• English
  • Login / Register

తారతమ్య పరీక్ష: మెర్సిడీస్ ఏ-క్లాస్ వర్సెస్ వోల్వో వి40 వర్సెస్ బిఎండబ్ల్యూ 1-సిరీస్

వోల్వో వి40 కోసం అభిజీత్ ద్వారా జూన్ 18, 2015 12:11 pm ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: వోల్వో, ఇటీవల వి40 అను  హాచ్బాక్ వెర్షన్ ను విడుదల చేసింది. ఈ హాచ్బాక్ ధర 24.75 లక్షల నుండి 27.70 లక్షల(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వద్ద విడుదల అయ్యింది. భారతదేశంలో వోల్వో యొక్క డీలర్షిప్ బలమైనది లేనప్పటికి, దీని యొక్క అమ్మకాలు చాలా బాగా కొనసాగుతూ వచ్చాయి. వి40 యొక్క ప్రారంభంతో, ఈ స్వీడిష్ కార్ల తయారీదారుడు లగ్జరీ హాచ్బాక్ వర్గం లో దూకాడు. మెర్సెడెజ్ ఒక-క్లాస్, బిఎండబ్ల్యూ 1-సిరీస్ వంటి కార్లు ఈ వర్గం క్రిందికి వస్తాయి. అంతేకాకుండా వి40, తన యొక్క పోటీదారులతో ఏ విధంగా పోటీ పడుతుందో చూద్దాం.

బాహ్య భాగాలు

వోల్వో చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. ఈ వోల్వో వి40 కారు, ముందు నుండి వెనుక బూట్ వరకు మరియు సైడ్ ప్రొఫైల్ లో మరియు ప్రతి మూలలో మెటల్ పొర ప్రవహించే పూతలా పేర్చబడి ఉంటుంది. దీని యొక్క బాహ్య లుక్ మరింత అందంగా కనిపించడం కోసం స్పోర్ట్స్ ప్యాకేజ్ ను ఆప్షనల్ గా ఎంపిక చేసుకోవచ్చు. బిఎండబ్ల్యూ మరియు మెర్సిడెస్ 1 సిరీస్ వాహనాల గురించి మాట్లాడటానికి వస్తే, గొప్ప క్యారెక్టర్ లైన్లు తో పాటు మరియు బిఎండబ్ల్యూ కిడ్నీ గ్రిల్ అందించబడుతుంది. వోల్వో తో పోలిస్తే అంత ప్రత్యేకమైనది కాదు. మెర్సిడెస్ ఏ సిరీస్ విషయానికి వస్తే, దీని యొక్క ఉపరితలం మంచి నైపుణ్యాన్ని కలిగి అందుబాటులో ఉంది కానీ, వోల్వో తో పోలిస్తే, అంత ఏమి కాదు.    

ఇంటీరియర్స్

వోల్వో యొక్క లోపలి భాగాలు చాలా విలాసవంతమైన అంశాలతో రాబోతుంది.  టిఎఫ్ టి డిస్ప్లే, కీలెస్ డ్రైవ్, విస్తృత సన్రూఫ్, రైన్ సెన్సార్స్, పార్క్ అసిస్ట్ పిలోట్, ఆర్ డిజైన్ ప్యాకేజ్ మరియు లెధర్ అపోలిస్ట్రీ వంటి వాటితో రాబోతుంది. మరోవైపు, 1-సిరీస్ మరియు ఏ- క్లాస్ లలో ఒకే రకమైన లక్షణాలతో అందుబాటులో ఉన్నాయి. అవి ఏమిటంటే, సమాచార వ్యవస్థ మరియు లెధర్ అపోలిస్ట్రీ వంటి వాటితో రాబోతుంది. ఈ మూడింటితో పోఅలిస్తే, మెర్సిడెస్ క్యాబిన్ యొక్క లోపలి భాగం ఏసి ను ఇష్ట్టపడే వాళ్ళకు చాలా నచ్చుతుంది. వి40 విషయంలో బయటకు చాలా చక్కని అందాన్ని అందిస్తుంది.  

ఇంజిన్

వోల్వో యొక్క మోటార్ పరంగా చెప్పాలంటే, దీని యొక్క ఇంజన్ చాలా శ్రేష్ట్టమైనది. దీని యొక్క ఇంజన్ 2.0 లీటర్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ నాలుగు సిలండర్లను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 147.5bhp పవర్ ను అందిస్తాయి. అదే విధంగా మెర్సిడెస్ మరియు బిఎండబ్ల్యూ ఇంజన్లు 136bhp పవర్ ను విడుదల చేస్తాయి. వోల్వో ద్వారా విడుదల అయ్యే టార్క్ 350Nm. ఏ ఇబ్బంది లేకుండా అధిగమిస్తుంది. అయితే, వోల్వో లో 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. బిఎండబ్ల్యూ 1 సిరీస్ లో 8-స్పీడ్ స్టెప్ట్రోనిక్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. మెర్సిడెస్ ఏ సిరీస్ లో 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది.

was this article helpful ?

Write your Comment on Volvo వి40

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience