హ్యుందాయి క్రెటా Vs మారుతీ ఎస్-క్రాస్ Vs హోండా జాజ్: అవును మీరు విన్నది నిజమే!
హ్యుందాయ్ క్రెటా 2015-2020 కోసం అభిజీత్ ద్వారా ఆగష్టు 18, 2015 11:56 am ప్రచురించబడింది
- 13 Views
- 1 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: ఈ మూడు వాహనాల యొక్క టైటిల్స్ వేరుగా ఉన్నాయని తెలుస్తోంది కానీ ఈ మూడు వేరియంట్స్ ధర మాత్రం సాదృశ్యతను కలిగి ఉంది. మొదట్లో, మనం కూడా ఈ మూడింటిని పోల్చడం సరికాదని తెలిసింది. ఎందుకనగా ఎస్-క్రాస్ మరియు క్రెటా లను హచ్బాక్ అయినటువంటి జాజ్ తో పోల్చలేము. కానీ ఈ వాహనాలను పోల్చి చూసినపుడు టాప్ వివరణలతో ఉన్న జాజ్, మిగతా రెండు వేరియంట్ల కంటే జాజ్ చాలా బాగా కనబడుతుందని మనకి తెలుస్తుంది. వీటి ధర ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీలో రూ. 8.0 లక్షల నుండి 8.8 లక్షల వరకు ఉంటుంది. కాబట్టి కొత్తగా విడుదలైన ఈ కార్ల యొక్క ధరల జాబితాను ఇక్కడ పోల్చి చూద్దాము.
క్రెటా: ఎస్యువి ఆరాధకులకు!
క్రెటా చూడడానికిదాని సమకాలీన సెటప్ తో ఎస్యూవి వలె కనబడుతుంది. హ్యుందాయ్ వెర్నా దీనికి ఈ డిజైన్ 2.0 ను అందించినందుకు కృతఙ్ఞతలు చెప్పవచ్చు. దీని యొక్క లుక్ ను చూసినట్లయితే ఇది ఒక సంతృప్తికరమైన కారు వలె కనిపిస్తుంది. కానీ ఇది ఖచ్చితంగా ఉత్తమమైన కారు అని చెప్పలేము. ఎందుకంటే ఈ ధర వద్ద మనం కేవలం బేస్ 1.6 పెట్రోల్ ఇంజిన్ ను మాత్రమే తీసుకోగలుగుతున్నాము. ఇప్పటికీ, ఇది రోడ్డు ఉనికిని మరియు గొప్ప ప్రదర్శనను అందిస్తుంది. కానీ తక్కువ మైలేజ్ అందిచే పెట్రోల్ మోటార్ వలన వేరియంట్ యొక్క వాంచనీయత నెరవేరదు. దీని యొక్క రాబోయే డీజిల్ ఇంజిల్ లైన్ అప్ యొక్క ధర నేరుగా ఎక్స్ - షోరూం లో రూ. 9.50 లక్షల వద్ద మొదలవుతుంది.
ఎస్ -క్రాస్: ఒక పెద్ద ప్రీమియం కారు!
క్రెటా యొక్క పెట్రోల్ సమస్య నుండి బయటపడడానికి, ఒక ఎస్-క్రాస్ డిడి ఐఎస్200 సిగ్మా వేరియంట్ కై ఎదురు చూడవచ్చు. క్రెటా అందించే ధరకి దానిలో పెట్రోల్ మాత్రమే లభిస్తే, అదే ధరకి ఎస్ -క్రాస్ లో డీజిల్ అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్ లో దీనిలో క్రెటా వలే మ్యూసిక్ వ్యవస్థ లేదు. మంచి విషయమేమిటంటే, దీనిలో ఎబిఎస్ , ఇబిడి, డ్రైవర్ మరియు పాసింజర్ ఎయిర్బాగ్స్ ప్రామాణికంగా అందుబాటులో ఉన్నాయి.
జాజ్: విలువ ఒప్పందం!
** ఆటోమేటిక్ లేకుండా మాత్రమే అందుబాటులో ఉంది.
క్రెటా మరియు ఎస్-క్రాస్ తో పోలిస్తే, ఇది అనేక లక్షణాలను కలిగి చాలా విశాలంగా ఉంటుంది. ఎస్- క్రాస్ తో పోలిస్తే, దీని యొక్క బూట్ యొక్క వాల్యూం ఎస్-క్రాస్ తో పోలిస్తే ఒక లీటర్ తక్కువగా ఉంటుంది. దీని యొక్క బూట్ సామర్ధ్యం 354లీటర్లు ఉండి ఒక హాచ్బాక్ కి సరిపొయే విధంగా ఉంటుంది. ఇది మ్యాజిక్ సీట్లతో ఒక ఖరీదైన కారుకి ఉండవలసిన లక్షణాలను కలిగి ఉంటుంది.