డాట్సన్ రెడీ-గో కంటపడింది: రెనాల్ట్ క్విడ్ తో డాట్సన్ బ్యాడ్జింగ్!

published on nov 04, 2015 06:21 pm by manish కోసం డాట్సన్ రెడి-గో 2016-2020

  • 10 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

Datsun Redi-Go Test Mule

డాట్సన్ రెడీ-గో చెన్నై వీధులలో తిరుగుతూ కంటపడింది. మొదటి సారిగా ఈ కారు భారతదేశంలో పరీక్ష చేయబడుతూ కనపడింది. ఈ రెడీ-గో అంతర్జాతీయ ఆరంగ్రేటం 2014 ఆటో ఎక్స్‌పోలో చేసింది.  ఈ కారు కి భారీ పరదాలు ఉన్నా కానీ టెయిల్-లైట్ క్లస్టర్లు మరియూ గుండ్రటి వెనుక భాగం వగైరాలు డాట్సన్ మొదట చూపించిన కాన్సెప్ట్ మాదిరిగానే ఉన్నాయి. ఈ కారు యొక్క పునాది సీఎమెఫ్-ఏ వేదికపై ఉంటుంది. ఇదే వేదికను తాజాగా విడుదల అయిన రెనాల్ట్ క్విడ్ లో కూడా చూశాము.  ఇందువలన రెండు కార్ల ఆకారం ఒకేల ఉంటాయి మరియూ ధర కూడా అదే రేంజ్‌లో రూ.2.5 నుండి 3.5 లక్షల (ఎక్స్-షోరూం) కి అందించవచ్చును.

వదంతుల ప్రకారం, రెండు కార్లకి ఒకే ఇంజిను ఉంటుంది . ఈ ఇంజిను 799cc, 53.3bhp శక్తిని అందించే పెట్రోల్ ఇంజినుగా ఉణ్తుంది. ఈ కారుకి ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే, రెనాల్ట్ వారు క్విడ్ కి ఆటోమాటిక్ అందిస్తేనే ఇది సాధ్యం అయ్యే అవకాశం ఉంది.

Datsun Redi-Go Concept

Renault Kwid

డాట్సన్ రెడీ-గో మరియూ రెనాల్ట్ క్విడ్ లు వేర్వేరు డిజైన్ లను అనుసరిస్తారు.  డాట్సన్ రెడీ-గో  పదునైఅన ఆరిగామీ ఆధారిత డిజైన్ కలిగి ఉంటుంది కాకపోతే, రెనాల్ట్ క్విడ్ కి ఎస్‌యూవీ లక్షణాలు కనపడతాయి. ఈ కారు వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన డాట్సన్ redi-GO 2016-2020

Read Full News

trendingహాచ్బ్యాక్

  • లేటెస్ట్
  • ఉపకమింగ్
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience