Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

హోండా డిసెంబర్ ఆఫర్స్: ఎక్స్టెండెడ్ వారంటీ, ఫ్రీ ఇన్సూరెన్స్, ఎక్స్చేంజ్ బోనస్ మరియు మరిన్ని

హోండా బిఆర్-వి కోసం cardekho ద్వారా మార్చి 28, 2019 12:04 pm ప్రచురించబడింది
  • అకార్డ్ హైబ్రిడ్ మరియు సీఅర్- వి లాంటి కార్లలో ఎటువంటి ఆఫర్లు ఉండవు.

  • రెండు సంవత్సరాలు ఉచితం / అపరిమిత కిలోమీటర్లు, అమేజ్ పై ఎక్స్టెండెడ్ వారెంటీ.

  • సిటీ వాహనానికి ఉచిత బీమా మరియు రూ .20,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్.

2018 చివరికి వచ్చేసరికి, కార్ల తయారీదారులు స్టాక్ని క్లియర్ చేయడానికి వారి లైనప్లలో పెద్ద మొత్తంలో డిస్కౌంట్లను ఆ సంవత్సరంలో అందించబోతున్నాడు ఆ సమయం వచ్చేసింది. నేడు, హోండా డిసెంబరు నెలలో పూర్తిస్థాయిలో కొనుగోలుదారులకు అందిస్తున్న ఆఫర్లతో మమ ముందుకు వచ్చేసింది.

పేరు

వేరియంట్

ఎక్స్టెండెడ్ వారంటీ

కార్పోరేట్

ఎక్స్చేంజ్ బోనస్

ఇన్సురెన్సు

ఇతరములు

బ్రియో

ఆల్

-

డీలర్- నిర్దిష్ట

-

రూ 1 వద్ద ఇన్సురెన్సు (రూ .19,000 వరకు విలువ)

అమేజ్

ఆల్

2 సంవత్సరాలు / అపరిమిత కి.మీ

డీలర్- నిర్దిష్ట

డీలర్-నిర్దిష్ట

-

3 సంవత్సరాల వరకు వార్షిక నిర్వహణ ప్యాకేజీ ఉచితం

జాజ్

విఎక్స్ ఎంటి, విఎక్స్ సివిటి పెట్రోల్ విఎక్స్ ఎంటి డీజిల్

-

డీలర్- నిర్దిష్ట

రూ. 20,000 వరకు

రూ 1 వద్ద ఇన్సురెన్సు (రూ .25,000 వరకు విలువ)

-

జాజ్

జాజ్ వి ఎంటి, వి సివిటి పెట్రోల్ ఎస్ ఏటి, వి ఎంటి డీజిల్

-

డీలర్- నిర్దిష్ట

రూ. 20,000 వరకు

రూ 1 వద్ద ఇన్సురెన్సు (రూ .25,000 వరకు విలువ)

రూ 25,000 వరకు నగదు తగ్గింపు

సిటీ

ఆల్

-

డీలర్- నిర్దిష్ట

రూ. 20,000 వరకు

రూ 1 వద్ద ఇన్సురెన్సు (రూ. 32,000 వరకు విలువ)

10,000 రూపాయల విలువైన ఉచిత ఉపకరణాలు

డబ్ల్యూఆర్ -వి

ఆల్

-

సంప్రదించాల్సిన డీలర్

రూ. 20,000 వరకు

50 శాతం వద్ద ఇన్సురెన్సు (రూ 12,000 వరకు విలువ)

-

బిఆర్ -వి

ఆల్

-

సంప్రదించాల్సిన డీలర్

రూ .50,000 వరకు

రూ 1 వద్ద ఇన్సురెన్సు (విలువ 33,500 విలువ)

రూ. 16,500 విలువైన ఉచిత ఉపకరణాలు (ఎక్స్చేంజ్ కస్టమర్)

26,500 రూపాయల ఉచిత ఉపకరణాలు (నాన్ ఎక్స్ఛేంజ్ కస్టమర్)

  • హోండా బ్రియో నిలిపివేయబడిందా? ఉత్పత్తి ఆపివేయబడింది

అకార్డ్ హైబ్రిడ్ మరియు ఇటీవలే విడుదల చేయబడిన సిఆర్ -వి కోసం దాని లైనప్ లో ఉన్న అన్ని శ్రేణుల వాహనాలపై ఆఫర్లను హోండా సంస్థ అందిస్తుంది. ఉచిత ఎక్స్టెండెడ్ వారెంటీ నుండి ఉచిత భీమా (కేవలం హోండా అస్యూరెన్స్ ద్వారా మాత్రమే), ఉపకరణాలు, ఎక్స్చేంజ్ బోనస్ వరకు అన్న్నింటినీ అందిస్తుంది. హోండా దాని కార్లతో కార్పోరేట్ డిస్కౌంట్లు కూడా అందిస్తోంది, కానీ అవి ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతాలకు మారుతూ ఉంటాయి. కొనుగోలుదారులు వారి గురించిన సమాచారం తెలుసుకోవడానికి వారి సమీప డీలర్లను సంప్రదించవలసి ఉంటుంది..

టేక్ ఏవే:

మీరు ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం హోండా కారుని కొనసాగించాలని అనుకుంటున్నట్లైతే, మేము మీకు ఈ హోండా కార్లపై ఏవైనా ఆఫర్లను పొందడానికి సిఫార్సు చేస్తము. అయినప్పటికీ, మీరు కార్లు తరచూ మారుస్తున్న వ్యక్తి (5 సంవత్సరాలలోపు) అయినట్లైతే, మీరు 2019 వరకు మీ కొనుగోలుని వాయిదా వేయాలని సూచిస్తున్నాం, ఇక్కడ అందించబడుతున్న ఆఫర్ ప్రయోజనాలు చాలా విలువ అయినవి. ఒక ఎంవై- 2018 కారుని కొనుగోలు చేయడం వలన మీరు పునఃవిక్రయం సమయంలో ప్రయోజనం పొందుతారు, ఎందుకంటే ఇది ఒక ఎంవై- 2018 కారు- మంచి పునఃవిక్రయ విలువను కలిగి ఉంటుంది.

ఇవి కూడా చదవండి: పరీక్ష సమయంలో మొదటిసారిగా భారతదేశంలో 2019 హోండా సివిక్ బహిర్గతం

హోండా బిఆర్- వి డీజిల్ గురించి మరింత చదవండి.

c
ద్వారా ప్రచురించబడినది

cardekho

  • 16 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన హోండా బిఆర్-వి

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర