• English
  • Login / Register

ఎలైట్ ఐ 20 సిరీసులను నవీకరించిన హ్యుందాయ్

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 2017-2020 కోసం nabeel ద్వారా ఆగష్టు 11, 2015 11:05 am ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

క్రెటా యొక్క 7 అంగుళాల ఆడియో విజువల్ నావిగేషన్ (ఏవిఎన్) టచ్ స్క్రీన్ యూనిట్ చాలా ప్రశంసలు అందుకున్న తరువాత, హ్యుందాయ్ దాని ఎలైట్ ఐ 20 మరియు యాక్టివ్ ఎలైట్ ఐ 20 లకి ఈ లక్షణాన్ని జతచేయాలని నిర్ణయించుకుంది. ఎలైట్ ఐ 20, టచ్ స్క్రీన్ ఫీచర్ తో వస్తున్న ఒక కొత్త మోడల్ దాని విభాగంలో రెండవ కారుగా అందించబడుతుంది. అయితే, ఎలైట్ ఐ 20 యాక్టివ్ టాప్ మోడల్, ఫీచర్ నవీకరణ పొంది దాని తరగతి లో ఒక టచ్ స్క్రీన్ ఎవియన్ వ్యవస్థ అందించే ఏకైక కారు అవుతుంది. గత నెలలో ప్రారంభించిన హోండా యొక్క కొత్త జాజ్ టచ్ స్క్రీన్ విధానాన్ని స్పూర్తిగా తీసుకుని ఈ లక్షణాన్ని అందిస్తున్నట్లుగా తెలుస్తుంది మరియు ఈ కారు మాత్రమే దాని విభాగంలో ఒక టచ్ స్క్రీన్ సమచార వ్యవస్థ కలిగి ఉన్న కారు అని చెప్పవచ్చు.

క్రెటా, 7 అంగుళాల ఎవియన్ వ్యవస్థ వలన విమర్శకుల నుండి అలాగే వినియోగదారుల నుండి అనేక ప్రశంసలను పొందింది. ఈ వ్యవస్థ ప్రతిస్పందించే విధంగా మరియు డేటాను బాగా వ్యవస్థీకృతం చేసుకునే విధంగా మరియు చదవడానికి స్పష్టంగా ఉండటం తో దీనిని సులభంగా ఆపరేట్ చేయవచ్చు. ఇది బ్లూటూత్, ఆక్స్-ఇన్ / యుఎస్బిమద్దతు, మరియు స్మార్ట్ ఫోన్ సమన్వయం వంటి సౌకర్యాలను కలిగి ఉంది. దీని స్పీకర్ వ్యవస్థ ఒక 4-స్పీకర్లను, సగటు వినియోగదారుల కోసం ఒక మంచి ధ్వని నాణ్యతను అందించేలా ఒక 2-ట్వీటర్ సెటప్ ను కలిగి ఉంటుంది. దీని 7 అంగుళాల స్క్రీన్ కూడా అనేక విధులైనటువంటి సమగ్ర పార్కింగ్ గైడ్ లైన్స్ తో రివర్సింగ్ కెమెరాను మరియు సులభంగా పార్కింగ్ కోసం సర్దుబాటు వీక్షణలు వంటి విధులను నిర్వహిస్తుంది. ఎలైట్ ఐ 20, ఒక కొత్త అస్తా(ఓ) వేరియంట్ ను కలిగి, అదేసమయంలో ఎలైట్ ఐ 20 యాక్టివ్ ఎస్ఎక్స్ కొత్త ఎవియన్ వ్యవస్థతో నవీకరించబడింది. ఈ రెండు మోడళ్లు కూడా స్వల్ప ధర తేడాతో పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో లభిస్తున్నాయి.

ఎలైట్ ఐ 20 మరియు ఐ 20 యాక్టివ్ సవరించిన ధరల జాబితా:

Elite i20 diesel variants

Elite i20 Era Rs. 6.46 lakh
Elite i20 Magna Rs. 7.00 lakh
Elite i20 Sportz Rs. 7.54 lakh
Elite i20 Sportz (O) Rs. 7.87 lakh
Elite i20 Asta Rs. 8.09 lakh
Elite i20 Asta (O)* Rs 8.69 lakh*

Elite i20 petrol variants

Elite i20 Era Rs. 5.34 lakh
Elite i20 Magna Rs. 5.88 lakh
Elite i20 Sportz Rs. 6.39 lakh
Elite i20 Sportz (O) Rs. 6.75 lakh
Elite i20 Asta Rs. 6.98 lakh
Elite i20 Asta (O)* Rs 7.49 lakh*

i20 Active diesel variants

i20 Active Base Rs. 7.72 lakh
i20 Active S Rs. 8.43 lakh
i20 Active SX* Rs. 9.61 lakh*

i20 Active petrol variants

i20 Active Base Rs. 6.47 lakh
i20 Active S Rs. 7.18 lakh
i20 Active SX* Rs 8.30 lakh*
ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Hyundai ఎలైట్ ఐ20 2017-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience