హ్యుందాయ్ వారి HND -14 AKA కార్లినో చిత్ర ప్రదర్శన!
ఫిబ్రవరి 04, 2016 12:22 pm raunak ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కార్లినో హ్యుందాయ్ యొక్క ఆశ్చర్యపరిచే ప్రదర్శన ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మరియు మహీంద్రా TUV300 మరియు త్వరలో రానున్న మారుతి సుజుకి విటారా బ్రేజ్జా వాహనాలతో పాటూ 2016 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబడింది.
హ్యుందాయ్ 2016 భారత ఆటో ఎక్స్పోలో ఒక ఉప 4m ఎస్యూవీ కాన్సెప్ట్ తో రాబోతోంది. ఇది ఇండియాలో ప్రారంభించాలనే కాన్సెప్ట్ ,భారతదేశం యొక్క మొదటి అత్యంత విజయవంతమైన కాంపాక్ట్ ఎస్యూవీ ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మరియు విజయవంతమైన క్రేట వలన ఈ నిర్ణయం తీసుకున్నారు. మహీంద్రా TUV300, ఎకో స్పోర్ట్ ఈ విభాగంలో గత ఏడాది చేరిన మారుతి సుజుకి విటారా వచ్చిన అదే సందర్భంలో తాజా అభ్యర్ధిగా రాబోతోంది. హ్యుందాయ్ ఒక రెండు సంవత్సరాలలో ఈ కాన్సెప్ట్ ని ప్రారంభించనున్నట్లు భావిస్తున్నారు.
డిజైన్ పరంగా, హ్యుందాయ్ తమ ప్రస్తుత ఉత్పత్తి శ్రేణిలో క్లాస్సి మరియు ప్రయోగాత్మక బాక్సీ లను అనుసరిస్తూ ప్రారంభించబోతోంది. ఇది దాని SUV లకు తమ కొత్త డిజైన్ ని పరిచయం చేయబోతోంది. అయితే ఏది ఏదయినా ఇది చాలా తొందరగానే ప్రారంభం కాబోతోంది. దాని ఇంజన్ ఆప్షన్లతో మాట్లాడితే, అది ఒక ఉప 4m వాహనం. ఇది చాలా మటుకు ఎలైట్ ఐ 20 నుండి పవర్ ట్రెయిన్లను పొందుతుంది. అందుకనే పన్నులనుండి ప్రయోజనాలని పొందుతుంది. ఇది హ్యుందాయ్ తాజా 1.0 లీటర్ టి-GDI టర్బోచార్జెడ్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉండవచ్చు. దీనితో పాటూ ఇది కొత్త 7-స్పీడ్ డ్యూయెల్-క్లచ్ ఆటోమేటిక్ ఎంపికను కూడా కలిగి రాబోతుంది.
0 out of 0 found this helpful