• English
  • Login / Register

గ్రాండ్ ఐ 10 నియోస్ ని ఇంటికి తీసుకెళ్ళేందుకు వేచి ఉండాల్సిన అవసరం లేదు

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియస్ 2019-2023 కోసం cardekho ద్వారా సెప్టెంబర్ 10, 2019 03:12 pm ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఎటువంటి నిరీక్షణ వ్యవధిని భరించకుండా ఇప్పుడు గ్రాండ్ ఐ 10 నియోస్‌ను అందుకోండి

Endure No Wait To Get The Grand i10 Nios Home

  • గ్రాండ్ ఐ 10 నియోస్ ఆగస్టు 20 న ప్రారంభించబడింది.
  • ఇది ఐదు వేరియంట్లలో లభిస్తుంది.
  • చాలా అగ్ర నగరాల్లో గ్రాండ్ ఐ 10 నియోస్ కోసం వెయిటింగ్ పీరియడ్ లేదు.
  • హ్యుందాయ్ ఐ 10 నియోస్‌లో బిఎస్ 6-కంప్లైంట్ పెట్రోల్ ఇంజన్‌ను అందిస్తుంది.

హ్యుందాయ్ సంస్థ భారతదేశంలో గ్రాండ్ ఐ 10 నియోస్ అని పిలువబడే థర్డ్-జెన్ 10 ను విడుదల చేసింది. ఇది ఎరా, మాగ్నా, స్పోర్ట్జ్, స్పోర్ట్జ్ డ్యూయల్ టోన్ మరియు అస్తా అనే ఐదు వేరియంట్లలో వస్తుంది. కొరియా కార్ల తయారీదారు తన కొత్త సమర్పణ ప్రారంభించటానికి ముందే బుకింగ్‌లను అంగీకరించడం ప్రారంభించారు. భారతదేశంలోని టాప్ 20 నగరాల్లో దాని నిరీక్షణ కాలాన్ని తనిఖీ చేయడానికి టేబుల్‌ను చూడండి.

సిటీ

హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్

న్యూఢిల్లీ

వెయిటింగ్ పెరియడ్ లేదు

బెంగుళూర్

వెయిటింగ్ పెరియడ్ లేదు

ముంబై

వెయిటింగ్ పెరియడ్ లేదు

హైదరాబాద్

వెయిటింగ్ పెరియడ్ లేదు

పూనే

వెయిటింగ్ పెరియడ్ లేదు

చెన్నై

వెయిటింగ్ పెరియడ్ లేదు

జైపూర్

2 నెలలు

అహ్మదాబాద్

వెయిటింగ్ పెరియడ్ లేదు

గుర్గావ్

వెయిటింగ్ పెరియడ్ లేదు

లక్నో

వెయిటింగ్ పెరియడ్ లేదు

కోలకతా

20 రోజులు

థానే

వెయిటింగ్ పెరియడ్ లేదు

సూరత్

వెయిటింగ్ పెరియడ్ లేదు

ఘజియాబాద్

1 నెల

చండీగఢ్

వెయిటింగ్ పెరియడ్ లేదు

పాట్నా

వెయిటింగ్ పెరియడ్ లేదు

కోయంబత్తూరు

వెయిటింగ్ పెరియడ్ లేదు

ఫరీదాబాద్

1 నెల

ఇండోర్

10 రోజులు

నోయిడా

వెయిటింగ్ పెరియడ్ లేదు

ఇది కూడా చదవండి: హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ vs మారుతి సుజుకి స్విఫ్ట్ vs ఫోర్డ్ ఫిగో: ధరలు ఏమి చెబుతున్నాయి?

గ్రాండ్ ఐ 10 నియోస్ బిఎస్ 6-కంప్లైంట్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది, ఇది 83 పిఎస్ గరిష్ట శక్తిని మరియు 114 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను అందిస్తుంది. హ్యుందాయ్ 1.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కూడా అందిస్తుంది, అయితే ఇది ప్రస్తుతానికి బిఎస్ 4-కంప్లైంట్ మాత్రమే. ఈ పవర్ట్రెయిన్ 75 పిఎస్ గరిష్ట శక్తిని మరియు 190 ఎన్ఎమ్ పీక్ టార్క్ ని ఉత్పత్తి చేయగలదు. రెండు ఇంజన్లు మాన్యువల్ లేదా AMT ఎంపికతో వస్తాయి.

Endure No Wait To Get The Grand i10 Nios Home

ఇవి కూడా చూడండి: హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ చిత్రాలలో: ఇంటీరియర్స్, ఫీచర్స్ & మరిన్ని

ప్రస్తుతానికి, జైపూర్, కోల్‌కతా, ఘజియాబాద్, ఫరీదాబాద్ మరియు ఇండోర్ మినహా భారతదేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఐ 10 యొక్క థర్డ్-జెన్ అవతార్ ఎటువంటి నిరీక్షణ కాలం లేకుండా అందుబాటులో ఉంది, పైన పెర్కొన్న నగరాలలో ఇది కొన్ని రోజుల నుండి 2 నెలల వరకు వెయిటింగ్ కాలం ఉంటుంది.

గ్రాండ్ ఐ 10 నియోస్ మారుతి సుజుకి స్విఫ్ట్, ఇగ్నిస్, ఫోర్డ్ ఫిగో మరియు ఫ్రీస్టైల్‌ లతో భారతీయ మార్కెట్ లో పోటీ పడుతుంది.

మరింత చదవండి: హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ AMT

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Hyundai గ్రాండ్ ఐ10 నియస్ 2019-2023

1 వ్యాఖ్య
1
R
ranjiv
Sep 6, 2019, 8:53:37 AM

Great coverage on your portal... Very relevant and correct information.keep it up !

Read More...
    సమాధానం
    Write a Reply
    Read Full News

    explore మరిన్ని on హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియస్ 2019-2023

    ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience