్ మరియు మరొక సీనియర్ టీం సభ్యుడు సహా నలుగురు మంది సిబ్బందితో మద్దతు ఇవ్వడనికి ఈ వాహనంలో వెళ్లనున్నారు. క్లాస్ బూట్ లో టీం యొక్క పరికరాలయిన పానీయాలు, ఎనర్జి జెల్, దుస్తులు, బైక్ కి కావలసిన టూల్స్ మరియు విడిభాగాలు తో సహా అన్నింటిని సమకూర్చారు. 

కారు గురించి ఫ్రూమె వాఖ్యానిస్తూ "ఎఫ్-పేస్ అద్భుతం. ఇది  రోడ్లపై అంతటా ఒకే విధమైన అధిక పనితీరును కలిగి ఉంది మరియు ఈ టీమ్  తన జాగ్వార్ యొక్క వాహనాల నుండి  మద్దతు ప్యాకేజీని పొందుతుంది. క్రాస్ఓవర్ పనితీరు తెలియడానికి ఇదే సరైన సమయం ఇది ఉట్రెచ్ట్ లో భారీ ముద్ర  వేయడానికి జరగబోతోంది. " అని అన్నారు. 

"టీమ్ స్కై అధిక పనితీరుతో చుట్టుకొని ఉంది మరియు ఇంకా జాగ్వార్ యొక్క ఇంజనీరింగ్ నైపుణ్యం మరియు సాంకేతిక ఆవిష్కరణలు ముఖ్యంగా గత 12 నెలల్లో పినరెల్లో డోగ్మా ఎఫ్8 మరియు డోగ్మా కె8-ఎస్ బైకుల యొక్క సహ-ఇంజినీరింగ్ ఇవన్ని కూడా నిలకడగా తమ టీమ్ అన్నింట్లోకెల్లా  ఉత్తమంగా ఉండడానికి సహాయపడుతుంది.  ఎఫ్-పేస్ అన్నింటిలో గొప్పగా  ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను" అని ఆయన జోడించారు.

ద్వారా ప్రచురించబడినది

Write your వ్యాఖ్య

Read Full News
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?