• English
  • Login / Register

భారతదేశానికి ప్రత్యేకమైన జీప్ యొక్క అండర్ డెవలప్మెంట్ C-SUV రహస్యంగా కనిపించింది

డిసెంబర్ 11, 2015 06:23 pm అభిజీత్ ద్వారా ప్రచురించబడింది

  • 24 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Fiat Chrysler Automobile's C-SUV, Jeep 551

జైపూర్: రాబోయే జీప్ యొక్క ప్రాజెక్ట్ చాలా ఆవశ్యకమైనది ఎందుకంటే , ఇది భారతదేశంలో అడుగిడబోతోంది. ఈ C-SUV లేదా కోడ్‌నేం జీప్ 551 ఒక విమానంలో లోడ్ చేయబడుతూ కనిపించింది. ఈ ఎయిర్‌పోర్ట్ దక్షిణ అమెరికాలో ఎక్కడో ఉంది మరియు ఈ నమూనా పరీక్ష అవసరం కోసం విదేశాలకు పంపించబడుతుంది. ఎవరికి తెలుసు! గమ్యస్థానం భారతదేశం కావచ్చేమో.

రహస్య చిత్రాలు చూస్తుంటే, ఇది SUV లో ఒక భాగంగా మరియు కొన్ని స్పోర్టీ లక్షణాలను కూడా కలిగి ఉంది. క్లాసిక్, చంకి SUV కవళికలు ఇవోక్ లో లా కొద్దిగా క్రిందకి జారిన రూఫ్‌లైన్ లో చూడవచ్చు.

రహస్య చిత్రాలు చూస్తుంటే, ఇది SUV లో ఒక భాగంగా మరియు కొన్ని స్పోర్టీ లక్షణాలను కూడా కలిగి ఉంది. క్లాసిక్, చంకి SUV కవళికలు ఇవోక్ లో లా కొద్దిగా జ్రిందకు జారిన రూఫ్‌లైన్ లో చూడవచ్చు. C-SUV ప్రస్తుతం అమెరికా వంటి అనేక దేశాల్లో అందించబడుతున్న రెట్రో రేనీగ్రేడ్ ఆధారంగా ఉందని పుకార్లు ఉన్నాయి. ఇది ప్రధాన మార్కెట్లలో జీప్ పేట్రియాట్ మరియు కంపాస్ నమూనాల స్థానంలో రాబోతుందని భావిస్తున్నారు. ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ ఇండియా తయారు చేయబడి మరియు రాజనాంగన్ ప్లాంట్ నుండి ఎగుమతి చేసేందుకు యోచిస్తోంది. నివేధికల పరంగా, సంస్థ దీనిని సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా మరియు కొన్ని ఆసియా మార్కెట్లు వంటి రైట్ హ్యాండ్ డ్రైవింగ్ వాహనం మార్కెట్లలోనికి ఎగుమతి చేస్తుంది.

Jeep Renegede Front

ఈ వాహనంలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ మోటార్ మరియు గేర్బాక్స్, జీప్ 551 ఇన్లైన్ నాలుగు సిలిండర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. దీని పెట్రోల్ యూనిట్ Tigershark (చల్లని ఇంజిన్ పేరు!) నుండి ఉద్భవించి బహుశా 164bhp శక్తిని అందించవచ్చు. అయితే, 2.0 ముల్టీజెట్ ఇంజిన్ డీజిల్ ఇంజిన్ కోరుకొనే వారి అవసరాలను తీరుస్తుంది మరియు 170bhp శక్తిని అందించవచ్చని భావిస్తున్నారు. రెండు ఇంజన్లు లైనప్ అంతటా ఒక ప్రామాణిక 4WD వ్యవస్థతో జత చేయబడి ఉన్న ఆధునిక 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ని కలిగి ఉంటుంది.

ఇది దేశంలో 2016 ఆరంభంలో ఉత్పత్తి చేయబడుతుందని భావిస్తున్నారు. అయితే, ఈ కారు యొక్క కాన్సెప్ట్ 2016 లో ప్రధాన అమెరికన్ మోటార్ ప్రదర్శన వద్ద తయారీదారులచే ఆవిష్కరించబడవచ్చు.

ఇంకా చదవండి

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience