Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

హ్యుందాయ్ క్రిట 90,000 కన్నా ఎక్కువ బుకింగ్స్ ని సాధించి, ఇప్పటికీ మార్కెట్లో బలంగా కొనసాగుతోంది.

హ్యుందాయ్ క్రెటా 2015-2020 కోసం nabeel ద్వారా జనవరి 04, 2016 12:56 pm ప్రచురించబడింది

హ్యుందాయ్ క్రిట ని జూలై లో ప్రవేశపెట్టిన తర్వాత, కొరియన్ వాహన తయారీదారునికి భారీ విజయాన్ని సాధించి పెట్టింది. హ్యుందాయ్ అధిక అమ్మకాలు సాధించటం వలన దాని జాబితాకి ఈ నమూనా జోడించబడింది. సంవత్సరం ముగింపు కి వస్తుంది. కానీ ఇప్పటికీ హ్యుందాయ్ క్రిట అమ్మకాలు బలంగా ఉన్నాయి . దీనిని ప్రారంభించిన 5 నెలల్లోనే 90,000 బుకింగ్స్ పొందింది మరియు ఇది 2016 ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ని కుడా కైవసం చేసుకుంది. ఈ 90,000 కన్నా ఎక్కువ బుకింగ్స్ లో 15.770 అంతర్జాతీయ మార్కెట్ల కి మరియు 75,000 దేశీయ మార్కెట్ కి చెందినవి.

హ్యుందాయ్ క్రిట కి లభించినటువంటి అపూర్వ స్పందన వలన ఇది దాని ఇప్పటికే 4.65 లక్షల యూనిట్ల వార్షిక అమ్మకాలు లక్ష్యం సాధించి మొత్తంగా 4.76 లక్షల యూనిట్లు విక్రయించింది. దీని ఆర్డర్ల ని అన్నింటినీ అందుకోవటానికి గాను ఇది దాని ఉత్పత్తిని కుడా పెంచింది. ఒక్క భారతదేశం లోనే హ్యుందాయ్ ఇప్పుడు 7,500 యూనిట్లు ఉత్పత్తి చేస్తుంది. అంటే ఇది ఎప్పుడూ ఉత్పత్తి చేసే వాటి కంటే 1000 యూనిట్లు ఎక్కువ. అత్యంత ప్రియమయిన కార్లలో ఒకటిగా భారతీయ తయారీ అయిన క్రిట కూడా లాటిన్ NCAP (న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్) లో 5 స్టార్ల రేటింగ్ కి గాను 4 స్టార్ల ని సాధించింది.

క్రిట పశ్చిమ ఆసియా లోని 77 దేశాలకు, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ల కి ఎగుమతి చేయబడుతుంది మరియు క్రిట 2016 లో స్టార్ట్ అయ్యే ఉత్పత్తి లో మరో 1,000 యూనిట్లు పెంచటం ద్వారా దాని ఉత్పాత్తి సామర్ద్యాన్ని పెంచాలని యోచిస్తోంది.

ఇది కుడా చదవండి;

హ్యుందాయి క్రెటా - ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ - ఇది అర్హురాలా?

n
ద్వారా ప్రచురించబడినది

nabeel

  • 13 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన హ్యుందాయ్ క్రెటా 2015-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర