• English
  • Login / Register

హోండా మోటార్స్ సంస్థ దాని లాభాలలో 22.3% క్షీణత ని నమోదు చేసుకుంది

ఫిబ్రవరి 01, 2016 06:24 pm sumit ద్వారా సవరించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

హోండా ఆర్థిక సంవత్సరం 2015-16 మూడవ త్రైమాసికంలో ఆపరేటింగ్ లాభాలలో 22.3% పతనం నమోదు చేసింది. ఈ క్షీణత నాణ్యత ఖర్చులు మరియు ఎయిర్బ్యాగ్ లోపాల వలన సంభవించింది. డాలర్తో రూపాయి హెచ్చుతగ్గుల విలువ వలన  కూడా జపాన్ దేశంలో మూడో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ లభాలపైన ప్రభావాన్ని చూపింది.

ఇదేసారి కంపెనీ   త్రైమాసికంలో $ 1.03 బిలియన్ (124.1 మిలియన్ యెన్) నికర లాభాన్ని ఆర్జించింది. అంటే గత ఏడాది కంటే 18.5 శాతం తక్కువ. ఆపరేటింగ్ లాభం  210 బిలియన్ యెన్, కంటే 22.3% తక్కువ. అనగా 163 మిలియన్ యెన్.

గత సంవత్సరం హోండా ఎయిర్బ్యాగ్ ఇంఫ్లటర్స్ లోపాన్ని కనుగొన్నారు. గత ఏడాది హోండా సెప్టెంబర్ నెలలో రెండు కంటే ఎక్కువ లక్షల కార్లని వెనక్కి తీసుకున్నారు. ఈ వాహనాలలో హోండా సిటీ (2007-2012), హోండా సివిక్ (2003-2012) మరియు హోండా CR-V (2004-2011) వంటి కార్లు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా హోండా సిటీస్ ఉన్నాయి. 2,23,578 కార్లు నుండి సుమారు 1.4 లక్షల యూనిట్లు వెనక్కి తీసుకోబడ్డాయి. 

జపనీస్ వాహన తయారీ సంస్థ రాబోయే 2016 ఆటో ఎక్స్పోలో దాని వాహనాలతో సమ్మోహనం చేయబోతోంది. దాని శ్రేణిలో బిఆర్-V మరియు అకార్డ్ వంటి కార్లు కూడా  ఉన్నాయి. హోండా  థాయిలాండ్ లో బిఆర్-V ప్రారంభించింది. ఇది రెండు రకాల లేఅవుట్ లతో అందుబాటులో ఉంది. అవి 5-సీటర్ మరియు 7-సీటర్ వేరియంట్స్. కారు పెట్రోల్ వెర్షన్ 5-స్పీడ్ మాన్యువల్ ప్రమాణంగా వస్తుంది. ఇది అదనంగా ఒక  ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది.

ఇది కూడా చదవండి;హోండా సిటీ సెడాన్ మరియు మొబిలియో MPV హెచ్సీఐఎల్ ద్వారా రీకాల్ చేయబడ్డాయి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience