Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

చెవ్రోలెట్ క్రుజ్: ఇది అందిస్తున్న అంశాల ఒక సమగ్ర విశ్లేషణ

చేవ్రొలెట్ క్రూజ్ కోసం sumit ద్వారా డిసెంబర్ 23, 2015 09:31 am ప్రచురించబడింది

జైపూర్:

Chevrolet Cruze

ఈ చెవ్రోలెట్ క్రూజ్ వాహనం, రెనాల్ట్ ఫ్లూయెన్స్, వోక్స్వాగన్ జెట్టా వంటి వాహనాలకు గట్టి పోటీను ఇస్తుంది. ఇటీవల, ఇది 3 మిలియన్ కంటే ఎక్కువ అమ్మకాలను ప్రపంచవ్యాప్తంగా సాధించింది. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న 2016 క్రుజ్, ఇప్పటికే ఆటోమోటివ్ మార్కెట్ లో అలలు సృష్టిస్తుంది ఇది ఇలా ఉండగా, ఇక్కడ కారు అనుకూల మరియు ప్రతికూల అంశాలపైనే ఉండే విశ్లేషణను చూద్దాం.

అనుకూలాలు:

Chevrolet Cruze

  • గొప్ప నాణ్యత కలిగిన చేవ్రొలెట్ క్రుజ్, అద్భుతమైన డ్రైవరబిలిటీ ను కలిగి ఉంది. ఇంజిన్ చాలా శక్తివంతమైనది అయినప్పటికీ, త్వరణం సరళంగా ఉంటుంది. దీని ప్రయాణికులు నగరం లో ప్రయాణిస్తున్నప్పుడు ముఖ్యంగా, చాలా సుఖంగా ఉంటుంది. అంతేకాకుండా, ఇది డ్రైవర్ కోసం మరింత ఆనందాన్ని ఇస్తుంది ఈ విభాగంలో ఇతర కార్లు పోలిస్తే, ఈ వాహనానికి లైట్ క్లచ్ అందించబడింది.
  • చేవ్రొలెట్ యొక్క నవీకరించబడిన క్రూజ్ ఫేస్లిఫ్ట్ వెర్షన్ కు (2.0 లీటర్) ఇంజన్ అందించబడింది. ఈ కొత్త ఇంజన్ అత్యధికంగా, 164 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 380 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. నవీకరించబడిన సామర్థ్యంతో, క్రుజ్ వాహనం దాని విభాగంలో అత్యంత శక్తివంతమైన కారు గా ఉంది. ఈ చెవ్రోలెట్ క్రూజ్ వాహనం సంపూర్ణమైనది అని చెప్పవచ్చు.
  • ఈ అమెరికన్ కారు, పాక్షిక పవరెడ్ డ్రైవర్ సీటు, అబివృద్ది కుషనింగ్ (వెనుక సీటు ప్రయాణికులకు) మరియు ఇతర ఆసక్తికరమైన లక్షణాలైనటువంటి విలాసవంతమైన అంశాలు అందించబడతాయి. ఇవి కాక, క్రూజ్ వాహనం మెరుగైన హెడ్ రూం అందించబడుతుంది అలాగే వెనుక భాగం విషయానికి వస్తే, ఈ విభాగంలో మరింత మెరుగైన హెడ్ రూం అందించబడుతుంది.
  • ఈ కారు, దాని తరగతి లో సాధారణమైన వాహనాలలో ఒకటి మరియు మైలేజ్ (మానవీయ వేరియంట్ కొరకు 17.3 కె ఎం పి ఎల్) మైలేజ్ అందించబడుతుంది.

ప్రతికూలాలు:

Chevrolet Cruze

అయితే, ఈ అమెరికన్ కార్ల నుండి మరిన్ని మంచి అంశాలను అందిస్తే బాగుండును అన్న అంశాల గురించి క్రింద ఇవ్వబడ్డాయి.

  • ఇచ్చిన ఇంజిన్ సామర్ధ్యం, ఊహించినఅంత ఆనందపరచలేదు. ఈ సమస్య తక్కువ వేగంతో ప్రయాణించే ముఖ్యంగా అప్రయోజనంగా ఉంటుంది.

  • అధిక వేగం వద్ద, నమ్మకమైన మలుపుల అనుభూతి లేదు. మృదువైన స్టీరింగ్ మరియు సస్పెన్షన్ సెటప్ నగరం పరిస్థితుల్లో మంచిగా పనిచేస్తుంది.

  • క్రుజ్ యొక్క పోటీదారులు బలిష్టంగా నిర్మించబడ్డాయి. అయితే నాణ్యత పొందుటకు మరియు ఇది కొన్నిసార్లు ఒక క్రుజ్ యజమాని దీని వలన కలత చెందుతున్నాడు.

  • క్రుజ్ యొక్క అంతర్గత భాగం మొత్తం క్యాబిన్ నాణ్యత తగ్గించే వివిధ ప్రదేశాల వద్ద ప్లాస్టిక్ ముగింపులు అందించబడ్డాయి.
  • వెనుక ప్రయాణీకులకు ఏసి వెంట్లు అందించబడలేదు.

తీర్మానం:

చేవ్రొలెట్ క్రుజ్ మస్కులార్ లుక్ ను కలిగి ఉంది మరియు శక్తి అలాగే సౌకర్య కలయిక కావలసిన వారికి ఇది ఒక పరిపూర్ణ కొనుగోలు గా ఉంది. కారులో ఉండే ప్రయాణికులకు, నగరం ట్రాఫిక్ లో ఉండే శబ్దాన్ని అందించకుండా కాపాడుతుంది. దీనిలో ప్రయాణించే ప్రయాణికులకు తగినంత లెగ్ రూం అందించబడుతుంది మరియు కొనుగోలుదారుల కొరకు అనేక విలాసవంతమైన లక్షణాలు అందించబడ్డాయి. క్రుజ్ దాదాపు ప్రతి కారకం లో మంచి పనితీరు ను అందిస్తుంది మరియు డబ్బు తగ్గ ఉత్పత్తి అందించబడుతుంది.

s
ద్వారా ప్రచురించబడినది

sumit

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన చేవ్రొలెట్ క్రూజ్

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
Rs.73.50 - 78.90 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.2.03 - 2.50 సి ఆర్*
ఎలక్ట్రిక్
Rs.41 - 53 లక్షలు*
Rs.11.53 - 19.13 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర