సరిపోల్చడం: హ్యుందాయ్ క్రెటా వర్సెస్ డస్టర్ వర్సెస్ ఈకోస్పోర్ట్ వర్సెస్ ఎస్-క్రాస్ వర్సెస్ టెర్రానో వర్సెస్ సఫారి స్ట్రోమ్ వర్సెస్ స్కార్పియో
జూలై 22, 2015 10:28 am raunak ద్వారా ప్రచురించబడింది
- 6 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కొరియన్ వారు ఎంతో పెద్ద రంగమైన ఎస్యూవీలలోకి అడుగుపెట్టారు. ప్రారంభ ధర 8.59 లక్షలుగా ప్రకటించడం వలన, ఇది ఫోర్డ్ ఈకోస్పోర్ట్ తప్ప మిగతా అన్నిటి కంటే తక్కువ ధరలో లభ్యం అవుతున్నట్టు. ఈ కోవలోకి త్వరలో మారుతీ సుజూకీ చేరనుంది.
జైపూర్: జైపూర్: హ్యుండై నేడు అధికారికంగా భారతదేశం లో క్రెటాను రూ. 8.59 - 13.60 లక్షల ధర వద్ద ప్రారంభించింది. మార్కెట్లో క్రేటా ఎంతో ఉత్సుకుతని పెంచింది అనడంలో సందేహం లేదు. మీరు 15 లక్షల లోపు ఎదైన ఎస్యూవీ ని కొనుగోలు చేయదలచుకుంటే గనుక, మేము అన్ని ఎస్యూవీల పోలికలను మీకు అందజేస్తాము.
చివరిగా, క్రెటా ఒక మంచి ప్యాకేజీ అని తెలుస్తోంది, అయితే ధర మాత్రం కొద్దిగా ఎక్కువ ఉన్నట్లు అనిపించినా కానీ, ఇంతకు ముందు ఎపుడూ దేశంలో ఏ ఇతర హ్యుందాయ్ కూడా అందించనటువంటి లక్షణాలను పుష్కలంగా దీనిలో అందిస్తుంది. ఇది దాని పోటీదారులతో పోలిస్తే తక్కువ ధరకే అందించారు కానీ, దీని టాప్ వేరియంట్లో మాత్రం అన్ని సౌకర్యాలు ఉండడం వలన ధర కాస్త తగ్గట్టుగా ఉన్నట్లు భావిస్తున్నారు. హ్యుండై వారు వారి ఏడబ్ల్యూడీ ని పరిచయం చేయడానికి ఆలోచన చేస్తున్నారు, తద్వారా వారి ఏడబ్ల్యూడీ/4 డబ్ల్యూడీ పోటీదారులతో ధీటుగా నిలబడే అవకాశం ఉంది. ఇప్పటికే 15 వేల బుకుంగ్స్ ని అందుకున్న క్రేటా కి స్పందన ఎలా ఉంటుందో చూద్దాము!