• English
  • Login / Register

క్రొత్త టాటా జైకా గురించి మీరు తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలు

డిసెంబర్ 07, 2015 05:07 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 19 Views
  • 2 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

టాటా యొక్క ఎంతగానో చూస్తున్న హ్యాచ్‌బ్యాక్ జైకా గోవాలో గత రాత్రి పరిచయం చేయబడింది మరియు కారు అన్ని అంచనాలను అధిగమించేలా ఉంది. అధికారికంగా విడుదలయిన వివరాలు కాకుండా ఈ లిటిల్ హ్యాచ్‌బ్యాక్ మరింత ఆశక్తికరమైన చాలా విషయాలను దాచుకుంది. కాబట్టి, భారతదేశంలో రాబోయే హ్యాచ్‌బ్యాక్ లలో అత్యంత వాంఛనీయ హ్యాచ్‌బ్యాక్ అయినటువంటి జైకా యొక్క ముఖ్యాంశాలు జాబితా తయారుచేయబడింది. ఇక్కడ మీరందరూ టాటా జైకా గురించి తెలుసుకోవాలి.

డిజైన్:

యునైటెడ్ కింగ్డమ్స్,ఇటలీ మరియు పూనే లో ఉన్న స్టూడియోస్ ఆధారంగా ఈ కారు యొక్క నమూనా రూపొందించబడింది. కారు టాటా DesignNext డిజైన్ లాంగ్వేజ్ ని కలిగి ఉంటుంది. కారు హుడ్ వంపు సౌజన్యంతో దూకుడు వైఖరి ని కలిగి ఉండి చాలా స్టయిలిష్ గా ఉంటుంది. కారు Designext credos తో జత చేయబడి ఉంటుంది మరియు హ్యుమానిటీ లైన్, స్లింగ్షాట్ లైన్ మరియు డైమండ్ DLO వీటితో కలిపి బోల్డ్ మరియు చెక్కిన లుక్ ని కలిగి ఉంటుంది. జికా స్మోక్డ్ లెన్స్ తో త్రీ -డైమెన్షనల్ హెడ్ల్యాంప్స్, స్పోర్టి నలుపు బెజిల్ మరియు రేర్ స్పాయిలర్ స్పాట్స్ ని కలిగియుండి మొత్తం అప్పీల్ ను ఆకర్షణీయంగా చేసింది. ఈ వాహనంలో విండ్‌షీల్డ్ చాలా స్పష్టంగా మంచి ప్రత్యక్షతను ఇచ్చే విధంగా ఉంటుంది.

పవర్‌ప్లాంట్స్:

టాటా జైకా టాటా యొక్క ఇన్ హౌస్ డవల్ప్డ్ Revotron మరియు Revotorq ఆధారమైన పూర్తి మూడు సిలిండర్ల పెట్రోల్ మరియు డీజిల్ యూనిట్లతో వస్తుంది. కారు 1.2 లీటర్ Revotron, 3-సిలిండర్ 4 వాల్వ్ ఎమ్పిఎఫ్ఐ పెట్రోల్ ఇంజన్ తో 6000rpm వద్ద 85ps శక్తిని మరియు 3500rpm వద్ద 114Nm టార్క్ ని అందిస్తుంది. డీజిల్ మిల్లు ఒక 1.05 లీటర్ Revotorq, 3-సిలిండర్, CRAIL ఇంజిన్ 4000rpm వద్ద 70ps శక్తిని మరియు 1800-3000rpm పరిధిలో 140Nm టార్క్ ని అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

డ్రైవింగ్ మోడ్స్ :

ఈ వాహనానికి జైకా అనే పేరు జిప్పీ డ్రైవింగ్ అనుభవ ప్రేరణ నుండి వచ్చింది. సంస్థ ఈ హ్యాచ్‌బ్యాక్ కి డ్రైవ్ మోడ్ సెలెక్టర్ ని విలీనం చేసింది. డ్రైవర్ దీనిలో మల్టీ-డ్రైవ్ మోడ్స్ అయినటువంటి సిటీ మరియు ఎకో డ్రైవ్ మోడ్స్ నుండి ఎంచుకొనే ఒక ఎంపికను కలిగి ఉన్నారు. ఈ అంశం టాటా యొక్క ఇతర సమర్పణలైన జెస్ట్ సెడాన్ మరియు బోల్ట్ హాచ్బాక్ వంటి ఇతర ఇటీవలి సమర్పణలనిగుర్తుచేస్తుంది. ఈ లక్షణం టాటా యొక్క అనేక విభాగాలలో జైకా తో మొదటిసారిగా పరిచయం చేయబడింది.

