ఫియాట్ ఉత్పత్తికారకం అయిన 1.6లీటర్ మల్టిజెట్ డీజిల్ ఇంజిన్ ఇప్పుడు మారుతి సియాజ్ లో
మారుతి సియాజ్ కోసం అభిజీత్ ద్వారా జూన్ 12, 2015 04:52 pm ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: మారుతి సి-సెగ్మెంట్ సెడాన్ అయిన సియాజ్, ఫియాట్ యొక్క 1.6 లీటర్ మల్టిజెట్ డీజిల్ ఇంజెన్ తో రాబోతుంది. ఇదే ఇంజిన్ ను కంపెనీ, త్వరలో కాంపాక్ట్ క్రాస్ఓవర్, అయిన ఎస్-క్రాస్ లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. స్టైలిష్ కాంపాక్ట్ మారుతి 1.6 బ్యాడ్జ్ తో మరియు డిడి ఐఎస్ టాగింగ్ తో పాటు కొన్ని సార్లు బహిర్గతం చెయ్యబడింది.
ప్రస్తుతం, సియాజ్ 1.3 లీటర్ మల్టిజెట్ డీజిల్ ఇంజెన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజెన్ అత్యధికంగా 88.8భ్ప్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. ప్రారంభ దశ నుండి ఈ ఇంజెన్ స్విఫ్ట్, డిజైర్, ఎర్టిగా వాహనాలలో ఉండేవి. ప్రస్తుతం ఈ ఇంజెన్ సియాజ్ లో ఉంది (స్విఫ్ట్ మరియు డిజైర్ లలో ఉండే ఇంజెన్ విడుదల చేసే శక్తి 73.94bhp). ఈచిత్రం ద్వారా మారుతి వినియోగదారులకు మంచి ఫీడ్బ్యాక్ అందుతుంది. సియాజ్ లో ఉన్న ప్రస్తుత డీజిల్ ఇంజెన్ మంచి పవర్ ను అందించడం లెధు, మరియు ఆలస్యముగా తెలియచేశారు. ఈ సియాజ్ కు 1.6 డీజిల్ ఇంజెన్ చేర్చడం వలన సంస్థ ఈ సమస్య నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇంతకు ఈ 1.6 మల్టిజెట్ డీజిల్ ఇంజెన్ ఎంత పవర్ ను ఉత్పత్తి చేస్తుంది అంటే, అత్యధికంగా 120bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది, మరియు అత్యధికంగా 320Nm గల టార్క్ ను విడుదల చేస్తుంది.
మారుతి వారిచే స్వయంగా తయారు చేయబడిన 793cc ఇంజెన్ ను ఇటీవ ప్రవేశపెట్టిన మారుతి సెలిరియో లో అమర్చారు. ఈ ఇంజెన్ 793cc స్థానబ్రంశాన్ని కలిగి రెండు సిండర్లతో అమర్చబడి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇంజెన్ ఆధార్మ్ గా 1.5 లీటర్ డీజిల్ ఇంజెన్ ను స్వయంగా అబివృద్ధి చేయబోతున్నాయు. కాని, ఇది మనకు 2017 సంవత్సరంలో మాత్రమే అందుబాటులో ఉండబోతుంది.
ఈ 1.6 మల్టిజెట్ డీజిల్ ఇంజెన్ అమర్చడం వలన, ప్రస్తుతం ఉన్న సియాజ్ యొక్క ధరను మరింత పెంచవచ్చు.