ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ వర్సెస్ డిజైర్ వర్సెస్ ఎక్సెంట్ వర్సెస్ జెస్ట్ వర్సెస్ అమేజ్

ఫోర్డ్ ఆస్పైర్ కోసం అభిజీత్ ద్వారా జూలై 30, 2015 11:51 am సవరించబడింది

కాంపాక్ట్ సెడాన్ విభాగం అనేది భారతదేశంలో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన కారు విభాగాలలో ఒకటి. అంతేకాకుండా, ఈ విభాగాలలో వాహనాలు ప్రధాన అమ్మకాలను కూడా నమోదుచేసుకుంటున్నాయి. ఈ విభాగంలో, మారుతి స్విఫ్ట్, హ్యుందాయ్ ఎక్సెంట్ వంటి కార్లు ఈ విభాగంలో ప్రముఖమైనవి. అంతేకాకుండా, దీనిలో హోండా అమేజ్ కూడా ఒకటి మరియు దాని ఫెయిర్ వాటాను కలిగి ఉంది. చివరిగా టాటా కూడా జెస్ట్ వాహనం తో పునాదులను నిలుపుకుంది. కానీ, ఇక్కడ మరొక వాహనం ఏమిటంటే, చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ వచ్చే నెల ప్రధమార్ధంలో విడుదల కాబోతుంది.

సనంద్-గుజరాత్ కొత్త ప్లాంట్ లో, అమెరికన్ తయారీదారుడు బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టారు. అంతేకాకుండా, ఈ అసెంబ్లీ లైన్ లో అత్యంత విలువైన కారు ఫోర్డ్ ఫిగో అస్పైర్ మరియు అది ముందు స్వాస్థ్యముగా అందుబాటులో ఉంది. అంతేకాకుండా, ఈ వాహనాం తో పాటు పోటీ పడే ఇతర వాహనాల యొక్క పోలికలను ఇక్కడ చూద్దాం.

బయటి భాగాలు

ఫిగో ఆస్పైర్ అనేది సాధారణ కాంపాక్ట్ సెడాన్ కార్లలో ఒక అందమైన కారు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఫోర్డ్ చూడటానికి ఆకర్షణీయంగా కనపడటమే కాకుండా, సైడ్ ప్రొఫైల్ లో మరియు బోనెట్ పై గ్రేట్ క్యారక్టర్ లైన్స్ ను మనం చూడవచ్చు. అంతేకాకుండా, ఈ వాహనం యొక్క పోటీదారులైన డిజైర్, ఎక్సెంట్ మరియు జెస్ట్ వాహనాలు కూడా చాలా ఆకర్షణీయంగా కనపడుతున్నాయి.

పరిమాణం

ఫోర్డ్ యొక్క వాహనం, జెస్ట్ వాహనం కంటే వెడల్పుగా లేదు మరియు ఎక్సెంట్ కంటే కూడా పొడవుగా లేదు. కానీ, ఈ ఇది ఈ విభాగం లో అర్హత సాదించడానికి అవసరమైన వాటిని కలిగి ఉంది. ఇది చాలా ఎక్కువ వీల్బేస్ ను కలిగి ఉంది. అది సుమారు 2491 mm గా ఉంది. దీని వలన అంతర్గత భాగం చాలా విశాలంగా ఉంటుంది.

అంతర్గత భాగాలు

ఇతర వాహనాల అంతర్గత భాగాల మాదిరిగా ఫిగో ఆస్పైర్ కూడా ఇన్స్ట్రుమెంటేషన్ నైపుణ్యం మరియు ఆడ్ ఆన్స్ ను కలిగి ఉంది. దెనిలో ఫోర్డ్ సింక్ వ్యవస్థ ను మనం గమనించవచ్చు. ఇది సులభంగా కారు యొక్క మ్యూజిక్ సిస్టమ్ ను మీ ఫోన్ కు కనెక్ట్ అవ్వడం లో సహాయపడుతుంది. అంతేకాకుండా, మీరు మై డాక్ స్మార్ట్ ఫోన్ ను కనుక పొందాలంటే, మీరు అగ్ర శ్రేణి వేరియంట్ ల వరకు వెళ్ళవలసిన అవసరం లేదు. దీనిని కలిగి ఉండటం వలన, మీరు నావిగేషన్ సిస్టం ను ఉపయోగించడానికి లేదా మీరు కాల్స్ సమాధానం తెలియజేయడానికి ఇది అనుమతిస్తుంది.

ఇంజన్

భద్రత

భద్రత విషయానికి వస్తే, ఆరు ఎయిర్బాగ్స్ తో ఫిగో అస్పైర్ కారు ఒకటి ఉంది. ఇంతేకాకుండా, స్టీరింగ్ నియంత్రణ ను కోల్పోయినట్లైతే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఎలక్ట్రానిక్ పుల్ డ్రిఫ్ట్ వ్యవస్థ లు ఉపయోగపడతాయి. అంతేకాక ఫోర్డ్ వాహనం, ఏబిఎస్, ఈబిడి లను  మరియు డ్యూయల్ సేఫ్టీ ఎయిర్బాగ్స్ ను ప్రామాణికంగా పొందుతుంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన ఫోర్డ్ ఆస్పైర్

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience