హోండా సిటీ వర్సెస్ హ్యుందాయ్ వెర్నా వర్సెస్ మారుతి సుజుకి సియాజ్: మద్య సేల్స్ యుద్ధం
హోండా నగరం 4వ తరం కోసం akshit ద్వారా జూన్ 17, 2015 11:48 am సవరించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఢిల్లీ: హోండా సిటీ మరియు హ్యుందాయ్ వెర్నా మద్య పోరాటం ఎప్పటినుండో ఉన్నదే కాని ఈ మద్యన ఇదే విభాగంలో ఉన్న మారుతి సుజుకి సియాజ్ రావటం వలన వీటి మధ్య పోరాటం మరింత తీవ్రమైంది. ఈ విభాగం లో ఉన్న వాహనాలను ఛేదించడానికి దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి ద్వారా రెండవ ప్రయత్నంగా SX4 ను ప్రవేశపెట్టింది. కానీ, అంతగా విజయవంతం కాలేదు.
అప్పటి నుండి, ఈ విభాగంలో ఉన్నా ఆన్నీ కూడా గట్టి పోటీను ఎదుర్కుంటూ వచ్చాయి. కానీ, హోండా సిటీ కారు యొక్క ఆకృతి పరంగా కాని మరియు దీనిలో అత్యంత శక్తివంతమైన ఫ్రూగల్ డీజిల్ ఇంజెన్ ఉండటం వలన ఇది మోదటి స్థానం లో నిలచింది. మారుతి సుజుకి సియాజ్ ఇప్పుడుప్పుడే పుంజుకుంటుంది. ఈ విభాగంలో దారుణంగా నష్టపోయింది ఏమిటంటే, హ్యందాయ్ వెర్నా ఒక్కటే.
గత మూడు నెలల నుండి అమ్మకాలు డేటా సరిగ్గా ఈ దోరణి లో ఉంది. గత మూడు నెలల నుండి సిటీ అలాగే వెర్నా యొక్క అమ్మకాలు సంఖ్యలో తగ్గుదల కనిపించింది. అయితే సియాజ్ విషయానికి వస్తే, అదే కాలంలో స్వల్పంగా పెరుగుదల కనిపించింది.
March | April | May | |
Honda City | 9777 | 8203 | 7562 |
Hyundai Verna | 3400 | 2802 | 2127 |
Maruti Ciaz | 4251 | 4662 | 5012 |
ఈ విభాగంలో దిగువన కొట్టుమిట్టాడుతున్నది, హ్యుందాయ్ వెర్నా, కానీ ఒక సమయంలో ఈ విభాగంలో నాయకుడు గా నిలచింది. హోండా సిటీ ఒక్కటే పెట్రోల్ ఇంజన్ తో అందుభాటులో ఉంది. ఈ విభాగంలో ముందంజలో ఉండటానికి శక్తివంతమైన మరియు సమర్థవంతమైన 1.5 లీటర్ ఐ-డిటెక్ ఇంజన్ తో కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం వినియోగధారులకు మరింత ఆకర్షణీయంగా కనిపించేదానిలో ఈ హోండా సిటీ ఒకటి.