హ్యుందాయ్ ,డిజైర్ టూర్ యొక్క ప్రత్యర్ధి ని ప్రారంభించాలని అనుకుంటోంది.
జనవరి 06, 2016 04:40 pm saad ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
దేశంలో టాక్సీలు ఎక్కువగా కలిగిన పరిశ్రమలు మార్కెట్ లో సిగ్నిఫికేంట్ మరియు విశ్వసనీయమయినవి గా ఉన్నాయి. భారత హ్యుందాయ్ దీనిలోకి ప్రవేశించటానికి అవకాశం కోసం ఎక్కువగా వేచి చూస్తుంది. అయితే ఈ కారు కొత్త బ్రాండ్ మోడల్ గా ఉండాలనుకోట్లేదు. దీనికి బదులుగా హ్యుందాయ్ Xcent ఒక కొత్త బేస్ వేరియంట్ ని కలిగి ఉండబోతోంది. కొత్త బేస్ ట్రిమ్ ప్రస్తుతం మారుతి డిజైర్ టూర్ లక్ష్యంగా భావిస్తుంది . ఎందుకనగా మారుతీ ఇప్పుడు క్యాబ్ ఆపరేటర్లు విభాగంలో ఆధిపత్యం కొనసాగిస్తుంది.
రాబోయే Xcent బేస్ ట్రిమ్ లో నలుపు పిల్లర్స్ ,ఫుల్ వీల్ కాప్స్,ఫ్రంట్ పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ ఫీచర్ మరియు కూల్ గ్లోవ్ బాక్స్ లు కలిగి ఉండదు. అంతే కాకుండా ప్రత్యర్దులకి దీటుగా కారు యొక్క సీట్లు తోలుతో కప్పబడి ఉన్న స్పోర్టీ లుక్ ని కలిగి ఉండి బహుశా రెక్జిన్ క్లాత్ తో రావొచ్చు.
దీని పవర్ట్రెయిన్ ఆప్షన్స్ ని కనుక చూసినట్లయితే ఇది దాని ప్రామాణిక నమూనా లాగానే 1.1 లీటర్ CRDi డీజిల్,మరియు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్లు కలిగి ఉండవచ్చు. 1.1 లీటర్ డీజిల్ ఇంజన్ 71bhp శక్తిని మరియు వరుసగా 18.9kmpl మైలేజ్ ని సిటీలలో మరియు 24.4kmp మైలేజ్ ని అందిస్తుంది. మరోవైపు, సిఎన్జి రన్ Xcent పట్టణ పరిస్థితుల్లో 18kmplమరియు మోటార్ రహదారులలో 25kmpl మైలేజ్ ని ఇవ్వబోతోంది. ఇంజిన్లు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్తో రాబోతున్నాయి. /CNG ట్రిమ్ టాక్సీ ఆపరేటర్లు మరియు డిజైర్ టూర్ వంటి రెండు ప్రయోజనాల కోసం పెట్రోల్ వెర్షన్ ని చేర్చబోతోంది. ప్రస్తుతానికి డీజిల్ ఇంజిన్ మాత్రమే అందుబాటులో ఉంది.
ప్రస్తుతం, Xcent బేస్ వేరియంట్ లో పెట్రోల్ వేరియంట్ ధర రూ 5.0 లక్ష మరియు INR 5.9 లక్ష డీజిల్ వేరియంట్ కి ఉంది (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).కొత్త బేస్ వేరియంట్ ప్రతుతం కొనసాగుతున్న నమూనాని భర్తీ చేయనుంది మరియు ధర కుడా కొంచెం తగ్గించి ప్రారంభంకాబోతుంది. దేశంలో క్యాబ్ పరిశ్రమ 15-20 శాతం అభివృద్ధి చెందుతోంది. ఈ విషయం డిమాండ్ తక్కువగా ఉండే కార్లని (బేస్ వేరియంట్లు ) తయారు చేసే తయారీదారులని ఆలోచింపజేస్తుంది.
ఇది కుడా చదవండి;