హ్యుందాయ్ శాట్రో భారతదేశంలో తిరిగి ప్రారంభించవలసిన అవకాశం ఉంది
డిసెంబర్ 17, 2015 03:16 pm manish ద్వారా ప్రచురించబడింది
- 13 Views
- 4 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: హ్యుందాయ్ ix-మెట్రో కాన్సెప్ట్ సాంట్రో తదుపరి విడత కోసం ఆదర్శ పునాదిగా వ్యవహరించబోతోంది.
ప్రీమియం లక్షణాలు ఇప్పటికే క్రెటా, ఐ20 మరియు గ్రాండ్ ఐ10 వంటి ఇతర కార్లలో అందించబడుతున్నాయి
హ్యుందాయ్ సాంట్రో బ్రాండ్ గుర్తింపు కారు మార్కెట్ లో దాని స్థానాన్ని పదిలపరచుకోవడానికి మరియు బాలెనో మారుతికి ఎటువంటి గుర్తింపు ని అయితే ఇచ్చిందో, ఈ వాహనం కూడా హ్యుందాయికి అటువంటి గుర్తింపు ని ఇచ్చేందుకు సహకరిస్తుంది.
టాటా జికాతో పెరిగిన పోటీతో, సాంట్రో యొక్క తదుపరి విడత కస్టమర్ బేస్ నిలబెట్టుకోవడం వద్ద హ్యుందాయ్ కి మరింత మద్దతు ఇస్తుంది.
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ప్రపంచంలో మొదటి ఎత్తైన నమూనాలలో ఒకటి, కానీ ఇది మారుతి ఊహించిన ఆ ట్రాక్షన్ ని కలిగి లేదు, ఎందుకంటే ఇది హ్యుందాయ్ సాంట్రో తరవాత చాలా సంవత్సరాల తరువాత పరిచయం చేయబడింది. అప్పటికి హ్యుందాయి శాంట్రో భారతదేశం యొక్క మొదటి ఎత్తైన హాచ్ గా నిలిచి ఉంది. ఈ కారు కొరియన్ ఆటోమేకర్ అందించే చాలా విజయవంతమైన సమర్పణలలో ఒకటి మరియు టాటా జైకా తో పోటీ పరిష్కారంలో ఇది ఒక మంచి ఉత్పత్తి అని భావిస్తున్నారు.
టాటా వారి ప్రకారం జైకా యొక్క మార్పు ని ఒక 'జిపీ కారు ' అని ఈ హ్యాచ్‌బ్యాక్ లక్షణాల ద్వారా వారు వ్యవహరించారు. అయితే, మన అందరికీ శాంట్రో జింగ్ యొక్క షారుఖ్ ఖాన్ T.V అడ్వర్టైజ్మెంట్ ద్వారా పవర్ స్టీరింగ్, మెరుగైన హ్యాండ్లింగ్ పరిచయమే. ఈ హ్యుండాయి ఐఎక్స్ మెట్రో కాన్సెప్ట్ తొలుత 2009 ఫ్రాంక్‌ఫోర్ట్ మోటార్ షో లో ప్రదర్శితమయ్యి హ్యుండాయి శాంట్రో యొక్క తరువాతి తరానికి ఒక వేధికగా కనపడింది. ఒక ఎత్తైనటువంటి రూపు రేఖలు మెరుగైన డిజైన్ మరియు హ్యుండాయి శాంట్రో యొక్క ప్రసిద్ధమైన పేరు ఈ కారుకి మంచి మార్కెటింగ్ ఆశక్తిని అందిస్తున్నాయి. తద్వారా ఈ కారు ఈ విభాగంలోని వినియోగదారులందరినీ తప్పకుండా ఆకర్షిస్తుంది అని చెప్పవచ్చు. నిజానికి చెప్పాలంటే ఐ10 ఒక అనధికారిక శాంట్రో యొక్క భర్తీ, కానీ అది శాంట్రోకి వచ్చినంత పేరు గౌరవాలను తెచ్చుకోలేకపోయింది అన్నది తెలిసిన విషయమే.
ఇక సౌకర్యాల విషయానికి వస్తే, ఈ కారు లోపలి ఎయిర్ కండిషనింగ్ వెంట్లు, టచ్‌స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ 1GB అంతర్గత స్టోరేజ్ కలిగి అన్ని మానవీయ సౌకర్య లక్షణాలతో ఒక నవీకరించబడిన రూపంలో కారుకు ఉన్న పేరుని మరింత పెంచేదిగా పోటీలో ముందుండే కారు లాగా కనిపిస్తుంది. అదనమైన సలహా ను ఇవ్వవలసి వస్తే ఈ తరువాతి తరం హ్యుండాయి శాంట్రో ఐఎక్స్ మెట్రో కాన్సెప్ట్ తో ప్రవేశపెట్టిన వెంటనే వినియోగదారుల అభిమానాన్ని పొందగలదని చెప్పవచ్చు. అయితే, అదే గనుక జరిగితే హ్యుండాయి వారికి ఈ తరువాతి తరం శాంట్రో మారుతీ వారికి బాలెనో అందించే విజయాలను అందించగలదు.
ఇంకా చదవండి