• English
  • Login / Register

హ్యుందాయ్ క్రేటా వర్సెస్ ఫోర్డ్ ఈకోస్పోర్

హ్యుందాయ్ క్రెటా 2015-2020 కోసం అభిజీత్ ద్వారా జూలై 17, 2015 01:00 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: రానున్న జులై 21న ఈ కాంపాక్ట్ సెడాన్ కొరియన్ వాహనం నుండి గట్టి పోటీని ఎదుర్కోనుంది.  ఈ పోటీ అందరు ఎదురు చూస్తున్న హ్యుండై క్రేటా నుండి రానుంది.   ఇలా ఆలోచించడానికి గల కారణాలు క్రింద తెలుపడమైంది.

హ్యుండై యొక్క కొత్త నిర్వచణం అయిన - ఫ్ల్యూయిడిక్ డిజైన్ 2.0 తర్వాత క్రేటా కూడా అదే దారిలో ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, అందమైన ముందు భాగం, 17 అంగుళాల డైమండ్ కట్ అల్లోయ్ వీల్స్ తో మరియూ స్పొర్టీ వెనుక భాగంతో తయారు అయి వస్తోంది.  కానీ, ఈకోస్పోర్ట్ కూడా తనదైన హంగుని కలిగి ఉండి పోటీగా నిలుస్తుంది. 

క్రేటా లాగా కాకుండా ఈకోస్పోర్ట్ ని నాలుగు మీటర్ల కంటే తక్కువగా ఉంచడం వలన ఇందులో స్థలం తక్కువైంది అనే చెప్పలి.  క్రేటా 4.2 మీటర్లను మించి ఉండటంతో ఇందులో స్థలానికి కొదవ లేదు. ఈకోస్పోర్ట్ లో వెనుక సీట్ లో ముగ్గురు కూర్చునట్టు అయితే గనుక ఇరుకుదనం ఉంటుంది. కానీ క్రేటాలో వెడల్పు ఎక్కువ ఉన్న కారణంగా ఈ పరిస్థితి ఉండదు. ఇవి తప్పిస్తే, మిగతావి అన్నీ క్రేటా లోపలి భాగాన ఎలా ఉందో, ఈకోస్పోర్ట్ లో కూడా అలాగే అందంగా ఉంది.

ఈకోస్పోర్ట్ లో 1.5-లీటరు టీడీసీఐ 91బీహెచ్పీ తప్పించి, వాహనం యొక్క బరువు తక్కువ ఉండటం వలన మిగిలిన సామర్ధ్యం విషయంలో ఇది మెరుగ్గా ఉందనే చెప్పలి. ఫోర్డ్ ఛ్చాసీ మరియూ సస్పెన్షను విషయంలో కూడా ఈకోస్పోర్ట్ చాలా మెరుగుగా ఉంది. అంతే కాక, ఇందులో 120బీహెచ్పీ ని ఉత్పత్తి చేయగలిగే 1.0-లీటరు ఈకోబూస్ట్ మోటరు ఉంది. దీనికి పోటీగా హ్యుండై వారు 127బీహెచ్పీ ని ఉత్పత్తి చేయగలిగే 1.6-లీటరు గల సీఆర్డీఐ మోటరుని క్రేటాలో అమర్చడం జరిగింది.మరింత మెరుగైనదిగా చేసేందుకు గాను దీనికి 6-స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషనుని అందించడంతో, మొత్తం ఈ విభాగంలోనే మొట్టమొదటి సారిగా డీజిలులో ఆటోమాటిక్ గేర్ బాక్స్ రావడం మరొక విశేషం.

was this article helpful ?

Write your Comment on Hyundai క్రెటా 2015-2020

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience