హోండా ప్రాజెక్ట్ 2 & 4 గ్యాలరీ: హోండా యొక్క ప్రాజెక్ట్ కార్ వద్ద ఒక గ్లాన్స్
ఫిబ్రవరి 06, 2016 04:03 pm అభిజీత్ ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
హోండా, ఆటో ఎక్స్పో 2016 వద్ద ఫార్ములా వాహనం, తదుపరి తరం అకార్డ్ మరియు ప్రాజెక్ట్ 2 & 4 వంటి ఉత్తేజకరమైన అనేక కార్లను ప్రదర్శించింది. పేరు సూచించినట్లుగా, ఇది ప్రపంచవ్యాప్తంగా డిజైన్ స్టూడియో కొరకు హోండా నిర్వహించిన పోటీలో గెలుపొందింది ప్రాజెక్ట్ కారు. ఈ కారు మొదటిసారిగా, గత సంవత్సరం జరిగిన 2015 ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో ప్రదర్శింపబడింది. ఈ కారు, హోండా మోటార్సైకిల్ వింగ్ సహాయంతో అభివృద్ధి చేయబడింది మరియు దాని భాగాలు ఈ కారులో కనిపిస్తాయి. అంతేకాకుండా, ఈ కారు కనీస యంత్రం యొక్క ఒక ఉదాహరణ మరియు అది ఒక తక్కువ క్యాబిన్ రూపకల్పన వంటి దానిలో ఫ్లోటింగ్ బకెట్ సీట్లు వంటి అంశాలను గమనించవచ్చు. ముఖ్యంగా ఈ హోండా వాహనం, అత్యంత శక్తివంతమైన హోండా యొక్క ఆర్ సి 213 వి మోటో జిపి ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. అయితే ఈ వాహనం ఒక వింత స్టైలింగ్ తో అందరి మనస్సులను ఆకట్టుకునే విధంగా మరింత ఆకర్షణీయంగా కనబడుతుంది.