భద్రత:

టాటా ప్రయాణీకుల భద్రత పరంగా చిరస్మరణీయ నవీకరణలను చేసింది. జైకా వాహనం ఆధునిక డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్, 9 వ తరం EBD తో ABS, కార్నర్ స్థిరత్వం నియంత్రణ, సమాచార వినోద వ్యవస్థ స్క్రీన్ ప్రదర్శనతో వెనుక పార్కింగ్ సెన్సార్లు మరియు శక్తి శోషక శరీర నిర్మాణం వంటి భద్రతా లక్షణాలను కలిగి ఉంది. కారు క్రంపల్ జోన్ ని కలిగియుండి కైనటిక్ ఎనర్జీని ఉత్పత్తి చేసి కాక్పిట్ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచి తద్వారా డ్రైవర్ కు రక్షణ కల్పిస్తుంది.

లక్షణాలు:

జైకా యొక్క అగ్ర శ్రేణి వేరియంట్లలో ఎడమ వైపు శరీర రంగు AC వెంట్ ప్యాలెట్లు మరియు కుడి వైపు AC లౌవెర్స్ అందించబడుతున్నాయి. అదేవిధంగా జికా వాహనం కంపెనీ ConnectNext లైనప్ వంటి హర్మాన్ ద్వారా నడిచే ఒక కొత్త వినోద యూనిట్ తో వస్తుంది. అలానే బ్లూటూత్, ఒక ట్యూనర్ మరియు ఒక పెద్ద స్క్రీన్ ప్రదర్శన తో పాటు USBమరియు ఆక్స్-ఇన్ కనెక్టివిటీ, వెనుక పార్కింగ్ సెన్సార్లు మరియు విభాగంలో మొదటి ఎనిమిది స్పీకర్ సిస్టమ్ (4 స్పీకర్లు మరియు 4 ట్విట్టర్లను) కలిగి ఉంటుంది.

వినియోగదారులు నావిగేషన్ యాప్ మరియు జూక్ యాప్ అను రెండు కొత్త అప్లికేషన్లు కూడా కలిగి ఉన్నారు.

నావిగేషన్ యాప్: టాటా ప్రకారం, ఈ యాప్ స్మార్ట్ఫోన్ బ్లూటూత్ ద్వారా యూనిట్ కి కనెక్ట్ అయి ఉన్నప్పుడు యాప్ సమాచార వినోద వ్యవస్థ పై నావిగేషన్ వంటుల వారీగా ప్రదర్శింపబడేలా చేస్తుంది. (ఆండ్రోయిడ్ మాత్రమే)

జూక్ కార్ యాప్: ఈ యాప్ ముబైల్ హాట్‌స్పాట్ వలన వచ్చిన నెట్వర్క్ ద్వారా కనెక్ట్ డివైజ్ నుండి ప్లే అవుతున్న పాటల మొత్తం జాబితాను మిగిలిన కనెక్ట్ డివైజ్ కి షేర్ చేసేందుకు సహాయపడతాయి.(ఉదాహరణకు Xender!). ఆశ్చర్యం ఇదంతా ఎందుకు చేస్తుంది? ఎందుకంటే చాలా మంది ప్రయాణికులు వారు ఎంచుకున్న పాటల జాబితాని వరుసగా సులభంగా పొందాలనుకుంటారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది! (ఆండ్రోయిడ్ మాత్రమే).

టాటా జికా యొక్క మొదటి డ్రైవ్ ని వీక్షించండి

ఇంకా చదవండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience