• English
  • Login / Register

రేపు భారతదేశం లో తిరిగి ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఫెరారీ

ఆగష్టు 25, 2015 03:06 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: దుముకుతున్న గుర్రం లా ఫెరారీ తన యొక్క మోడల్స్ ను భారతదేశం లో తిరిగి ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఆగష్టు 26 న, ఇటాలియన్ వాహన తయారీదారుడు రూ 3.3 కోట్ల వద్ద ముంబై, ఎక్స్-షోరూమ్ ధరకే కాలిఫోర్నియా టి వాహనాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇది చౌకైన ఫెర్రారి అని చెప్పవచ్చు. కాలిఫోర్నియా టి అనే కారు ఒక కన్వర్టబుల్ జిటి కారు. ఇది కాలిఫోర్నియా ప్రత్యేకమైన మోడల్ అయిన 1950 ఎస్ మరియు 60ఎస్ లైన్ ల నుండి వస్తుంది. ఈ ప్రత్యేక మోడల్ మొదటి అమెరికన్ కొనుగోలుదారులు కోసం ఉద్భవించింది మరియు ఈ కన్వర్టిబుల్ టాప్ ను ప్రవేశపెట్టేందుకు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, కాలిఫోర్నియా వాతావరణ పరిస్థితులు, క్రూజింగ్ ఉపచారం ఓపెన్ టాప్ ద్వారా ప్రభావితమయ్యింది.

ఈ వాహనం తన యొక్క వినియోగదారులకు ప్రసిద్ది చెందినది. అంతేకాకుండా, ఈ వాహనం హాలీవుడ్ స్టార్ అయిన స్టీవ్ మెక్క్వీన్ మరియు అసాధరణమైన వివిధ పరిమాణాల కలిగిన డోర్లకు ప్రసిద్ది చెందినది. ప్రతి కారును చేతితో నిర్మించారు. అంతేకాకుండా ఒకొక్క కారు ఒక్కొక్క దానిలో ప్రత్యేకమైనది. ఈ కొత్త కాలిఫోర్నియా 3.9 లీటర్ బై టర్బో వి8 ఇంజన్ తో రాబోతుంది. ఈ ఇంజన్ అత్యధికంగా 552 బి హెచ్ పి పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇంజన్ వేరియబుల్ బూస్ట్ నిర్వహణ వ్యవస్థ ను కూడా కలిగి ఉంటుంది. దీని వలన ఈ వాహనం యొక్క ఇంజన్ వివిధ గేర్స్ లో బిన్నమైన టార్క్ లను విడుదల చేస్తుంది మరియు అధిక గేర్ వద్ద టార్క్ అధికంగా విడుదల అవుతుంది. ఈ టెక్నాలజీ కు దన్యవాధాలు తెలపవచ్చు. త్వరణం పెరుగుతుండటం తో డ్రైవర్ యొక్క అనుభవం కూడా నిరంతరం పెరుగుతుంది మరియు ఒక గొప్ప భాగం అయిన టర్బో లాగ్ కూడా తొలగించబడుతుంది. 

ఫెరారీ యొక్క డీలర్షిప్ ప్రస్తుతం ముంబై లో ఉంది. మరొకటి ఢిల్లీ లో ఉండగా ఈ ఫెరారీ యొక్క కార్ల బుకింగ్ ను ఈ రెండు డీలర్ షిప్ల వద్ద ప్రారంబించనున్నారు. మీరు అరుదైన వారిలో ఒకరైతే, ఎవరు ఈ బ్యూటీస్ లో ఒకదానిని తన చేతులతో పొందడానికి కోరుకుంటున్నారు అనుకుంటే, అప్పుడు మేము కొన్ని నివేదికల ప్రకారం మీకు చెప్పడానికి భయపడతాం. అది ఏమిటంటే, యూనిట్ల పరిమిత సంఖ్య, ఇది ఈ సంవత్సరం లో అందుబాటులో ఉన్నాయని పుకారు వచ్చింది ఆన్నప్పటికే వాహనాలు అమ్ముడయ్యిపోయాయి, కానీ కోపము వద్దు ఎందుకంటే, డీలర్షిప్ లు తదుపరి సంవత్సరం అంటే 2016 యొక్క బుకింగ్స్ ను అంగీకరించడం జరుగుతుంది.

ఫెర్రారి తమ యొక్క ఇతర వాహనాలయినటువంటి లా ఫెర్రారి హైపర్ కార్ మరియు క్యాలిఫోర్నియా టి వంటి ఇతర మోడళ్లను కూడా రిటైల్ రంగంలో ప్రవేశపెట్టనుంది. ఎఫ్-12 బెర్లినెట్టా కారు ఫెర్రారి లైనప్ లో అత్యంత ఖరీదైన కారు, ఇది సుమారు రూ .4.72 కోట్ల ధర ఉంటుంది మరియు ఈ ధర అంచనా యాక్సెసరీస్ మరియు ఇంకా అదనపు ఎంపికలతో కలిపి ఉంటుంది.

ఫెరారీ మరియు దాని పంపిణీదారు మధ్య తేడాలు, శ్రేయాన్స్ గ్రూప్ భారతదేశం లో గత ఏడాది తన యొక్క ఉత్పత్తులకు ముగింపు తెచ్చింది.

ఫెరారీ ఇండియా ధరలు (ఎక్స్-షోరూమ్, ముంబై):

ఫెరారీ కాలిఫోర్నియా టి : రూ 3.30 కోట్లు

ఫెరారీ 488 జిటిబి : రూపాయలు 3.84 కోట్లు

ఫెరారీ 458 స్పైడర్: రూపాయలు 4.07 కోట్లు

ఫెరారీ 458 స్పెషల్: రూపాయలు 4.25 కోట్లు

ఫెరారీ ఎఫ్ఎఫ్: రూపాయలు 4.57 కోట్లు

ఫెరారీ ఎఫ్-12 బెర్లినెట్టా: రూపాయలు 4.72 కోట్లు

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience